Homeతెలంగాణ బ్రేకింగ్ న్యూస్Harish Rao: ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడిగా హరీష్ రావు ఎన్నిక

Harish Rao: ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడిగా హరీష్ రావు ఎన్నిక

ఎగ్జిబిషన్ సోసైటీ అధ్యక్షుడిగా ఆర్థిక మంత్రి హరీశ్ రావు ఎన్నికైనట్లు ఆ సోసైటీ యాజమాన్య కమిటీ ప్రకటించింది. తమ విన్నపాన్ని మన్నించి అధ్యక్షుడిగా ఉండేందుకు అంగీకరించినందుకు కమిటీ సభ్యులు హరీశ్ రావును ఆయన నివాసంలో కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. సొసైటీ ప్రగతి పథంలో నడిచేలా కృషి చేస్తా. 80 ఏళ్లుగా ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ ను ఘనంగా నిర్వహిస్తోంది. సీఎం సకారంతో నుమాయిష్ ను విశ్వవ్యాప్తం చేద్దామని అన్నారు.

KCR handed over key responsibilities to Harish Rao

ఎగ్జిబిషన్ సోసైటీ అధ్యక్షుడిగా ఆర్థిక మంత్రి హరీశ్ రావు ఎన్నికైనట్లు ఆ సోసైటీ యాజమాన్య కమిటీ ప్రకటించింది. తమ విన్నపాన్ని మన్నించి అధ్యక్షుడిగా ఉండేందుకు అంగీకరించినందుకు కమిటీ సభ్యులు హరీశ్ రావును ఆయన నివాసంలో కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. సొసైటీ ప్రగతి పథంలో నడిచేలా కృషి చేస్తా. 80 ఏళ్లుగా ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ ను ఘనంగా నిర్వహిస్తోంది. సీఎం సకారంతో నుమాయిష్ ను విశ్వవ్యాప్తం చేద్దామని అన్నారు.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.

Related News

Most Popular

Oktelugu Epaper