spot_img
Homeహెల్త్‌Kajal On Eyes: కళ్లకు కాటుక పెడుతున్నారా? ఒకసారి ఇది చదవండి..

Kajal On Eyes: కళ్లకు కాటుక పెడుతున్నారా? ఒకసారి ఇది చదవండి..

Kajal On Eyes: ఫేస్ లో అట్రాక్ట్ గా నిలిచే అవయవాలలో కళ్లు కూడా ప్రధానమైనవే. కొందరి కళ్లు చాలా మందిని అట్రాక్ట్ చేస్తాయి. ఇలాంటి కళ్లు ఉన్న వాళ్లు బలే అందంగా కనిపిస్తారు కదా. కానీ అందరికీ ఆ అదృష్టం ఉండదు కదా. అయితే కళ్లు అందంగా లేకపోయినా సరే అందంగా మార్చుకునే అవకాశం ఉంది కదా అనుకుంటున్నారా? యస్ ఉంది. ప్రస్తుతం ఇంట్రెస్ట్, టైమ్, కాస్త మనీ ఉంటే ప్రతి పార్ట్ ను అందంగా మార్చుకోవచ్చు. ఇక అందమైన కళ్లకు మరింత అందం జోడిస్తే ఫేస్ అట్రాక్షన్ గా ఉంటుంది కదా. మరి కళ్లను అందంగా మార్చడానికి మీరు కాజల్ ను వాడుతున్నారా? అయితే కండ్లకు కాజల్, ఐ లైనర్.. అప్లై చేస్తే కళ్ళు అందంగా కనిపిస్తాయి అని ఫిక్స్ అయిపోయారు. కానీ ఇలా ప్రతిసారి ఎక్కువ కాజల్ అప్లే చేయడం వల్ల సమస్యలు వచ్చే ప్రమాదం కూడా ఉంది. కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ బారిన కూడా పడతారు మరి ఈ సమస్యలు ఎందుకు వస్తాయి. రాకుండా ఉండాలంటే ఏం చేయాలి అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రజెంట్ మార్కెట్‌లో చాలా ఐలైనర్స్ అందుబాటులో ఉన్నాయి.. ఇవి ఎక్కువరోజులు ఉండటానికి కెమికల్స్ కలుపుతుంటారు. అంతేకాదు ఎక్కువ బ్లాక్ కలర్‌లో కనిపించేందుకు కూడా వీటిలో కెమికల్స్ కలుపుతున్నారట. వీటి వల్ల మీ కళ్ళకి నష్టం కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కళ్ళలోని వాటర్ లైన్‌కి కాజల్,ఐలైనర్ రాయడం చాలా మందికి అలవాటే. అయితే ఇలా చేసినప్పుడు అక్కడ ఉన్న సూక్ష్మ రంధ్రాలు మూసుకుపోతాయి. దీంతో అక్కడ స్రవించే కొన్ని యాసిడ్స్ బయటకు రావు. అప్పుడు ఆ యాసిడ్స్ అక్కడే చిక్కుకుపోతాయి.

యాసిడ్స్ బయటకు రాకుండా రెగ్యులర్‌గా అలానే కొనసాగితే కణితులు ఏర్పడే అవకాశం ఉంటుంది. రోజూ కళ్ళపై ఐ లైనర్ వాడేవారు దీనిని పెద్దగా పట్టించుకోకపోతే కార్నియల్ అల్సర్స్ కూడా వస్తాయి అంటున్నారు నిపుణులు. దీనివల్ల దృష్టి సమస్యలు, క్యాన్సర్స్ వచ్చే అవకాశం కూడా ఉందని హెచ్చరిస్తున్నారు. అందుకే మార్కెట్లో దొరికే కాజల్, ఐలైనర్ పెన్సిల్స్‌ని కళ్ళకి వాడే ముందు చేతులపై ప్యాచ్ టెస్ట్ చేసుకోండి. ఏదైనా సమస్య ఉంటే వాటి జోలికి వెళ్లకపోవడమే బెటర్.

