Homeఆంధ్ర బ్రేకింగ్ న్యూస్సీఎం జగన్ కు టీడీపీ ఎమ్మెల్యేల లేఖ

సీఎం జగన్ కు టీడీపీ ఎమ్మెల్యేల లేఖ

ముఖ్యమంత్రి జగన్ కు ప్రకాశం జిల్లా టీడీపీ ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవి కుమార్, డోలా బాల వీరంజనేయ స్వామి, ఏలూరి సాంబశివరావు లేఖ రాశారు. రాయలసీమ ఎత్తిపోతల పథకంపై టీడీపీ ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లాకు అన్యాయం జరిగిందంటూ ఆ లేఖలో పేర్కొన్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకంలో ప్రకాశం జిల్లా పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. కరువు జిల్లా గొంతు కోయవద్దని వేడుకుంటున్నామని అన్నారు.

TDP

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.

Related News

Most Popular

Oktelugu Epaper