spot_img
Homeఅప్పటి ముచ్చట్లుSri Anjaneyam : శ్రీ ఆంజనేయం సినిమాలో ఆ ఒక్క సీన్ లేకపోతే హను మాన్...

Sri Anjaneyam : శ్రీ ఆంజనేయం సినిమాలో ఆ ఒక్క సీన్ లేకపోతే హను మాన్ సినిమా కంటే పెద్ద హిట్ అయ్యేదా..?

Sri Anjaneyam : ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో క్రియేటివ్ డైరెక్టర్ గా గుర్తింపు పొందిన కృష్ణవంశీ తనదైన రీతిలో వరుస సినిమాలను చేస్తూ తెలుగు సినిమా ఇండస్ట్రీ పైన తనదైన మార్కు చూపిస్తూ వచ్చాడు. ఇక అందులో భాగంగానే ఆయన చేసిన నిన్నే పెళ్ళాడుతా, ఖడ్గం, మురారి లాంటి సినిమాలు అప్పట్లో పెను సంచలనాలను సృష్టించాయి.

అయితే నితిన్ ని హీరోగా పెట్టి ఆయన చేసిన శ్రీ ఆంజనేయం సినిమా దైవభక్తితో తెరకెక్కింది. ఈ సినిమా ప్రేక్షకులని ఆకట్టుకోవడం లో కొంతవరకు ఫెయిల్ అయిందనే చెప్పాలి. అయితే ఈ సినిమాలో ఉన్న స్సాంగ్స్ గాని, డైలాగ్స్ గాని సినిమాలో చూపించిన సీన్స్ గాని ఎక్కడా కూడా బోర్ కొట్టకుండా ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తూ వచ్చాయి. అయినప్పటికీ ఈ సినిమా సక్సెస్ సాధించలేదు.

దానికి కారణం ఏంటి అంటే దైవభక్తితో తెరకెక్కిన ఈ సినిమాలో ఛార్మి చేసిన ఓవర్ యాక్టింగ్ ఒకటి ఈ సినిమాకి మైనస్ అయ్యింది. అలాగే ఈ సినిమాలో ఎక్స్ పోజింగ్ కూడా ఎక్కువైంది, ఇక ఒక సీన్ లో అయితే చార్మికి పాము కుడితే హీరో తన నోటితో ఆ విషాన్ని తీయడం అనేది ఆ సినిమా చూస్తున్న ప్రేక్షకులకు పంటి కింద రాయలా తయారైందనే చెప్పాలి. ఈ సినిమాని దైవభక్తితో చూసే ప్రేక్షకులు మధ్యలో వచ్చే రొమాన్స్ సీన్ల ను చూడలేక ఆ సినిమాను పూర్తిగా ఎంజాయ్ చేయలేకపోయారు. లేకపోతే రీసెంట్ గా ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో వచ్చిన హనుమాన్ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో , శ్రీ ఆంజనేయం సినిమా కూడా అప్పట్లో అంతే పెద్ద సక్సెస్ సాధించేదని ఇప్పటికీ చాలామంది సినిమా విమర్శకులు సైతం ఈ సినిమా మీద పాజిటివ్ గా స్పందిస్తూ ఉంటారు.

ఇక రీసెంట్ గా ‘శ్రీ ఆంజనేయం’ సినిమాలో హీరో అయిన నితిన్ కూడా తనకు ఇష్టమైన సినిమాల్లో శ్రీ ఆంజనేయం సినిమా ఒకటిని చెప్పాడు. మళ్ళీ రీమేక్ చేయాల్సిన అవకాశం వస్తే ఆ సినిమాని తప్పకుండా రీమేక్ చేస్తానని చెప్పాడు. ఎందుకంటే ఆ సినిమాలో ఒకటి రెండు చిన్న మిస్టేక్స్ ఉండటం వల్ల ఆ మూవీ పెద్దగా విజయం సాధించలేకపోయింది కానీ, ఇప్పుడున్న టెక్నాలజీతో ఆ సినిమాని రీమేక్ చేస్తే మాత్రం ఆ మూవీ సూపర్ సక్సెస్ అవుతుందంటూ తను చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Today 25 July 2026 Horoscope:

Today 25 July 2026 Horoscope: ఈ నాలుగు రాశుల వారికి ఈరోజు నారాయణుడి ఆశీస్సులు.. పట్టిందల్లా బంగారమే..

Today 25 July 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనివారం ద్వాదశ రాశులపై జ్యేష్ఠ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు తొలి ఏకాదశి సందర్భంగా కొన్ని రాశుల వారికి అనుకోని ధన...

Azim Premji : జీవితానికి సంబధించి అజీమ్ ప్రేమ్ జీ చెప్పిన 5 సూత్రాలివే..

Azim Premji : భారతదేశ ప్రముఖ పారిశ్రామికవేత్త అజీమ్ ప్రేమ్‌జీ వ్యాపార రంగంలో ఎన్నో విజయాలు సాధించారు. ఆయన ధనవంతుడైనప్పటికీ సాదాసీదా జీవనశైలి, క్రమశిక్షణకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. యువతకు, వ్యాపారవేత్తలకు స్ఫూర్తినిచ్చేలా...

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...
Jana Nayagan OTT release

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...
Infosys : ఇన్ఫోసిస్‌లో కొత్త 20 వేల ఉద్యోగాలు... వారికి మాత్రమే ఛాన్స్‌..

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...
Oktelugu Epaper