spot_img
Homeఅంతర్జాతీయంBill Gates divorce : ఆ అక్రమ సంబంధాలతోనే విడాకులు.. బిల్‌గేట్స్‌తో విడాకులపై మెలిండా సంచలన...

Bill Gates divorce : ఆ అక్రమ సంబంధాలతోనే విడాకులు.. బిల్‌గేట్స్‌తో విడాకులపై మెలిండా సంచలన నిజాలు

Bill Gates divorce : బిల్‌గేట్స్‌.. పరిచయం అక్కరలేని పేరు. ఒకప్పుడు ప్రపంచ కుబేరుడు. ఇప్పటికీ ధనవంతుల జాబితాలో టాప్‌ టెన్‌లో ఉన్న వ్యక్తి. వ్యాపార సామ్రాజ్యంలో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న బిల్‌గేట్స్‌.. సొంత ఇంటిని చక్కదిద్దడంలో విఫలమయ్యాడు. వివాహేతర సంబంధాలు, వ్యాపార కార్యకలాపాలతో 27 ఏళ్ల వైవాహిక బంధానికి కూడా స్వస్తి పలికాడు. తాజాగా ఆయన మాజీ భార్య మెలిండా బిల్‌గేట్స్‌తో విడాకులపై స్పందించారు. కీలక విషయం తెలిపారు.

ఆ విషయాల కారణంగానే..
ఎప్‌స్టీన్‌ కేసు ఫైల్స్‌లో బయటపడుతున్న విషయాలు తనను తీవ్రంగా కలచివేస్తున్నాయని మెలిండా గేట్స్‌ పేర్కొన్నారు. ఈ పరిణామాలు 27 ఏళ్ల వైవాహిక జీవితం ముగింపుకు దారితీసాయని పరోక్షంగా వెల్లడించారు. ఆ ఘటనలు గుర్తొచ్చినప్పుడు తీవ్ర బాధ కలిగిస్తుందని ఇంటర్వ్యూలో చెప్పారు. ఈ అనుభవాలు వైవాహిక బంధాన్ని వదులుకోవడానికి కారణమని స్పష్టం చేశారు. బిల్‌ గేట్స్‌ ఈ ఆరోపణలకు స్పందించాలని డిమాండ్‌ చేశారు.

ఎప్‌స్టీన్‌ కేసు నేపథ్యం
జెఫ్రీ ఎప్‌స్టీన్‌ లింక్‌లు బిల్‌ గేట్స్‌ పలువురితో వివాహేత సంబంధం కలిగి ఉన్నట్లు తెలిపింది. ఈ మేరకు ఫొటోలు, రిపోర్టు విడుదల చేసింది. ఈ కేసులో ఎలాన్‌ మస్క్, డొనాల్డ్‌ ట్రంప్‌తోపాటు చాలా మంది ఉన్నారు. అయితే ఈ వివాదం బిల్‌గేట్స్‌ దంపతులను విడదీసింది.

మెలిండా నిర్ణయం మహిళల స్వాతంత్య్రానికి చిహ్నంగా మారవచ్చు. బిల్‌ స్పందన ఎలా ఉంటుందో గమనించాలి. ఫిలాంథ్రాపీలో వారి సంయుక్త ప్రయత్నాలు ఇప్పుడు ప్రశ్నార్థకమవుతున్నాయి.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

PM Modi Tweet

PM Modi Tweet: ఆందోళనల వేళ ప్రధాని మోడీ ట్విట్.. ఢిల్లీలో జరగబోయేది ఇకపై అదే

PM Modi Tweet: కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో దేశ రాజధాని ఢిల్లీలో ఆందోళనలు జరుగుతున్నాయి. ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో పోలీసుల రంగంలోకి దిగారు. లాఠీలకు పని చెబుతున్నారు. ఆందోళనకారులు కూడా ఊరుకోవడం...
Jana Nayakudu Movie Review

Jana Nayakudu Movie Review: జన నాయకుడు మూవీ రివ్యూ : బలవంత కచేరీ!

Jana Nayakudu Movie Review: నటీనటులు: విజయ్, పూజా హెగ్డే, బాబీ డియోల్, మమితా బైజు, గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రకాష్ రాజ్, ప్రియమణి తదితరులు సంగీత దర్శకుడు: అనిరుధ్ రవిచందర్ ఛాయాగ్రహణం: సత్యన్ సూరియన్ ఎడిటర్:...
Gabbar Singh Actor Ramesh

Gabbar Singh Actor Ramesh: విషమించిన ‘గబ్బర్ సింగ్’ నటుడు ఆరోగ్య పరిస్థితి.. హృదయాలను కలిచివేస్తున్న వీడియో..

Gabbar Singh Actor Ramesh: పవన్ కళ్యాణ్ కెరీర్ లో 'గబ్బర్ సింగ్' చిత్రం ఎంత ప్రత్యేకమో అందరికీ తెలిసిందే. వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ లో ఉన్న పవర్ స్టార్ కి ,...
Chiranjeevi

Chiranjeevi: 2027 సంక్రాంతి బరి నుంచి తప్పుకున్న చిరంజీవి… కారణమిదే…

Chiranjeevi: గత 50 సంవత్సరాల నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తున్న వాళ్ళలో మెగాస్టార్ చిరంజీవి మొదటి స్థానంలో ఉంటాడు. తమిళ్ సినిమా ఇండస్ట్రీ నుంచి ఎదురయ్యే పోటీని తట్టుకొని...
Mokshagna

Mokshagna: బాలయ్య కొడుకు మోక్షజ్ఞ కు ఎట్టకేలకు మోక్షం…

Mokshagna: నందమూరి నటసింహం బాలయ్య బాబు హీరోగా చేసిన సినిమాలు అతన్ని టాప్ లెవల్లో నిల్చోబెట్టాయి. ఇప్పటివరకు ఆయన మాస్ లో తిరుగులేని హీరోగా మారిపోయాడు. తన కొడుకు అయిన మోక్షజ్ఞ...
Oktelugu Epaper