Homeఎంటర్టైన్మెంట్Varanasi Movie Hollywood Release: 'ఎవెంజర్స్' మేకర్స్ తో చేతులు కలపనున్న 'వారణాసి' టీం.. హాలీవుడ్...

Varanasi Movie Hollywood Release: ‘ఎవెంజర్స్’ మేకర్స్ తో చేతులు కలపనున్న ‘వారణాసి’ టీం.. హాలీవుడ్ లో ఇక ప్రభంజనమే..

Varanasi Movie Hollywood Release: ‘వారణాసి'(Varanasi Movie) చిత్రం గురించి అభిమానులు ఎంత భారీగా ఊహించుకుంటారో , అంతకు మించిన భారీ తనం తో , కలలో కూడా మహేష్(Superstar Mahesh Babu) అభిమానులు ఊహించని రేంజ్ లో ఈ చిత్రాన్ని తీర్చిదిద్దబోతున్నారట. కేవలం సినిమాని ఆ స్థాయిలో తెరకెక్కించడం మాత్రమే కాదు, విడుదల విషయం లో కూడా కనీవినీ ఎరుగని రేంజ్ ఆలోచనలు చేయబోతున్నాడు రాజమౌళి(SS Rajamouli). ఆయన గత చిత్రాలను ఒకసారి చూస్తే, ప్రతీ సినిమాకు ప్రొమోషన్స్ విషయం లో ప్రత్యేకమైన శ్రద్ద చూపిస్తుంటాడు. ఆయన గత చిత్రం #RRR ని ఏ రేంజ్ లో ప్రమోట్ చేశాడో మనమంతా చూశాము. సుమారుగా మూడు నెలల పాటు ఆ చిత్రాన్ని ప్రమోట్ చేసాడు. ఇప్పుడు ‘వారణాసి’ చిత్రాన్ని ఆయన పాన్ ఇండియా లెవెల్ లో కాదు , పాన్ వరల్డ్ లెవెల్ లో తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈ సినిమా ప్రొమోషన్స్ ని ఆయన ఏ రేంజ్ లో చేయబోతున్నాడో మీరే ఊహించుకోండి.

ఇకపోతే గతం లో ఈ సినిమాని అంతర్జాతీయ లెవెల్ లో విడుదల చేయడానికి ‘డిస్నీ’ సంస్థ తో చర్చలు చేసాడు రాజమౌళి. కానీ వాళ్ళతో టర్మ్స్ కుదరకపోవడం తో ఇప్పుడు ‘మార్వెల్ స్టూడియోస్’ తో చర్చలు జరుపుతున్నాడు. ‘మార్వెల్ స్టూడియోస్’ అంటే తెలియని వాళ్లంతా ఎవ్వరూ ఉండరు. ముఖ్యంగా ఇండియా లో ఈ సంస్థ నుండి విడుదలయ్యే సూపర్ హీరో మూవీస్ కి కోట్ల సంఖ్యలో అభిమానులు ఉంటారు. స్పైడర్ మ్యాన్ సిరీస్, ఐరన్ మ్యాన్ సిరీస్ , కెప్టెన్ అమెరికా సిరీస్, ఎవెంజర్స్ సిరీస్, ఇలా ఎన్నో అద్భుతాలను వెండితెర కి అందించింది ఈ సంస్థ. అలాంటి సంస్థ ఆద్వర్యం లో ఈ సినిమా పాన్ వరల్డ్ రిలీజ్ అయితే బాక్స్ ఆఫీస్ వద్ద క్రియేట్ అయ్యే అద్భుతాలను కలలో కూడా ఊహించలేము. రాజమౌళి తెరకెక్కించిన #RRR
కి ఒక హాలీవుడ్ లో ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంది.

#RRR చిత్రాన్ని విదేశాల్లో లో ఉండే ఇండియన్స్ మాత్రమే కాదు , ఫారినర్స్ కూడా ఎగబడి చూశారు . రాజమౌళి మేకింగ్ స్టైల్ కి వాళ్లంతా పెద్ద ఫ్యాన్స్ అయిపోయారు. అవతార్ , టైటానిక్ లాంటి అద్భుతాలను తెరకెక్కించిన జేమ్స్ కెమరూన్ వంటి వారు కూడా #RRR ని చూసి మెంటలెక్కిపోయారంటే , రాజమౌళి రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. కాబట్టి కచ్చితంగా ‘వారణాసి’ హాలీవుడ్ ఆడియన్స్ కి నచ్చేలా రాజమౌళి మేకింగ్ ఉండబోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అంతే కాకుండా ఇప్పుడు రాజమౌళి బ్రాండ్ కి తోడుగా మర్వెల్ స్టూడియోస్’ బ్రాండ్ కూడా తోడైంది. సరైన టాక్ వస్తే మాత్రం కేవలం ఓవర్సీస్ నుండే ఈ చిత్రం వెయ్యి కోట్ల గ్రాస్ వసూళ్లను రాబడుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఈ సినిమా సృష్టించే విద్వంద్వం ఎలా ఉండబోతుంది అనేది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Bank Loans

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...
women stress at home

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....
Kajal Aggarwal birthday

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper