spot_img
Homeఅంతర్జాతీయంLargest Political Parties: ప్రపంచంలోని పది పెద్ద రాజకీయా పార్టీలు ఇవే..

Largest Political Parties: ప్రపంచంలోని పది పెద్ద రాజకీయా పార్టీలు ఇవే..

Largest Political Parties: రాజరికం అంతమై ప్రజాస్వామ్య వచ్చాక ప్రపంచ దేశాల్లో రాజకీయ పార్టీలు పాలనలో కీలకంగా మారాయి. ప్రజాదరణ ఉన్న పార్టీలు అధికారం చేపట్టి పాలన సాగిస్తున్నాయి. అగ్రరాజ్యం అమెరికా నుంచి చిన్న చిన్న దేశాల వరకు 90 శాతం ప్రజాసామ్య పాలనే సాగుతోంది. అయితే కొన్ని పార్టీలు మాత్రమే కీలకంగా వ్యవహరిస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పది పెద్ద పార్టీల గురించి తెలుసుకుందాం.

బలమైన క్యాడర్‌ ఉంటేనే..
పార్టీలకు క్యాడరే కీలకం. క్యాడర్‌ బలంగా ఉన్న పార్టీలే ఎన్నికల్లోనూ విజయం సాధిస్తాయి. అందేకే పార్టీల సభ్యత్వం ఆధారంగా క్యాడర్‌ను అంచనా వేస్తారు. ఇలా అంచనా వేసిన పార్టీలో

బీజేపీ..
భారత్‌ : భారతీయ జనతా పార్టీ ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉంది. 180 మిలియన్ల సభ్యులు బీజేపీకి ఉన్నారు.

చైనీస్‌ కమ్యూనిస్ట్‌ పార్టీ
దేశం: చైనాలో చైనీస్‌ కమ్యూనిస్ట్‌ పార్టీ భలంగా ఉంది. ఈ పార్టీకి 98.04 మిలియన్ల క్యాడర్‌ ఉంది. ప్రపంచంలో రెండో పెద్ద పార్టీగా గుర్తింపు పొందింది.

భారత జాతీయ కాంగ్రెస్‌

భారత్‌ : ఇక భారత దేశానికే ఇందిన ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ ప్రపంచంలో మూడో పెద్దపార్టీగా గుర్తింపు ఉంది. ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌కు 50 మిలియన్ల సభ్యులు ఉన్నారు.

డెమోక్రటిక్‌ పార్టీ
అమెరికా : అగ్ర రాజ్యం అమెరికాలో ప్రస్తుత అధికార డెమక్రటిక్‌ పార్టీ ప్రపంచంలో నాలుగో పెద్ద పార్టీగా ఉంది. ఈ పార్టీకి 47.13 మిలియన్ల మంది సభ్యులు ఉన్నారు.

రిపబ్లికన్‌ పార్టీ
అమెరికా.. అమెరికాకే చెందిన రిపబ్లికన్‌ పార్టీ ప్రపంచంలో ఐదో పెద్ద పార్టీగా గుర్తింపు పొందింది. ఈ పార్టీకి డెమక్రటిక్‌ తర్వాత 36.01 మిలియన్ల మంది సభ్యులు ఉన్నారు.

ఏఐఏడీఎంకే..
భారత్‌ : భారత దేశంలోని తమిళనాడుకు చెందిన ఏఐఏడీఎంకే ప్రపంచంలో ఎక్కువ క్యాడర్‌ ఉన్న ఏడో పార్టీగా గుర్తింపు దక్కింది. ఈ పార్టీకి దేశంలో 16 మిలియన్లు మంది సభ్యులు ఉన్నారు.

ఏకేపార్టీ (ఏకేపీ)
టర్కీ : ఇక ప్రపంచంలో ఎనిమిదో పెద్ద పార్టీగా టర్కీ నిలిచింది. ఈ పార్టీకి ఆ దేశంలో 11.24 మిలియన్ల మంది సభ్యులు ఉన్నారు.

