Homeఎంటర్టైన్మెంట్Varanasi movie update : 'వారణాసి' మూవీ నుండి మరో సంచలన అప్డేట్.. ఫ్యాన్స్ కి...

Varanasi movie update : ‘వారణాసి’ మూవీ నుండి మరో సంచలన అప్డేట్.. ఫ్యాన్స్ కి ఇక పండగే..

Varanasi movie update : టాలీవుడ్ మాత్రమే కాదు , ఇండియా మొత్తం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న చిత్రాల్లో ఒకటి ‘వారణాసి'(Varanasi Movie). రాజమౌళి(SS Rajamouli) దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ సినిమా పై అంచనాలు ఆ స్థాయిలో ఉన్నాయి మరి. సరిగ్గా మరో ఏడాది లో ఇదే సమయానికి ఈ చిత్రం థియేటర్స్ లో విడుదలై వెయ్యి కోట్ల గ్రాస్ మార్కుని కూడా దాటి , 2000 కోట్ల వైపు పరుగులు తీస్తూ ఉంటుంది. […]

Varanasi movie update : టాలీవుడ్ మాత్రమే కాదు , ఇండియా మొత్తం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న చిత్రాల్లో ఒకటి ‘వారణాసి'(Varanasi Movie). రాజమౌళి(SS Rajamouli) దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ సినిమా పై అంచనాలు ఆ స్థాయిలో ఉన్నాయి మరి. సరిగ్గా మరో ఏడాది లో ఇదే సమయానికి ఈ చిత్రం థియేటర్స్ లో విడుదలై వెయ్యి కోట్ల గ్రాస్ మార్కుని కూడా దాటి , 2000 కోట్ల వైపు పరుగులు తీస్తూ ఉంటుంది. తెలుగు సినిమా ఖ్యాతి గురించి మరోసారి ప్రపంచం మొత్తం మాట్లాడుకునే రోజులు మరో ఏడాది లో రాబోతున్నాయి. అయితే రాజమౌళి సినిమాలు చెప్పిన సమయానికి విడుదల కావు , కేవలం విడుదల తేదీలను మాత్రమే ఆయన ప్రకటిస్తాడు , కానీ ఒక్కసారి కూడా ప్రకటించిన తేదికి తన చిత్రాన్ని విడుదల చేయలేకపోయాడు అనే అపవాదు ఉంది. కానీ ఈసారి మాత్రం టార్గెట్ ని మిస్ చేసేలా అనిపించడం లేదు.

ఏప్రిల్ 7 న ఎట్టి పరిస్థితిలోనూ ఈ చిత్రాన్ని పూర్తి చేసేందుకు చూస్తున్నారు. ఇది కాసేపు పక్కన పెడితే ఈ చిత్రానికి సంబంధించిన ఫైనల్ షెడ్యూల్ షూటింగ్ డేట్ ని కూడా లాక్ చేసేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం నెల రోజుల నుండి హైదరాబాద్ లో ప్రధాన తారాగణం పై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నాడు రాజమౌళి. ఇక ఆ తర్వాత ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సెట్స్ లో ఒక పాటని చిత్రీకరించబోతున్నారు. ఇక మే నెలలో విరామం తీసుకొని , జూన్ నుండి షూటింగ్ రీస్టార్ట్ చేసే ఆలోచనలో మూవీ టీం ఉన్నట్టు తెలుస్తోంది. ఆగస్టు నెలలో షూటింగ్ కార్యక్రమాలు మొత్తం పూర్తి చెయ్యాలి అనేది ప్లాన్. ఈ సాంగ్ షూటింగ్ తర్వాత 80 శాతం షూటింగ్ పూర్తి అవ్వబోతుందని సమాచారం. రాజమౌళి సినిమా ఇంత వేగంగా పూర్తి అవుతుందని అభిమానులు కూడా ఊహించి ఉండరు.

#RRR చిత్రాన్ని కూడా ఇంతే వేగంగా పూర్తి చెయ్యాలని అనుకున్నారు, దానికి తగ్గట్టు షూటింగ్ షెడ్యూల్స్ ని కూడా ప్లాన్ చేసుకున్నారు. కానీ మధ్యలో హీరోలిద్దరికీ గాయాలు అవ్వడం , కోవిద్ లాక్ డౌన్ కారణంగా నెలల తరబడి షూటింగ్ ఆగిపోవడం వల్ల , ఈ సినిమాని అనుకున్న తేదీన విడుదల చేయలేకపోయారు. కానీ ‘వారణాసి’ కి ఇలాంటివి ఏమి లేవు, అనుకున్న సమయానికి ఈ చిత్రాన్ని దింపేందుకు పక్కా ప్రణాళిక తో ఉన్నారు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Oktelugu Epaper