రోజూ కాజల్ వాడేవారు కళ్లను దుమ్ము లేకుండా క్లీన్ చేసుకోండి. అలాగే కెమికల్ మేకప్ ప్రోడక్ట్స్ కు వీలైనంత దూరంగా ఉండటమే మంచిది. ఇంట్లో తయారు చేసిన కాజల్ వాడటం మరీ మంచిది. ఇక లైనర్ కాజల్ ను పెట్టుకుంటే రోజూ రాత్రి పడుకునేటప్పుడు క్లీన్ చేసుకోవడం కచ్చితంగా అలవాటు చేసుకోండి. అలాగే ఉంచుకొని నిద్రపోవద్దు. లేదంటే సమస్యలు వచ్చే ఆస్కారం ఎక్కువ. వేరేవారు వాడిన ప్రొడక్ట్స్ అసలు వాడకండి. కళ్ళని నీటితో మాత్రమే కడుక్కోవాలి. కళ్ళు వాపు, చిరాకు, ఎర్రబడడం వంటి సమస్యలు వస్తుంటే మాత్రం వెంటనే డాక్టర్‌ని కలవడం మంచిది.

Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.

Swathi Chilukuri
Swathi Chilukurihttp://oktelugu
Swathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

Related News

Most Popular

Talliki Vandanam Scheme

Talliki Vandanam Scheme: తల్లికి వందనం అందలేదా.. ఇలా చేయండి!

Talliki Vandanam Scheme: ఏపీ ప్రభుత్వం తల్లికి వందనం పథకం నిధులు విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 65 లక్షల మంది వరకు విద్యార్థుల తల్లుల ఖాతాల్లో పదివేల కోట్ల రూపాయలు జమ కానున్నాయి....
CJP Protests

CJP Protests: సిజెపి ఆందోళనల వెనక ఖలిస్థానీ.. పది కోట్ల ఆఫర్.. వెలుగులోకి కీలక వీడియో

CJP Protests: అనుకున్నదే అయింది. అనుమానిస్తున్నదే జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఊహించిందే చోటుచేసుకుంది. మొత్తానికి కాక్రోచ్ జనతా పార్టీ అసలు బాగోతం బయటపడింది. పేరుకు నీట్ పరీక్షలో అవకతవకులకు పాల్పడిన వ్యక్తులను శిక్షించాలని...
NEET Protest

NEET Protest: నాడు రైతుల ఉద్యమం.. నేడు నీట్ విద్యార్థుల పోరాటం.. నరేంద్ర మోడీ మౌనం అందుకే..

NEET Protest: సరిగ్గా నాలుగు సంవత్సరాల క్రితం కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ చట్టాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతు సంఘాలు ఆందోళన నిర్వహించాయి. ఢిల్లీ సరిహద్దుల్లో తిష్ట వేసుకొని...
Talliki Vandanam:

Talliki Vandanam: తల్లికి వందనం: కూటమి సైలెంట్ వ్యూహం!

Talliki Vandanam: ఏపీలో కూటమి ప్రభుత్వం మరో రికార్డ్ సృష్టించింది. రెండో ఏడాది తల్లికి వందనం సాయం అందజేసింది. దాదాపు 65 లక్షల మంది లబ్ధిదారుల ఖాతాల్లో పదివేల కోట్ల రూపాయలకు పైగా...
Kethireddy Venkatarami Reddy

Kethireddy Venkatarami Reddy: జగన్ ను ఇచ్చి పడేసిన కేతిరెడ్డి.. ఏంటి కథ?!

Kethireddy Venkatarami Reddy: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేతల స్వరం మారుతోంది. ఆ పార్టీలో కొందరు నేతలు దూకుడుగా ఉంటారు. దూకుడు వ్యాఖ్యలు చేస్తుంటారు. మరికొందరు ఆలోచనతో మాట్లాడతారు. ఆపై పవర్ఫుల్ గానూ...
Oktelugu Epaper