ప్రోస్పెరిటీ పార్టీ
ఇథియోపియా :ప్రోస్పెరిటీ పార్టీ ఇథియోపియాకు చెందినది. ఆ పార్టీకి ఆ దేశంలో బలమైన క్యాడర్‌ ఉంది. 11 మిలియన్ల మంది సభ్యులుగా ఉన్నారు.

ఆమ్‌ ఆద్మీ పార్టీ
భారత్‌ : భారత దేశానికే చెందిన మరో పార్టీ ఆమ్‌ ఆద్మీ ప్రపంచంలో తొమ్మిదో పెద్ద పార్టీగా గుర్తింపు దక్కింది. ఈ పార్టీకి ఇండియాలో 10.05 మిలియన్ల మంది సభ్యులు ఉన్నారు.

పాకిస్తాన్‌ తెహ్రీక్‌–ఇ–ఇన్సాఫ్‌
పాకిస్తాన్‌ : పాకిస్తాన్‌ మాజీ క్రికెటర్‌ ఇమ్రాన్‌ఖాన్‌ సారథ్యంలోని పాకిస్తాన్‌ తెహ్రీక్‌–ఇ–ఇన్సాఫ్‌ పార్టీ ప్రపంచంలో పదో పెద్ద పార్టీగా గుర్తింపు సాధించింది. ఈ పార్టీకి పాకిస్తాన్‌లో 10 మిలియన్ల మంది సభ్యులు ఉన్నారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

SS Rajamouli

SS Rajamouli: రాజమౌళి ఘోస్ట్ డైరెక్టర్ గా చేసిన మూవీ ప్లాప్ అయిందా…

SS Rajamouli: దర్శక ధీరుడు రాజమౌళి చేసిన ప్రతి సినిమా అతన్ని టాప్ లెవెల్లో నిల్చోబెట్టింది. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు తక్కువే అయినప్పటికి చేసిన అన్ని సినిమాలతో సక్సెస్ లను సాధించిన...
TTD

TTD: భక్తులకు టీటీడీ శుభవార్త.. ఇక తిరుమల భక్తుల కష్టాలు తీరినట్టే

TTD: కలియుగ వైకుంఠనాథుడు శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనార్థం తిరుమలకు వచ్చే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం మంచి వార్త అందించింది. పెద్ద మొత్తంలో విరాళాలు అందించి వీఐపీ బ్రేక్ దర్శనం పొందే...
Venkatesh Kalyan Ram Movie

Venkatesh Kalyan Ram Movie: అనిల్ రావిపూడి కి తెలియకుండా వెంకటేష్ – కళ్యాణ్ రామ్ ఎంజాయ్ చేస్తున్నారుగా…

Venkatesh Kalyan Ram Movie: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో గొప్ప విజయాలను సాధిస్తున్న దర్శకులు చాలా తక్కువ మంది ఉన్నారు. ముఖ్యంగా కమర్షియల్ సినిమాలను చేస్తూ...
Bigg Boss Telugu

Bigg Boss 10 Telugu: ‘బిగ్ బాస్ 10’ ఆఫర్ పై జబర్దస్త్ బ్యూటీ హాట్ కామెంట్స్.. ఈ...

Bigg Boss 10 Telugu: సెప్టెంబర్ 6 న ఇండియా వైడ్ గా అన్ని భాషలకు సంబంధించిన బిగ్ బాస్ సీజన్స్ గ్రాండ్ గా లాంచ్ కాబోతున్నాయి. ముఖ్యంగా మన తెలుగు ఆడియన్స్...
Nagarjuna

Nagarjuna: నాగార్జున కొడుకుల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నాడా…

Nagarjuna: తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎనలేని కీర్తి ప్రతిష్టలను తీసుకొచ్చిన వాళ్ళలో అక్కినేని నాగేశ్వరరావు ఒకరు. ఎన్నో అద్భుతమైన పాత్రలను పోషించి ప్రేక్షకులను మైమరపింపజేసిన ఆయన ఇతర ఇండస్ట్రీలో నుంచి ఎదురయ్యే...
Oktelugu Epaper