Homeజాతీయం - అంతర్జాతీయంఅత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలి.. మోదీ

అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలి.. మోదీ

ఈనెల 23 నుంచి ప్రారంభమయ్యే టోక్యో ఒలింపిక్స్ లో పాల్గొనే భారత అథ్లెట్లు అంచనాలకు తలవంచకుండా అత్యత్తమ ప్రదర్శన ఇవ్వాలని ప్రధాని నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. మరికొద్ది రోజుల్లో టోక్యో కు పయనమవుతున్న వారితో ప్రధాని కొద్దిసేపటి క్రితం వర్చువల్ పద్ధతిలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారితో ముచ్చటిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. వారి వెనక దేశం మొత్తం అండగా ఉందన్నారు. అత్యున్నత క్రీడా వేదికపై అథ్లెట్లు రాణించి పతాకం రెపరెపలాడించాలని మోదీ అభిలాషించారు.  

PM Modi

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.

Related News

Most Popular

Oktelugu Epaper