
సాధారణ పరిపాలన విభాగం (పొలిటికల్) ముఖ్యకార్యదర్శి బాధ్యతల నుంచి ప్రవీణ్ ప్రకాశ్ ను ప్రభుత్వం రిలీప్ చేసింది. ప్రస్తుతం సీఎం ముఖ్య కార్యదర్శిగానూ ప్రవీణ్ ప్రకాశ్ కొనసాగుతుండగా జీఏడీ (పొలిటికల్) బాధ్యతల నుంచి అయన్ను రిలీవ్ చేసింది. జీఏడీ బాధ్యతలను రేపు ముత్యాల రాజుకు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.