Homeతెలంగాణ బ్రేకింగ్ న్యూస్టీఆర్ఎస్ సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి ఈటల రాజీనామా

టీఆర్ఎస్ సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి ఈటల రాజీనామా

తన వివరణ తీసుకోకుండానే మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేశారని మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. 19 ఏళ్ల తెరాస అనుబంధానికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. హైదరాబాద్ శివారు  శామీర్ పేట నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో రాజేందర్ మాట్లాడారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం ఎన్నో సార్లు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినట్లు గుర్తు చేసుకున్నారు. గతంలో 17 మంది రాజీనామా చేస్తే కేవలం ఏడుగురు మాత్రమే గెలిచారన్నారు. తెరాస నుంచి […]

Etela Rajender

తన వివరణ తీసుకోకుండానే మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేశారని మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. 19 ఏళ్ల తెరాస అనుబంధానికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. హైదరాబాద్ శివారు  శామీర్ పేట నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో రాజేందర్ మాట్లాడారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం ఎన్నో సార్లు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినట్లు గుర్తు చేసుకున్నారు. గతంలో 17 మంది రాజీనామా చేస్తే కేవలం ఏడుగురు మాత్రమే గెలిచారన్నారు. తెరాస నుంచి ఎన్నిసార్లు బీ ఫాం ఇచ్చినా తాను గెలిచాని చెప్పారు. సీఎం కేసీఆర్ కుమార్తెకు బీ ఫాం ఇచ్చినా ఆమె ఓడిపోయిందన్నారు.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.

Related News

Most Popular

Oktelugu Epaper