spot_img
Homeఎంటర్టైన్మెంట్Catherine Tresa: స్టార్ హీరోయిన్ కావాల్సింది.. చివరకు విలన్ అయ్యింది

Catherine Tresa: స్టార్ హీరోయిన్ కావాల్సింది.. చివరకు విలన్ అయ్యింది

Catherine Tresa: కేథ‌రిన్ థ్రెసాకి కాలం కలిసి రాలేదు గానీ, ఆమె స్టార్ హీరోయిన్ మెటీరియల్. కానీ.. బ్యాడ్ టైమ్.. స్టార్ అవ్వడానికి ముందే ఫేడ్ అవుట్ అయ్యిపోయింది. పైగా అమ్మడు వయసు 33. ఇంకో రెండేళ్లల్లో ముదురు భామల లిస్ట్ లో చేరిపోతుంది. ఈ రెండేళ్లలోనే ఎక్కువ సినిమాలు చేయాలని నిర్ణయించుకుంది.

Catherine Tresa
Catherine Tresa

అందుకే, ఏ అవకాశం వచ్చినా కేథ‌రిన్ వదులుకోవడానికి సిద్ధంగా లేదు. ఎలాగూ కెరీర్ ఎండింగ్ కి వచ్చింది కాబట్టి.. తాజాగా మరో సినిమా ఒప్పుకుంది. అయితే, ఈ సినిమాలో కేథ‌రిన్ హీరోయిన్ కాదు, విలన్. ఓ లేడీ విలన్ పాత్రలో కేథ‌రిన్ కనిపించబోతుంది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా ఒక సినిమా ఫైనల్ అయ్యింది.

Also Read: Aishwarya Rai: ప్రతీకారానికి అందమైన రూపమే ఐశ్వర్య రాయ్

ఈ సినిమాలోనే కేథ‌రిన్ విలన్ గా నటించబోతుంది. ఈ సినిమా రచయిత మచ్చ రవి ఓ పవర్ ఫుల్ లేడీ పాత్రను కేథ‌రిన్ కోసం డిజైన్ చేశాడట. ఈ పాత్రకు కేథ‌రిన్ అయితే పర్ఫెక్ట్ గా ఉంటుందని దర్శకుడు ఆమెను తీసుకున్నాడు. క్యారెక్టర్ కొంచెం బోల్డ్ గా ఉంటుందట. పైగా కొన్ని సన్నివేశాల్లో సెమీ న్యూడ్ గా నటించాల్సి వస్తోందట.

Catherine Tresa
Catherine Tresa

అయితే, కేథ‌రిన్ ఎలాంటి షరతులు పెట్టకుండా క్యారెక్టర్ చేయడానికి అంగీకరించింది. మొత్తానికి కేథ‌రిన్ లిస్ట్ లో మరో వైవిధ్యమైన పాత్ర పడబోతోంది. ఈ విషయాన్ని చిత్ర బృందం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. త్వరలోనే రివీల్ చేసే అవకాశం ఉంది. ఇక ఈ సినిమాలో శర్వానంద్ క్యారెక్టర్ కూడా చాలా విభిన్నంగా ఉంటుందట.

ఏది ఏమైనా కేథ‌రిన్ మాత్రం తన దగ్గరకు వచ్చిన ఏ చిన్న అవకాశాన్ని మిస్ చేసుకోవడం లేదు. కెరీర్ చివరి దశలో ఉంది. ఈ లోపు మళ్ళీ సాధ్యమైనంత వరకు సంపాదించుకోవాలి. ఈ క్రమంలోనే ఐటమ్ సాంగ్స్ లో కూడా నటించడానికి కేథ‌రిన్ ఆసక్తి కనబరుస్తోంది. అలాగే చిన్నాచితకా సినిమాలను కూడా చేస్తోంది. మొత్తానికి కేథ‌రిన్ ఎవరిని వదిలిపెట్టకుండా సినిమాలు చేస్తోంది.

Also Read:Leena Manimekalai : దేవుళ్లతో గేమ్స్: నిన్న స్మోకింగ్ కాళీ, నేడు స్మోకింగ్ శివపార్వతులు.. లీనా పెనుదుమారం

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Related News

Most Popular

SKN Producer

SKN Producer: యంగ్ హీరోయిన్ కి దిమ్మతిరిగే కౌంటర్లు ఇచ్చిన నిర్మాత SKN ..పాపం పరువు పోయిందిగా..

SKN Producer: కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం 'చెన్నై లవ్ స్టోరీ' ఈ నెల 24 న ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా మేకర్స్...
Telugu Heroes

Telugu Heroes: సక్సెసులు లేని హీరోలకు ఈ ఇయర్ బాగా కలిసి వస్తుందిగా…

Telugu Heroes: సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోలు ఎప్పటికప్పుడు సక్సెస్ లను సాధిస్తుండాలి. లేకపోతే మాత్రం వాళ్ల మార్కెట్ పూర్తిగా పడిపోయే ప్రమాదమైతే ఉంది. గత కొన్ని సంవత్సరాల నుంచి సక్సెస్ లు...
Pooja Hegde

Pooja Hegde: హీరోయిన్ పూజా హెగ్డే కి క్షమాపణలు చెప్పిన ‘జన నాయగన్ ‘ డైరెక్టర్.. అసలు ఏమైందంటే..

Pooja Hegde: ఎన్నో అడ్డంకులను ఎదురుకొని , అసలు థియేటర్స్ లోకి వస్తుందా లేదా అనే సందిగ్ద పరిస్థితుల నడుమ , ఎట్టకేలకు అడ్డంకులను దాటుకొని రేపు ప్రపంచవ్యాప్తంగా తెలుగు ,...

TANA : ఛార్లెట్‌లో తానా సేవా స్పూర్తి.. 21 యూనిట్ల రక్తదానంతో 63 మందికి ప్రాణాధారం!

TANA : సేవా కార్యక్రమాలకు ఎప్పుడూ ముందుండే ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) మరోసారి తన సామాజిక బాధ్యతను చాటుకుంది. అమెరికాలోని ఛార్లెట్ నగరంలో అమెరికన్ రెడ్ క్రాస్, 'సాయి అనుగ్రహ'...
Meher Ramesh Family Tragedy

Meher Ramesh Family Tragedy: మెహర్ రమేష్ ఇంట్లో తీవ్ర విషాదం.. హుటాహుటిన హాస్పిటల్ కి బయలుదేరిన పవన్...

Meher Ramesh Family Tragedy: రీసెంట్ గానే ప్రముఖ దర్శకుడు మెహర్ రమేష్ తన కూతురు వివాహాన్ని ఎంత గ్రాండ్ గా జరిపించారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. మెహర్ రమేష్ చిరంజీవి కుటుంబానికి...
Oktelugu Epaper