గత కొన్ని రోజులుగా మద్యం దొరక్క అల్లాడిపోయిన మందుబాబులకు దిల్లీ ప్రభుత్వం ఓ కిక్కిచ్చే వార్త చెప్పింది. మద్యం డిమాండ్ ను దృష్టిలో పెట్టుకొని హోం డెలివరీకి అనుమతి ఇచ్చింది. ప్రత్యేక ఆన్ లైన్ పోర్టళ్లు, మొబైల్ యాప్ ల బుకింగ్స్ స్వీకరించి నేరుగా మద్యాన్ని చేరవేసేందుకు మద్యం దుకాణాదారులకు అనుమతులు ఇఛ్చింది. ఈ మేరకు ఎక్పైజ్ చట్టంలో సవరణలు చేసింది. కొవిడ్ నేపథ్యంలో ప్రజలు మద్యం దుకాణాల వద్ద గుమిగూడకుండా ఈ వెసులు బాటు కల్పించింది.
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Read MoreWeb Title: Liquor for home delivery in delhi
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com