Mani Ratnam: థగ్ లైఫ్ సినిమా పై వస్తున్న విమర్శలపై మణిరత్నం స్పందించారు. ఈ సినిమాలో నటీనటుల మధ్య వసయసు వ్యత్యాసం విమర్శలపై దర్శకుడు మణిత్నం క్లారిటీ ఇచ్చారు. పాత్రలను చూడాలి కానీ నటీనటులను కాదని తెలిపాడు మణిరత్నం నటుడు సిలంబరసన్ టిఆర్ (STR) మరియు కమల్ హాసన్ తో చిత్రీకరించిన ఒక గమ్మత్తైన సన్నివేశాన్ని గుర్తుచేసుకున్నారు దర్శకుడు మణిరత్నం.