Homeలైఫ్ స్టైల్Dark Circles Under Your Eyes: మీ కళ్ళ డార్క్ సర్కిల్స్‌ పోగొట్టే బెస్ట్...

Dark Circles Under Your Eyes: మీ కళ్ళ డార్క్ సర్కిల్స్‌ పోగొట్టే బెస్ట్ మార్గాలివే !

Dark Circles Under Your Eyes: కంటి కింద నల్లటి డార్క్ సర్కిల్స్‌ ఉంటే చూడటానికి చాలా అసహ్యంగా ఉంటుంది. ఫలానా క్రీమ్ అప్లై చేసి.. ఆ డార్క్ సర్కిల్స్‌ ను హాయిగా పోగొట్టుకోండి అంటూ తెగ యాడ్స్ వస్తూ ఉంటాయి. అయితే.. ఎన్ని క్రీమ్ లు రాసినా అవి మాత్రం పోవు. మరి అప్పుడు ఏమి చేయాలి ? ఏం చేస్తే.. మన కళ్ళు అందంగా ఉంటాయి. వాటికీ కొన్ని చిట్కాలు ఉన్నాయి. వాటిని సింపుల్ గా ఫాలో చేస్తే చాలు. మన కళ్ళు ఎంతో అందంగా తయారవుతాయి.

Dark Circles Under Your Eyes
Dark Circles Under Your Eyes

కళ్ల కింద డార్క్ సర్కిల్స్‌ పోగొట్టే బెస్ట్ మార్గాలు ఇవే !

ఫ్రిజ్‌లో పెట్టిన కీరదోస ముక్కలను పావుగంట కళ్లపై పెట్టుకుంటే చాలు.. ఆ డార్క్ సర్కిల్స్‌ మాయం అవుతాయి.

అలొవెరా జెల్‌ ను కళ్ల కింద రాసి.. కాసేపటి తర్వాత కడిగేయండి. అప్పుడు కూడా ఆ డార్క్ సర్కిల్స్‌ మాయం అవుతాయి.

టొమాటో జ్యూస్‌లో నిమ్మరసం కలిపి కళ్ల కింద అప్లై చేస్తే చాలు.. డార్క్ సర్కిల్స్‌ మాయం అవుతాయి. .

లేదా, టొమాటో ముక్కలను కళ్లపై పెట్టుకున్నా మంచి ఫలితం ఉంటుందని వైద్యలు చెబుతూ ఉంటారు.

వాడేసిన గ్రీన్‌ టీ బ్యాగ్‌ని ఫ్రిజ్‌లో పెట్టి తర్వాత కళ్లపై పెట్టుకుంటే డార్క్‌ సర్కిల్స్‌ పూర్తిగా పోతాయి.

Also Read: Weight Loss: బరువు, చెడు కొలెస్ట్రాల్ తగ్గించాలంటే ఇవే బెస్ట్ మార్గాలు !

అదే విధంగా బంగాళదుంప కూడా కళ్ళకు చాలా మేలు చేస్తోంది. ముందుగా బంగాళదుంపలను సన్నగా తరిగి బాగా చక్కగా జ్యూస్ చేసుకోవాలి. ఆ తర్వాత ఓ దూదిని కాటన్ బాల్స్‌ లా చేసి ఆ జ్యూస్‌లో ముంచి.. ఇక కళ్లు మూసుకొని ఆ కాటన్ బాల్స్‌ను కళ్ల మీద పెట్టుకోవాలి. పది నిమిషాల తర్వాత చల్లని నీటితో కడిగేయాలి. తరచూ ఇలా చేస్తే డార్క్‌ సర్కిల్స్‌ పూర్తిగా పోతాయి.

Also Read: Baby Care: మీ పిల్లలు జలుబుతో బాధ పడుతున్నారా.. సులభంగా చెక్ పెట్టే చిట్కాలు ఇవే!

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.

Related News

Most Popular

Bank Loans

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...
women stress at home

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....
Kajal Aggarwal birthday

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper