తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన రెవిన్యూ చట్టం అమలులో భాగంగా ధరణి పోర్టల్ ను విజయ దశమి రోజున ప్రారంభించాలని నిర్ణయించింది. పోర్టల్ ప్రారంభానికి ముందే తహశీల్దార్ కార్యాలయాలలో అన్ని వసతులను పూర్తి చెయ్యాలని సీఎస్ సోమేశ్ కుమార్ కలెక్టర్ లను ఆదేశించారు. ఇకనుండి తెలంగాణ రాష్ట్రంలో భూముల రిజిస్ట్రేషన్ ఈ పోర్టల్ ఆధారంగానే జరగనున్నాయి. Also Read: బీజేపీ కొత్త కార్యవర్గం: పాత కాపులకు బై.. కొత్త నేతలకు జై

తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన రెవిన్యూ చట్టం అమలులో భాగంగా ధరణి పోర్టల్ ను విజయ దశమి రోజున ప్రారంభించాలని నిర్ణయించింది. పోర్టల్ ప్రారంభానికి ముందే తహశీల్దార్ కార్యాలయాలలో అన్ని వసతులను పూర్తి చెయ్యాలని సీఎస్ సోమేశ్ కుమార్ కలెక్టర్ లను ఆదేశించారు. ఇకనుండి తెలంగాణ రాష్ట్రంలో భూముల రిజిస్ట్రేషన్ ఈ పోర్టల్ ఆధారంగానే జరగనున్నాయి.
Also Read: బీజేపీ కొత్త కార్యవర్గం: పాత కాపులకు బై.. కొత్త నేతలకు జై