spot_img
Homeఎంటర్టైన్మెంట్Prabhas Prasanth Varma Movie Delay: ప్రభాస్ - ప్రశాంత్ వర్మ మధ్య ఏం జరిగింది..?...

Prabhas Prasanth Varma Movie Delay: ప్రభాస్ – ప్రశాంత్ వర్మ మధ్య ఏం జరిగింది..? అందుకే ప్రాజెక్ట్ లేటవుతోందా..?

Prabhas Prasanth Varma Movie Delay: ‘హనుమాన్’ సినిమాతో దర్శకుడిగా పేరు సంపాదించుకున్న ప్రశాంత్ వర్మ అప్పటినుంచి మరో సినిమా చేయలేదు. ఆ సినిమా వచ్చి మూడు సంవత్సరాలు అవుతున్నప్పటికి ఇప్పటివరకు తను మరో సినిమా చేయకపోవడానికి కారణం ఏంటి అనే ధోరణిలో చాలామంది వల్ల అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. నిజానికి ప్రశాంత్ వర్మ హనుమాన్ కి సీక్వెల్ గా ‘జై హనుమాన్’ సినిమా చేయాల్సింది. కానీ అనుకోని కారణాలవల్ల సినిమా డిలే అవుతుంది. కాబట్టి దానివల్ల లేట్ అయ్యే అవకాశాలైతే ఉన్నాయి. ఇక రీసెంట్ గా ఆయన ప్రభాస్ కి ఒక కథనైతే వినిపించాడనే వార్తలు వచ్చాయి. దానికి సంబంధించిన ఫుల్ నేరేషన్ అయితే ఈ మధ్యకాలంలో ఇచ్చారట. కానీ ప్రభాస్ మాత్రం తర్వాత పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడం లేదనే వార్తలు వస్తున్నాయి.

ఎందుకంటే గతంలో ప్రశాంత్ వర్మ బాలయ్య కొడుకుతో సినిమా చేస్తానని చెప్పి ఆ సినిమా అనౌన్స్ అయిన తర్వాత మూవీ నుంచి తప్పుకున్నాడు. కాబట్టి తన మీద తనకే నమ్మకం లేదు అందువలన అతనితో సినిమా అనౌన్స్ అయిన తర్వాత అది క్యాన్సల్ అయితే తనకు బ్యాడ్ నేమ్ వస్తుందనే ఉద్దేశ్యంతో ప్రభాస్ ప్రశాంత్ వర్మ సినిమా మీద ఎలాంటి స్పందనను తెలియజేయడం లేదు.

మొత్తానికైతే ప్రశాంత్ వర్మ ఇమేజ్ భారీగా డ్యామేజ్ అయినదే చెప్పాలి. ఇక ఇప్పుడు మరోసారి తను తను ప్రూవ్ చేసుకుంటేనే తప్ప తనకు స్టార్ హీరోల డేట్స్ దొరకవనే చెప్పాలి. ప్రభాస్ ప్రశాంత్ వర్మ కథకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలంటే తను కనీసం రెండు సక్సెసులనైన సాధించాల్సిన అవసరమైతే ఉంది…

ప్రస్తుతం ప్రభాస్ సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో స్పిరిట్ సినిమా షూటింగ్లో పాల్గొంటున్నారు. ఈ సినిమా షూటింగ్ అయిపోవడానికి మరో సిక్స్ మంత్స్ సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ సినిమా షూటింగ్ అయిపోయిన తర్వాత ప్రభాస్ మిగతా సినిమా షూటింగ్ ల్లో పాల్గొనే అవకాశమైతే ఉంది…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Chennai Love Story

Chennai Love Story: ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమాను ఆ మూవీ నుంచి కాపీ చేశారా…ఈ సినిమాలో అసలు...

Chennai Love Story: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనివిని ఎరుగని రీతిలో ఎన్నో ప్రేమ కథ చిత్రాలు వచ్చాయి. ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూ సూపర్ సక్సెస్ గా నిలిచాయి. ఇక ఇలాంటి...
Mega Family

Mega Family: హీరోయిన్ ను పెళ్లి చేసుకోబోతున్న మరో మెగా ఫ్యామిలీ హీరో…

Mega Family: సినిమా ఇండస్ట్రీలో ఉన్న నటీనటులు సినిమాల్లో నటించేటప్పుడు తమ తోటి ఆర్టిస్టులతో చాలా మంచి సాన్నిహిత్యాన్ని మైంటైన్ చేస్తుంటారు. దానివల్ల వాళ్ళకి మరికొన్ని సినిమాల్లో అవకాశాలు...
Balakrishna

Balakrishna: టైర్ వన్ హీరోలు బాలయ్య ను చూసి నేర్చుకోండి….

Balakrishna: నందమూరి నట సింహం బాలయ్య బాబు నుంచి ఒక సినిమా వస్తుందంటే ప్రేక్షకుల్లో విషయమైన అంచనాలు క్రియేట్ అవుతాయి. బాలకృష్ణ మాస్ ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తూ భారీ రికార్డులను బ్రేక్...
Donald Trump

Donald Trump: మరో బాంబు పేల్చిన ట్రంప్‌..

Donald Trump: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ బాధ్యతలు చేపట్టిన తర్వాత అమెరికా ఫస్ట్‌ నినాదంతో ఆ దేశంలో అక్రమంగా ఉంటున్న విదేశీయులను తరిమి కొట్టే పని మొదలు పెట్టారు. తర్వాత...
Appalaraju Arrest

Appalaraju Arrest: అప్పలరాజును వెనుకేసుకొస్తున్న వైసిపి.. మరి అంత నీచమా?!

Appalaraju Arrest: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కూటమి ప్రభుత్వం పై ఆరోపణలు చేస్తోంది. ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రి అప్పలరాజు అరెస్టుపై కక్ష సాధింపు అన్నముద్ర వేస్తోంది. రాజకీయ కక్షతోనే అప్పలరాజును...
Oktelugu Epaper