అంతర్జాతీయ ప్రమాణికుల విమాన సర్వీసులపై నిషేధాన్ని డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ మరోసారి పొడిగించింది. జూలై 31 వరకు ఈ ఆంక్షలు కొనసాగుతాయని పేర్కొంది. భారత్ నుంచి బయల్దేరే అంతర్జాతీయ ప్రయాణికుల విమానాలకు ఆ ఆంక్షలు వర్తిస్తాయని డీజీసీఏ తన ఉత్తర్వుల్లో పేర్కొంది. కార్గో, డీజీసీఏ అనుమతులు పొందిన విమాన సర్వీసులకు మినహాయింపు ఉంటుందని తెలిపింది. కొవిడ్ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Read MoreWeb Title: Extension of ban on international flights
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com