హర్యానాలో బ్లాక్ ఫంగస్ తో ఇప్పటి వరకు 50 మృతి చెందినట్లు ఆ రాష్ట్ర సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ తెలిపారు. మరో 650 మంది చికిత్స పొందుతున్నారని తెలిపారు. ఇక బ్లాక్ ఫంగస్ నుంచి 58 మంది కోలుకుని డిశ్చార్జి అయినట్లు సీఎం వెల్లడించారు. బ్లాక్ ఫంగస్ కు ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స కొనసాగుతుందని, ఆ చికిత్సకు అవసరమైన మెడిసిన్స్ అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఇప్పటికే 6 వేల వయల్స్ అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Read MoreWeb Title: Fifty people died with black fungus
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com