రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సైదాబాద్ సింగరేణి కాలనీలో హత్యాచార బాధిత చిన్నారి కుటుంబ సభ్యులను రేవంత్ రెడ్డి పరామర్శించారు. ఈ ఘటన దుర్మార్గమని అన్నారు. బాధిత కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పారు. అటు, ఈ ఘటనపై స్పందించిన బీఎస్పీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఈ కేసులో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలన్నారు. నిందితుడిని వెంటనే పట్టుకుని శిక్ష పడేలా చేయాలని కోరారు.
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Read MoreWeb Title: Rewanth reddy visited the family of the saidabad victim
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com