Mukesh Ambani Donation: రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్, మేజేజింగ్ డైరెక్టర్ ముకేశ్ అబానీ తన ఔదార్యాన్ని చాటుకున్నారు. తాను చదువుకునన ముంబాయిలోని ఇన్ స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీకి 151 కోట్ల భారీ విరాళాన్ని ప్రకటించారు. ప్రముఖ రసాయన శాస్త్రవేత్త, ప్రొఫెసర్ ఎంఎం శర్మ జీవత చరిత్ర డివైన్ సైంటిస్ట్ పుస్తకావిష్కరణ సభకు హాజరైన సందర్భంగా ఈ ప్రకటన చేశారు. ఈ మొత్తన్ని దేనికైనా వినియోగించుకోవచ్నని పేర్కొన్నారు. 1970 లో ఐసీటీ నుంచి ముకేశ్ గ్రాడ్యయేషన్ పూర్తి చేసుకున్నారు. గతంలో దీన్ని యూనివర్సిటీ డిపార్ట్ మెంట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీగా వ్యవహరించేవారు.
Mukesh Ambani Donation: ఐసీటీకీ ముకేశ్ అంబానీ భారీ విరాళం
Mukesh Ambani Donation తాను చదువుకునన ముంబాయిలోని ఇన్ స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీకి 151 కోట్ల భారీ విరాళాన్ని ప్రకటించారు.