Homeజాతీయ వార్తలుKA Paul : తెలంగాణ ముఖ్యమంత్రిగా కేఏ పాల్.. ఏయ్ నవ్వకండ్రా.. వైరల్ వీడియో

KA Paul : తెలంగాణ ముఖ్యమంత్రిగా కేఏ పాల్.. ఏయ్ నవ్వకండ్రా.. వైరల్ వీడియో

KA Paul : ఎవరు ఔనన్నా.. ఎవరు కాదన్న.. ఇంతటి తెలంగాణ రాజకీయ హీట్ లో ఫుల్ కామెడీ పండించగల సీరియస్ పొలిటికల్ కమెడియన్ మన కేఏ పాల్. తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ గాలి వీయడం.. రేవంత్ రెడ్డి సీఎం అవుతారన్న అంచనాలు పెరిగిపోతున్న నేపథ్యంలో కేఏ పాల్ ఎంట్రీ ఇచ్చారు. తెలంగాణ ఎన్నికల్లో తన పార్టీ గెలవబోతోందని.. తనే ముఖ్యమంత్రినంటూ డిబేట్లు పెట్టాలని డిమాండ్ చేసి అందరినీ ముక్కున వేలేసుకునేలా చేశారు.

‘తెలంగాణ ఎన్నికల్లో మినమం 38 నుంచి 79 సీట్లను గెలుస్తున్నాం. క్యాండిడేట్లు అందరూ గెలుస్తున్నారు. పునాదులు వేశాం ప్రతీ గ్రామంలో.. చర్చీలు ఉన్నాయి.టెంపుల్స్ ఉన్నాయి.. మసీదులున్నాయి.. కనుక అందరం కలిసి పోరాడితే 112 వస్తాయి. లేదు అంటే 39 సీట్లు వచ్చినా నేనే ముఖ్యమంత్రిని.. నేను సీఎం అయితే మంచిదా? వాళ్లు అయితే మంచిదా? ఒక డిబేట్ పెట్టండి.. ’ అంటూ కేఏ పాల్ సవాల్ చేసిన ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

రెండు సార్లు అధికారంలో ఉన్న కేసీఆర్, కేటీఆర్ లే తాము గెలుస్తామని.. ముఖ్యమంత్రి పీఠం తమదేనని గట్టిగా చెప్పలేని పరిస్థితి. అసలు కేఏ పాల్ ప్రజాశాంతి పార్టీ క్యాండిడేట్లు ఎవరో కూడా తెలియదు. కేఏ పాల్ నే గెలవడు. అలాంటిది ఏకంగా 79 సీట్ల వరకూ గెలిచి సీఎం అవ్వబోతున్నానని కేఏ పాల్ చేసిన ప్రకటన ఇప్పుడు అందరినీ షాక్ కు గురిచేసింది. అంతేకాదు కేఏ పాల్ చేసిన కామెడీకి నవ్వాలో ఏడ్వాలో కూడా అర్థం కాని పరిస్థితి నెలకొంది. కేఏ పాల్ మాట్లాడిన వీడియోను మీరూ చూసి నవ్వుకోండి..

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

AI Impact On Education

AI Impact On Education: ఏఐతో మూలాలే మటాష్.. పరిస్థితి ఎంతకు దిగజారిందంటే..

AI Impact On Education: ఏఐ తో ఇప్పటివరకు కేవలం ఐటీ ఉద్యోగాలు మాత్రమే పోయాయని అనుకున్నాం. ఎంట్రీ లెవెల్.. మిడ్ లెవెల్ ఉద్యోగాలు మాత్రమే మటాష్ అయిపోయాయని మీడియా వార్తల్లో...
Rahul Gandhi Injury

Rahul Gandhi Injury: రాహుల్ రక్తం కళ్ళ చూశారు.. మోడీకి ఇది మైనస్సే

Rahul Gandhi Injury: మల్లికార్జున కార్గే నిన్న తన పుట్టినరోజు జరుపుకున్నారు.. ఆయనకు శుభాకాంక్షలు తెలియజేయడానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు వెళ్లారు.. పోలీసులు కూడా వారి కేవలం శుభాకాంక్షలు తెలియజేయడానికి మాత్రమే వెళ్తున్నారని...
Ishan Kishan

Ishan Kishan: ఐపీఎల్ లో పరుగుల వరద పారించాడు.. జాతీయ జట్టులో తేలిపోతున్నాడు.. ఇలా అయితే కష్టమే..

Ishan Kishan: అప్పట్లో దూకుడుగా బ్యాటింగ్ చేసేవాడు. వన్డేలో అతడికి డబుల్ సెంచరీ కూడా ఉంది. ఈ స్థాయిలో ఆడిన అతడు స్థిరత్వాన్ని కొనసాగించలేకపోయాడు. దీనికి తోడు క్రమశిక్షణలోపించడంతో జట్టులో స్థానం...
Vijayendra Prasad

Vijayendra Prasad: రాజమౌళి కి నచ్చినట్టుగా కథ రాయడం చాలా కష్టం అంటున్న విజయేంద్రప్రసాద్… ఆయన అడిగేవి ఇవే…

Vijayendra Prasad: తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకుడిగా తన కెరియర్ ను మొదలుపెట్టిన రాజమౌళి ఆ తర్వాత పాన్ ఇండియా పరిధిని టచ్ చేస్తూ ప్రేక్షకులోకాన్ని అలరిస్తున్నాడు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులందరిని...
Mahesh Babu

Mahesh Babu: మహేష్ బాబు కి నచ్చినట్టుగా సినిమాను తీయలేకపోయిన దర్శకులు వీళ్లే…

Mahesh Babu: సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా మారిపోయాడు. తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ యావత్...
Oktelugu Epaper