spot_img
Homeహెల్త్‌Elderberry : మేడి పండుతో ప్రయోజనాలు మెండు. పురుగులు ఉంటాయని లైట్ తీసుకోండి.

Elderberry : మేడి పండుతో ప్రయోజనాలు మెండు. పురుగులు ఉంటాయని లైట్ తీసుకోండి.

Elderberry : ఈ పండ్లు తినడం వల్ల అద్భుతమైన శక్తి లభిస్తుందని..వృద్ధాప్యం ఆగిపోతుందని వైద్యులు చెబుతున్నారు. దాని బెరడును కాల్చడం ద్వారా, పైల్స్ చికిత్సలో కంజై నూనెతో పాటు బూడిదను ఉపయోగిస్తారు. చర్మ వ్యాధులకు పాల వాడకం దివ్యౌషధంగా పనిచేస్తుంది. రింగ్‌వార్మ్ విషయంలో, తాజా పాలను ఆ ప్రదేశంలో పూయడం వల్ల ఉపశమనం లభిస్తుంది. పచ్చి పండ్లకు మధుమేహాన్ని దూరం చేసే శక్తి ఉంది. కడుపు నొప్పి వస్తే 4 పండిన పండ్లు తింటే చాలు త్వరగా తగ్గిపోతుంది.

పూర్తిగా పెరిగిన పండ్లను పచ్చిగా, ఉడకబెట్టి, ఎండబెట్టి, తరువాత ఉపయోగించాలి. వీటిని నిల్వ చేయవచ్చు కూడా. దీని ఆకులు, బెరడును కషాయంగా ఉపయోగించినా మంచి ఫలితాలు ఉంటాయి. దీని మూలాన్ని అనేక రకాల వ్యాధుల చికిత్సకు ఉపయోగించుకోవచ్చు కూడా.

అయితే ఈ మేడి పండును ఇంగ్లీషులో ఇండియన్ ఫిగ్ అని పిలుస్తారు. మేడి పండు చూడు మెలిమై ఉండును.. పొట్ట విప్పి చూడు పురుగులుండు..అని విన్నారు కదా. ఈ పండు పండు గురించి పెద్దగా ఎవరికీ తెలియకపోవచ్చు. కానీ ఇవి ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. ఇందులో ఆరోగ్యానికి ఉపయోగపడే పోషకాలు చాలా ఉన్నాయి. ఆయుర్వేదంలో కూడా ఎన్నో సమస్యలను నివారించేందుకు ఉపయోగించవచ్చు అంటున్నారు నిపుణులు.

పండ్లు తినడం వల్ల రోగ నిరోధక శక్తి అమాంతం పెరుగుతుంది. ఫైల్స్ చికిత్సలో, చర్మ వ్యాధులకు, జుట్టును ఆరోగ్యంగా ఉంచడంలో, క్యాన్సర్‌ను నివారించడంలో చాలా ఉపయోగపడతాయి మేడి పండ్లు. ఈ పండు తిన్నా ఈ చెట్టు ఆకులు, బెరడును కషాయంగా తీసుకున్నా కూడా పలు రకాల ఇన్ఫెక్షన్ల నుంచి దూరంగా ఉండవచ్చు. టీబీ వంటి ప్రాణాంతక వ్యాధిని కూడా తగ్గించడంలో మేడి పండు సహాయం చేస్తుంది.. గొంతు, ఛాతీకి సంబంధించిన సమస్యలను కూడా దీని కషాయం నయం చేస్తుంది.

శ్వాస సంబంధిత సమస్యలను తగ్గిస్తుంది. అయితే దీనికోసం మేడి పండు చెట్టు బెరడు కషాయం అద్భుతంగా పని చేస్తుంది అంటున్నారు నిపుణులు. నీళ్ల విరేచనాలు, ఛాతీ సంబంధిత వ్యాధులు, కామెర్లు నయం చేయడంలో కూడా సహాయ పడుతుంది మేడి పండుల. పాము కాటుకు విరుగుడుగా ఉపయోగిస్తుంటారు.

Swathi Chilukuri
Swathi Chilukurihttp://oktelugu
Swathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

Related News

Most Popular

YS Jagan Mohan Reddy

YS Jagan Mohan Reddy: ఫైర్ బ్రాండ్లకు జగన్ షాక్!

YS Jagan Mohan Reddy: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒక బలమైన చర్చ నడుస్తోంది. జగన్మోహన్ రెడ్డి పార్టీ నడిపే విధానంపై సీనియర్లు కాస్త ఆగ్రహంగా ఉన్నారు. ఇకనైనా మేల్కొనకపోతే ఇబ్బందికర పరిస్థితులు...
Vivo T5 Lite

Vivo T5 Lite: పవర్ ఫుల్ బ్యాటరీ… లో బడ్జెట్.. ఈ ఫోన్ అమ్మకాలు ప్రారంభం..

Vivo T5 Lite: ప్రస్తుత కాలంలో ఫోన్ కొనే వినియోగదారులు బ్యాటరీ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఎక్కువ సేపు ఫోన్ వినియోగం అవసరం ఉండడంతో పవర్ ఫుల్ బ్యాటరీ ఉండే మొబైల్స్...
Today 24 July 2026 Horoscope

Today 24 July 2026 Horoscope: ఈ ఐదు రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. వారి ఇంట్లో ధన...

Today 24 July 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రవారం ద్వాదశ రాశులపై అనురాధ నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి ఈరోజు లక్ష్మీదేవి అనుగ్రహం ఉండడం ద్వారా...

google pixel 11 : గూగుల్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఏకంగా 4 ఫోన్లు.. ఇక రెడీ...

google pixel 11 : స్మార్ట్ ఫోన్ కొనాలని చూసేవారికి గూగుల్ కంపెనీ లేటేస్ట్ గా సూపర్ న్యూస్ తెచ్చింది. ఈ కంపెనీకి చెందిన ప్లాగ్ ఫిష్ విభాగంలో కొత్త ఫోన్ ను...
Bajaj Pulsar

bajaj pulsar : సీజన్ రాకముందే ఈ పల్సర్ బైక్ లతో పండుగ చేసుకోండి.. !

bajaj pulsar : మరో నెలలో పండుగల సీజన్ ప్రారంభం కాబోతుంది. దీంతో చాలా మంది కొత్త వాహనాలు కొనాలని అనుకుంటారు. అయితే టూవీలర్స్ వినియోగదారులకు ఏ బైక్ కొనాలి? అన్న సందేహంలో...
Oktelugu Epaper