బాలీవుడ్ సీనియర్ నటుడు దిలీప్ కుమార్ మరోసారి ఆస్పత్రిలో చేరారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడంతో బుధవారం ఉదయం కుటుంబసభ్యులు ఆయన్ని ఆస్పత్రిలో చేర్పించినట్లు సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఐసీయూలో ఉంచి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈనెల ఆరో తేదీన శ్వాస సంబంధిత సమస్యలు తలెత్తడంతో దిలీప్ ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే.
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Read MoreWeb Title: Dilip kumar was admitted to the hospital again
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com