spot_img
Homeఆంధ్రప్రదేశ్‌అన్ లాక్ 5: స్కూళ్ల ఓపెన్ మార్గదర్శకాలివీ

అన్ లాక్ 5: స్కూళ్ల ఓపెన్ మార్గదర్శకాలివీ

కరోనా రాకతో దేశంలో లాక్డౌన్ విధించారు. ఇప్పుడు అది ఎంతకు తగ్గకపోవడంతో ఇక అన్ లాక్ బాటపట్టారు. జనాలు సైతం కరోనాను తమలో ఒక భాగంగా.. ఓ చిన్న జ్వరం దులుపుకొని పోతున్నారు. తాజాగా కేంద్రం కూడా లైట్ తీసుకుంది.అన్ లాక్ 5లో థియేటర్ల నుంచి దాదాపు అన్నింటికి కేంద్రం ఓకే చెప్పింది. దశల వారీగా వివిధ రంగాలను తెరుచుకునేందుకు అవకాశం కల్పించింది.  అక్టోబర్ 31 వరకు అన్ లాక్ 5 నిబంధనలు అమల్లో ఉంటాయని కేంద్రం తెలిపింది.

Also Read: జగన్ కేంద్రంలో చేరితే పవన్ కళ్యాణ్ ఎక్కడ?

ఇక అక్టోబర్ 15 నుంచి పాఠశాలలు, కోచింగ్ సెంటర్లు తెరుచుకునేందుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం అధికారం ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది.ఆన్ లైన్, దూర విద్య తరగతులు నిర్వహించేందుకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని సూచిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. పాఠశాలలు, కళాశాలలకు విద్యార్థులు హాజరుకు తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి చేస్తూ నిబంధనలు మార్చారు.

కేంద్రం సూచించిన అన్ లాక్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో చదువులను చక్కబెట్టాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.  అక్టోబర్ 15 నుంచి కళాశాలలు, పట్టభద్రులు హాజరయ్యేలా అనుమతి ఇచ్చింది. క్రీడాకారులకు ఈత కొలనులను వినియోగించుకునేందుకు అక్టోబర్ 15 వరకు అనుమతి ఇచ్చింది.

Also Read: ‘అమరావతి’పై ఏపీ హైకోర్టు సంచలన నిర్ణయం

ఇక ఏపీలో 50శాతం సామర్త్యంతో సినిమాలు, మల్టీప్లెక్సులు తెరిచేందుకు అనుమతి మంజూరు చేసింది. పార్కులు, ఇతర వినోద కార్యక్రమాలను అక్టోబర్ 15 తర్వాత తెరువనున్నారు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Healthy Dinner

Healthy Dinner: రాత్రి సమయంలో ఈ ఆహారం తింటున్నారా…

Healthy Dinner: ప్రస్తుత కాలంలో చాలామంది నిద్ర సమస్యను ఎదుర్కొంటున్నారు. అయితే కొందరు ఉద్యోగాలు ఇతర కారణాలతో ఒత్తిడిని ఎదుర్కొని సరైన నిద్ర పోవడం లేదు. మరికొందరు రాత్రి సమయంలో జీర్ణం...
RRB JE Recruitment 2026

RRB JE Recruitment 2026: రైల్వేలో యువతకు బంపర్‌ ఆఫర్.. ఈ ఛాన్స్‌ మిస్‌ చేసుకోకండి!

RRB JE Recruitment 2026: భారతీయ రైల్వేలు దేశంలోని అతిపెద్ద పబ్లిక్‌ సెక్టార్‌ సంస్థల్లో ఒకటి. ఇప్పుడు ఆ సంస్థలోని ముఖ్యమైన టెక్నికల్‌ పోస్టులను భర్తీ చేయడానికి రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డులు (ఆర్‌ఆర్‌బీ)...
Cockroach Facts

Cockroach Facts: తల లేకపోయినా ఈ జీవి బతుకుతుంది.. సృష్టికే సవాల్ విసిరే దీని కథేంటో తెలుసా

Cockroach Facts: ఒక నిమిషం గాలి పీల్చుకోకుండా మనం ఉండగలుగుతామా.. అక్కడి దాకా ఎందుకు తల లేకుండా బతకగలుగుతామా.. ఇది సాధ్యమవుతుందా.. కానీ ఆ జీవి విషయంలో సాధ్యమవుతుంది. ఎందుకంటే అది సృష్టికే...
JP Nadda

JP Nadda: నడ్డా చెప్పింది నిజమే.. పేపర్ లీక్ ల గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్ కు లేదు..

JP Nadda: ఈ దేశంలో పేపర్ లీక్ ల గురించి మాట్లాడే అర్హత ఏ పార్టీకి కూడా లేదు. ఈ మాట నూటికి నూరు శాతం కాదు కోటి శాతం నిజం....
Shreyas Iyer Captaincy

Shreyas Iyer Captaincy: మొదటి పరీక్షలోనే ఫెయిల్.. అయ్యర్ కు ఎన్ని ఎలివేషన్లు ఇచ్చినా దండగే

Shreyas Iyer Captaincy: కాపురం చేసే కళ నిశ్చయ తాంబూలాల సమయంలోనే తెలుస్తుందని పెద్దలు అంటుంటారు. ఈ సామెతను ఒకవేళ క్రికెట్ క్రీడకు అన్వయిస్తే ఒక కెప్టెన్ సామర్థ్యం తన తొలి...
Oktelugu Epaper