Homeతెలంగాణ బ్రేకింగ్ న్యూస్తెలంగాణలో కొత్తగా 2,493 కరోనా కేసులు

తెలంగాణలో కొత్తగా 2,493 కరోనా కేసులు

తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 94,189 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 2,493 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యిందని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 5,80,834కి చేరింది. తాజాగా మరో 15 మంది మహమ్మారికి బలవ్వగా మొత్తం మృతుల సంఖ్య 3,296 కి పెరిగింది. గడచిన 24 గంటల్లో కరోనా నుంచి 3,308 మంది బాధితులు కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 33,450 […]

Corona Virus

తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 94,189 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 2,493 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యిందని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 5,80,834కి చేరింది. తాజాగా మరో 15 మంది మహమ్మారికి బలవ్వగా మొత్తం మృతుల సంఖ్య 3,296 కి పెరిగింది. గడచిన 24 గంటల్లో కరోనా నుంచి 3,308 మంది బాధితులు కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 33,450 క్రియాశీల కేసులు ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం బులిటెన్ విడుదల చేసింది.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.

Related News

Most Popular

Oktelugu Epaper