spot_img
Homeఎంటర్టైన్మెంట్సినిమా ఎనాలిసిస్Naresh And Pavitra Lokesh: పవిత్రకు హ్యాండ్ ఇచ్చి నరేష్ వేరే మహిళను లైన్లో పెట్టడా!...

Naresh And Pavitra Lokesh: పవిత్రకు హ్యాండ్ ఇచ్చి నరేష్ వేరే మహిళను లైన్లో పెట్టడా! ఇప్పుడిదే హాట్ టాపిక్!

Naresh And Pavitra Lokesh: ఆ మధ్య నటుడు నరేష్- పవిత్ర లోకేష్ ల వ్యవహారం మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారన్న కథనాలు చక్కర్లు కొట్టాయి. ఇద్దరూ మహారాష్ట్రలోని మహాబలేశ్వర్ పుణ్యక్షేత్రం సందర్శించారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీంతో పవిత్రను నరేష్ రహస్య వివాహం చేసుకున్నారన్న వాదన తెరపైకి వచ్చింది. అయితే నరేష్ దీనిపై ఓపెన్ అయ్యారు. పవిత్రతో సహజీవనం చేస్తున్నాను. పెళ్ళి చేసుకోలేదు అన్నారు.

Naresh And Pavitra Lokesh
Naresh And Pavitra Lokesh

అలాగే పెళ్లి పై నాకు నమ్మకం లేదు. ప్రతి పది జంటల్లో 8 మంది విడిపోతున్నారు. మనల్ని ప్రేమించే, అభిమానించే, నమ్మదగిన వ్యక్తి తోడు ఉంటే చాలని చెప్పారు. ఇక వీరిద్దరి ఎపిసోడ్లో కి నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి రావడం రచ్చయింది. నరేష్, పవిత్ర మైసూర్ హోటల్ లో ఉన్నారన్న విషయం తెలుసుకొని రమ్య అక్కడకు వెళ్లారు. రమ్య, పవిత్ర లోకేష్, నరేష్ మధ్య హైడ్రామా నడిచింది. రమ్య వారిద్దరినీ దూషిస్తూ చెప్పుతో దాడి చేయబోయింది.

పోలీసులు నరేష్, పవిత్రలను అక్కడి నుండి తరలించేశారు. నాకు విడాకులు ఇవ్వకుండా నరేష్ మరో వివాహం ఎలా చేసుకుంటాడని రమ్య ఆరోపించారు. ఆ వివాదం అలానే ఉంది. అయితే రమ్య రఘుపతి సైలెంట్ కావడంతో గొడవ సద్దుమణిగింది. కాగా తాజాగా మరో వార్త తెరపైకి వచ్చింది. పవిత్రను కూడా వదిలేసిన నరేష్ మరో మహిళకు దగ్గరయ్యాడట. నరేష్ కి ఆయన గుడ్ బై చెప్పేశాడనేది లేటెస్ట్ టాక్. మరి ఇందులో ఎంత వరకు నిజం ఉందో తెలియదు కానీ ప్రముఖంగా ప్రచారం అవుతుంది.

Naresh And Pavitra Lokesh
Naresh And Pavitra Lokesh

ఇక నరేష్ వ్యక్తిగత జీవితాన్ని పరిశీలిస్తే… ఆయనకు అధికారికంగా మూడు పెళ్లిళ్లు అయ్యాయి. పవిత్ర లోకేష్ తో కొన్నాళ్లుగా సహజీవనం చేస్తున్నాడు. తన పలుకుబడి ఉపయోగించి ఆమెకు ఆఫర్స్ వచ్చేలా చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో నరేష్ నటించిన పలు చిత్రాల్లో పవిత్ర లోకేష్ భార్యగా, చెల్లిగా చేశారు. ఇక నరేష్ దివంగత నటి విజయనిర్మల కొడుకన్న విషయం తెలిసిందే. విజయనిర్మల మొదటి భర్తకు పుట్టిన సంతానం. కృష్ణ ఆయనకు స్టెప్ ఫాదర్.

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Related News

Most Popular

Narendra Modi : కొత్త విద్యాశాఖ మంత్రి ఇతనే అనూహ్యంగా మోడీ మనస్సు ఇతడి మీదికే ఎందుకంటే..

Narendra Modi : ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాత కొత్త విద్యాశాఖ మంత్రి ఎవరు అనే చర్చ మొదలైంది. వాస్తవానికి ధర్మేంద్ర రాజీనామా చేయాలని నిర్ణయించుకున్న తర్వాత.. నరేంద్ర మోడీ వెంటనే...
Trump Warning Iran Deal

Donald Trump : ఈయూ జరిమానాలపై కన్నెర్రజేసిన ట్రంప్‌.. అమెరికా కంపెనీల రక్షణకు చర్యలు!

Donald Trump : అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ రెండోసారి అధ్యక్షుడు అయ్యాక ఏడాది కాలంపాటు అమెరికాలో అక్రమంగా ఉంటున్నవారిని తరలించడం, అమెరికా వివిధ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న సరుకులపై...
KTR And Harish Rao In Bigg Boss

Harish Rao : బిజెపిలోకి హరీష్ రావు.. కేటీఆర్ ఏమన్నారంటే..

Harish Rao : తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఏదో ఒక సందర్భంలో మీడియాలో బలంగా ప్రచారానికి.. నాయకుల మధ్య చర్చకు కారణమయ్యే అంశం ఏదైనా ఉందంటే అది భారతీయ జనతా పార్టీలో హరీష్...
Balakrishna

Balakrishna: బాలయ్య ను కలిసిన కొరటాల శివ…ఆ విషయంలో భరోసా ఇచ్చిన నటసింహం…

Balakrishna: నందమూరి నటసింహం బాలయ్య బాబు కి రీసెంట్ గా షూటింగ్ స్పాట్లో గాయమైన విషయం మనందరికీ తెలిసిందే. తన మజిల్ కి ఇంజురీ అవ్వడం వల్ల సర్జరీ చేసిన డాక్టర్లు అతనికి...
Thalapathy Vijay

Thalapathy Vijay: దళపతి విజయ్ ఆ విషయంలో తేలిపోయాడు…

Thalapathy Vijay: తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన 'జన నాయకుడు' సినిమా రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే ఈ సినిమా తెలుగులో బాలయ్య బాబు...
Oktelugu Epaper