
పాయల్ రాజ్‌పుత్ … తొలి సినిమాతోనే హిట్ కొట్టి టాలీవుడ్‌కు గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమాలో హాట్ అందాలతో , అద్భుతమైన నటనతో ప్రేక్షకుల మతులు పోగొట్టింది. హాట్‌గా నటించి సెగలు రేపిన ఈ బ్యూటీ.. తన నటనతోనూ మంచి మార్కులు కొట్టేసింది. అప్పటివరకు ఏ హీరోయిన్ చేయనటువంటి పాత్రను చేయడంతో ఆ ఒక్క చిత్రంతోనే ఈ అమ్మడు రేంజ్ తారా స్థాయికి చేరింది. అక్కడ నుండి వరుస ఆఫర్లతో దూసుకెళ్తోంది. కాగా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే పాయల్ రాజ్‌పుత్ అభిమానులకి హాట్ ఫొటోస్ తో వినోదం పంచుతుంది.
తెలుగులో హాట్‌గా కనిపించిన ఆర్‌ఎక్స్ 100 హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ చిన్నపిల్లలా ప్రవర్తించింది.. ఓ సినిమా షూటింగ్‌లో పాల్గొనేందుకు తాజాగా పెళ్లికూతురులా రెడీ అయ్యి ఆమె చిన్న పిల్లల ప్రవర్తించింది.చిన్న పిల్లలా సైగలు చేసింది. ఇందుకు సంబంధించిన ఫొటో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది.
ఇక పాయల్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఈ హాట్ భామ కన్నడ ఇండస్ట్రీ పై ఫోకస్ పెట్టింది. అక్కడ ఓ స్టార్ హీరో సినిమాలో మెయిన్ హీరోయిన్ గా నటిస్తోంది. కన్నడ దర్శక నిర్మాతలు తన పై ఇంట్రెస్ట్ చూపించాలనే స్లిమ్ గా నాజుగ్గా తయ్యారైంది.
https://www.instagram.com/p/CR3k3VXH8S_/?utm_source=ig_web_copy_link