spot_img
Homeఅంతర్జాతీయంఎంజాయ్ చేస్తున్న ట్రంప్... వీడియో వైరల్..

ఎంజాయ్ చేస్తున్న ట్రంప్… వీడియో వైరల్..

trump playing golf at his West Palm Beach
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు ఇప్పడు బోలెడంత సమయం దొరికింది. వైట్ హౌస్ ను వీడి ఫ్లోరిడాలోని తన నివాసానికి చేరుకున్న తరువాత ఎంతో ఉల్లాసంగా గడుపుతున్నారు. వెస్ట్ ఫాం బీచ్లో గోల్ప్ ఆడుతూ.. సహచరులతో కబుర్లు చెప్పుకుంటూ.. ఎంజాయ్ చేస్తున్నారు. ఆయన అభిమానుల్లో కొందరు ఇప్పటికీ ఆయన్ను విష్ చేస్తున్నారు. తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. ‘మీరింకా మా అధ్యక్షులే..’ మీరు గెలిచారు. అని రాసిఉన్న ప్లకార్డులను పట్టుకుని ట్రంప్ ను విష్ చేస్తున్నారు.

Also Read: గూగుల్ లో రోజంతా వాటిగురించే సెర్చింగ్…

ఇక ‘మేక్ అమెరికా ఎగైన్‘ అన్న అక్షరాలతో కూడిన క్యాంపెయిన్ క్యాప్, వైట్ పోలో షర్ట్ ధరించి ఉన్న ట్రంప్ తన మోటారు కేడ్ డ్రైవ్ సందర్భంగా తనను పలుకరిస్తున్న వారందరినీ… చిరునవ్వులతో విష్ చేస్తున్నారు ట్రంప్.

ఇక సెనెట్లో ట్రంప్ అభిశంశన విచారణ ఫిబ్రవరి 8న ప్రారంభం కానుంది. హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ జుడీషియరీ కమిటీ.. ఈయనకు బుధవారం సాయంత్రం ఆరు గంటల వరకు సమయం ఇచ్చింది. పానెల్ ప్రోసీడింగ్స్ లో పాల్గొనేందుకు మీ లాయర్ను ఆలోగా పంపాలనుకుంటున్నారా..? అని కమిటీ ప్రశ్నించింది. కానీ హియరింగ్లో తాము పాల్గొనే ప్రక్రియ లేదని ట్రంప్ లాయర్లు తేల్చి చెప్పారు.

Video Courtesy: mailonline

మరిన్ని వార్తల కోసం అంతర్జాతీయ వార్తలు

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Related News

Most Popular

POCO M8 Power

POCO M8 Power: కొత్త ఫోన్ వస్తుందని పోస్టర్ రిలీజ్ చేసిన కంపెనీ.. ఇది ఎలా ఉంటుందంటే..

POCO M8 Power: కొత్త ఫోన్ కొనాలని ఎదురుచూసేవారికి POCO కంపెనీ గుడ్ న్యూస్ తెలిపింది. అద్భుతమైన కెమెరాతో పాటు భారీ బ్యాటరీ బ్యాకప్, స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్ కలిగిన ఈ...
Honda CB500

Honda CB500: రాయల్ ఎన్ ఫీల్డ్ కు గట్టి పోటీ ఇచ్చే బైక్ ఇది..

Honda CB500: ఇప్పటి వరకు స్టైలిష్ తో పాటు స్పీడ్ బైక్ అనగానే ఎక్కువగా Royal Enfield గురించే మాట్లాడుకునేవారు. కానీ ఈ కంపెనీకి పోటీ ఇచ్చేందుకు చాలా కంపెనీలు రకరకాల...
Social Companionship

Social Companionship: మీకు ఓ తోడు కావాలా.. గంటకు ఇంత.. కొత్త ట్రెండ్

Social Companionship: సాటి మనిషి పక్కన ఉంటే మాట్లాడే అవకాశం లేదు. మాట్లాడాలి అని కూడా అనుకోవడం లేదు. కుటుంబ సభ్యుల మధ్య కూడా ఇటువంటి దూరమే కొనసాగుతోంది. స్మార్ట్ ఫోన్ మొత్తం...
Andhra Pradesh Voter List

Andhra Pradesh Voter List: ఏపీలో 44.71 లక్షల ఓట్లు ఔట్!

Andhra Pradesh Voter List: రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎన్యుమరేషన్ ప్రక్రియ పూర్తయింది. రాష్ట్రవ్యాప్తంగా లక్షల ఓట్లు జాబితా నుంచి తొలగించబడ్డాయి. గత కొద్దిరోజులుగా జరుగుతున్న క్షేత్రస్థాయి పరిశీలనలో...
Dharmendra Pradhan Resignation

Dharmendra Pradhan Resignation: ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా.. స్టేజీపై కాక్రోచ్‌ల వికటట్టహాసం.. వైరల్‌ వీడియో

Dharmendra Pradhan Resignation: నీట్‌ లీకేజీ వివాదం నేపథ్యంలో నెలల తరబడి సాగిన ఆందోళనలు చివరకు ఫలితం ఇచ్చాయి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ జూలై 25న తన పదవికి రాజీనామా...
Oktelugu Epaper