spot_img
Homeజాతీయ వార్తలుMost expensive divorces: చరిత్రలో ఖరీదైన విడాకులు ఏవో తెలుసా?

Most expensive divorces: చరిత్రలో ఖరీదైన విడాకులు ఏవో తెలుసా?

Most expensive divorces: ఇప్పటి వరకు చరిత్రలో ఇంత ఖరీదైన విడాకులు చూసి ఉండరు. ఇప్పటి వరకు మనం ఖరీదైన వివాహాలు మాత్రమే చూసి ఉంటాం.. కానీ ఇంత ఖరీదైన విడాకులు మాత్రం చూడడం ఇదే తొలిసారి. పెళ్లంటే నూరేళ్ళ పాటు ఒకరికొకరు సర్దుకు పోతు జీవితాంతం కలిసి ఉండాలి అని ఒకరికొకరు ప్రామిస్ చేసుకునే ఒక బంధం. అయితే ఈ మధ్య చిన్న సమస్యలకు కూడా దంపతులు విడాకుల వరకు వెళ్తున్నారు.

Most expensive divorces
Most expensive divorces

అయితే విడాకులు కూడా ఈ మధ్య ఖరీదైనవిగా మారుతున్నాయి. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు చిలికి చిలికి గాలివానగా మారిపోతున్నాయి. మరీ ఎక్కువ అయితే విడాకుల వరకు వెళ్తున్నారు. అయితే విడాకుల సమయంలో భర్త భార్యకు భరణం ఇవ్వాల్సి ఉంటుంది. అలా భరణం ఇచ్చుకున్న భార్యాభర్తల్లో ఇప్పుడు చెప్పుకో బోయే వారివి చరిత్రలోనే అత్యంత ఖరీదైన విడాకులుగా రికార్డ్ క్రియేట్ చేసాయి. అలా ఇప్పటి వరకు ఎవరెవరి విడాకులు చరిత్రలో ఖరీదైనవిగా మిగిలి పోయాయో తెలుసు కుందాం..

బిల్ గేట్స్, మిలిందా దంపతులు కూడా విడాకులు తీసుకున్నారు. 27 ఏళ్ల వివాహ బంధానికి ఈ ఏడాది మే లో ముగింపు పలికారు. వీరి విడాకులు సంచలనం శ్రీస్టించాయి. విడాకుల సమయంలో వీరిద్దరి ఆదాయం 130 మిలియన్ డాలర్లుగా ఉన్నట్టు మీడియా పలు నివేదికల్లో పేర్కొంది. వీరి భరణం గురించి బయటకు రాకపోయినప్పటికీ వీరిది ఖరీదైన విడాకుల జాబితాలో ఖచ్చితంగా చేరుతారని చెబుతున్నారు.

దుబాయ్ రాజు షేక్ మహమ్మద్ తన భార్య జోర్దాన్ తో విడాకులు తీసుకున్నారు. వీరి విడాకుల సమయంలో కోర్టు అతడికి 5,555 కోట్లు భరణంగా ఇవ్వాలని కోర్టు తీర్పు చెప్పింది. వీరిది కూడా ఖరీదైన విడాకుల జాబితాలో చేరిపోయారు.

అమెరికన్ వ్యాపారవేత్త రూపెర్ట్ మర్దోక్, అన్నా మరియా కూడా ఈ ఖరీదైన విడాకుల జాబితాలో ఉన్నారు. విడాకుల సమయంలో దాదాపు 1.7 బిలియన్ డాలర్లు అందజేసినట్టు తెలుస్తుంది.

ప్రముఖ అమెరికన్ నటుడు మెల్ గిబ్సన్, రాబిన్ మూరె దంపతులు కూడా విడాకులు తీసుకున్నారు. 31 ఏళ్ల వివాహ బంధానికి ముగింపు పలికారు. అప్పట్లో వీరి సంపద 850 మిలియన్ డాలర్లు గా ఉంది. అయితే వీరి విడాకుల భరణం గురించి అయితే బయటకు రాలేదు. ఇవీ చరిత్రలో నిలిచి పోయే ఖరీదైనా విడాకుల జాబితా..

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.

Related News

Most Popular

Azim Premji : జీవితానికి సంబధించి అజీమ్ ప్రేమ్ జీ చెప్పిన 5 సూత్రాలివే..

Azim Premji : భారతదేశ ప్రముఖ పారిశ్రామికవేత్త అజీమ్ ప్రేమ్‌జీ వ్యాపార రంగంలో ఎన్నో విజయాలు సాధించారు. ఆయన ధనవంతుడైనప్పటికీ సాదాసీదా జీవనశైలి, క్రమశిక్షణకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. యువతకు, వ్యాపారవేత్తలకు స్ఫూర్తినిచ్చేలా...

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...
Jana Nayagan OTT release

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...
Infosys : ఇన్ఫోసిస్‌లో కొత్త 20 వేల ఉద్యోగాలు... వారికి మాత్రమే ఛాన్స్‌..

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...
Oktelugu Epaper