spot_img
Homeఎంటర్టైన్మెంట్Bigg Boss Sunny: బిగ్​బాస్​ టైటిల్ విన్నర్​ సన్నీకి కరెంట్ షాక్​.. అసలేం జరిగిందంటే?

Bigg Boss Sunny: బిగ్​బాస్​ టైటిల్ విన్నర్​ సన్నీకి కరెంట్ షాక్​.. అసలేం జరిగిందంటే?

Bigg Boss Sunny: ఎంతో ఉత్కంఠగా సాగిన బిగ్​బాస్​ తెలుగు సీజన్​5 విజేతగా సన్నీ గెలుపొందిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ట్రోఫీ గెలిచొచ్చి హౌస్​ నుంచ బయటకు వచ్చిన తర్వాత మీడియాలన్నీ అతని ఇంటర్వ్యూ కోసం ఎదురుచూస్తున్నాయి. తాజాగా, హైదరాబాద్​లో జరిగిన ప్రెస్​మీట్​లో పలు మీడియా ఛానల్లు, యూట్యూబ్ ఛాన్సల్స్ పాల్గొన్నాయి. అయితే, ఈ కార్యక్రమంలో సన్నీకి తృటిలో ప్రమాదం తప్పింది.. సన్నీ చేతికి కరెంట్​ షాక్ కొట్టింది.

Bigg Boss Sunny
Bigg Boss Sunny

Also Read: బిగ్ బాస్ టాప్ 5 కంటెస్టెంట్స్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా? ఎవరికి ఎక్కువంటే?

సన్నీ పక్కన మాట్లాడుతూ.. తన ఫోన్​లో ఓ క్లిప్​ను చూపించేందుకు పోన్​ పట్టుకున్నారు.. అయితే, ఆ ఫోన్ సిస్టమ్​కు కనెక్ట్ అయి ఉంటంతో కొద్దిగా షాక్ కొట్టింది. దీంతో తన చేతిని సన్నీ వెనక్కి లాగేసుకున్నాడు. ఈ ఘటనలో ఎవ్వరికీ ఎటువంటి హాని జరగలేదు. అయితే, ఇది చిన్నపాటి ఘటనే అయినప్పటికీ.. సన్నీ ఫ్యాన్స్ మాత్రం ఈ వీడియోను సోషల్​మీడియాలో వైరల్​గా మార్చేశారు.

మొదట రిపోర్టర్​గా కెరీర్​ మొదలుపెట్టిన సన్నీ.. ఆ తర్వాత యాంకర్​గా ఎదిగి.. బిగ్​బాస్​ షోతో ప్రేక్షకులకు మరింత చేరువయ్యాడు. ఈ క్రమంలోనే తొలుత సన్నీకి హౌస్​తో పాటు, ప్రజల్లో కాస్త నెగిటివిటీ వచ్చినా.. మెల్లగా అతనిపై జనాల్లో క్రేజ్​ పెరగడం మొదలైంది.  ఓటింగ్​ ప్రాసెస్​లో నెగ్గుతూ… చివరకు హౌస్​మేట్స్ అందర్నీ దాటుకుని విన్నర్​గా నిలిచాడు. ఈ క్రమంలోనే తనకు అండగా నిలిచిన హౌస్​మేట్స్​, ప్రేక్షకులతో పాటు నాగార్జునకు ధన్యవాదాలు తెలిపారు. ఈ విజయం సాధించినందుకు చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నాడు.
Also Read: షణ్ముఖ్​, సిరి రిలేషన్​పై క్లారిటీ ఇచ్చిన సన్ని

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Related News

Most Popular

Oppo A7 Pro Max

Oppo A7 Pro Max: తక్కువ ధరలో 10,000 mAh బ్యాటరీ ఫోన్.. ఎప్పుడు రిలీజ్ అంటే..

Oppo A7 Pro Max: భారత స్మార్ట్ ఫోన్ మార్కెట్లో OPPO కంపెనీకి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ఈ బ్రాండ్ తో రిలీజ్ అయిన ఎన్నో మొబైల్స్ వినియోగదారులను ఆకట్టుకున్నాయి. అయితే ఎప్పటికప్పుడు...
SJP Protests

SJP Protests: సీజేపీ వెంట పాకిస్తాన్‌ సోషల్‌ మీడియా.. షాకిచ్చిన పోలీసులు

SJP Protests: ఢిల్లీలో కాక్‌రోచ్‌ జంతా పార్టీ (సీజేపీ) నేతృత్వంలో నీట్‌ ప్రశ్నపత్రం లీకేజీ, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా డిమాండ్‌తో నడుస్తున్న విద్యార్థి ఆందోళనలపై తప్పుడు సమాచారం వ్యాప్తి చెందుతోంది....
High Protein Breakfast

High Protein Breakfast: ఉదయం, సాయంత్రం ఈ పదార్థం తింటే రుచితో పాటు ప్రోటీన్స్.. ఎలా తయారు చేయాలంటే..

High Protein Breakfast: ప్రస్తుత కాలంలో చాలామంది ఆరోగ్యకరమైన లేదా పోషకాలు కలిగిన ఆహార పదార్థాలు తీసుకోవాలని అనుకుంటున్నారు. అయితే అధికంగా ప్రోటీన్లు ఇచ్చే పదార్థాలు అధిక ఖర్చుతో కూడుకొని ఉన్నాయి....
Allu Arjun

Allu Arjun: చిరంజీవి తో కలిసి రాజకీయాల్లోకి అల్లు అర్జున్ గ్రాండ్ ఎంట్రీ.. క్లారిటీ ఇచ్చిన అల్లు అర్జున్...

Allu Arjun: గత కొంతకాలంగా సోషల్ మీడియా లో అల్లు అర్జున్ రాజకీయాల్లోకి రాబోతున్నారా అనే ఊహాగానాలు ఏ రేంజ్ లో ప్రచారం అయ్యాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తన మామయ్య...
Jana Nayagan First Day Collection

Jana Nayagan First Day Collection: ‘జన నాయగన్ ‘ మొదటి రోజు వరల్డ్ వైడ్ వసూళ్లు.. ట్రేడ్...

Jana Nayagan First Day Collection: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ హీరో గా నటించిన చివరి చిత్రం 'జన నాయగన్' ఎన్నో అడ్డంకులను ఎదురుకొని నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో...
Oktelugu Epaper