spot_img
Homeఎంటర్టైన్మెంట్Tollywood : ఆ స్టార్ హీరోయిన్ లిప్ లాక్స్ ఇవ్వను అని చెప్పింది...కట్ చేస్తే ఆఫర్లు...

Tollywood : ఆ స్టార్ హీరోయిన్ లిప్ లాక్స్ ఇవ్వను అని చెప్పింది…కట్ చేస్తే ఆఫర్లు లేవు…ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు..?

Tollywood :  సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లు గా రాణించాలంటే చాలా కష్టంతో కూడుకున్న అని అనే చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడూ లైమ్ లైట్ లో ఉంటారో ఎప్పుడు డౌట్ ఫాల్ అయిపోతారో ఎవ్వరు చెప్పలేరు. కారణం ఏదైనా కూడా ఇక్కడ అన్నింటికీ కాంప్రమైజ్ అయి సినిమాలను చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తేనే ఇండస్ట్రీలో మంచి పేరు అయితే వస్తుంది. లేకపోతే మాత్రం ఇండస్ట్రీ నుంచి ఫెయిడౌట్ అయిపోయే అవకాశం కూడా ఉంది. మరి ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న స్టార్ హీరోయిన్లు ఇప్పుడు ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు. అయితే ఒక హీరోయిన్ మాత్రం ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమాలను మాత్రమే చేయాలని తద్వారా లిప్ లాక్ లకు గాని ఎక్స్పోజింగ్ సీన్లను గాని చేయలేనని మడిగట్టుకు కూర్చోవడంతో ఆ అమ్మాయిని పట్టించుకునే వాళ్లు లేకుండా పోయారు. లేకపోతే ఆమె దాదాపు ఒక పది సినిమాల్లో కనిపించి స్టార్ హీరోయిన్ రేంజ్ ను టచ్ చేసేది ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు అంటే మృణాల్ ఠాకూర్…

హను రాఘవపూడి తీసిన ‘సీతారామం ‘ సినిమాతో మంచి గుర్తింపును సంపాదించుకున్న ఈ హీరోయిన్ ఆ తర్వాత పెద్ద హీరోల సినిమాల్లో కూడా అవకాశాలు అందుకున్నప్పటికి లిప్ లాక్ సీన్లలో నటించను అని చెప్పడంతో ఆమెకు వచ్చిన అవకాశాలన్నీ చేజార్చుకోవాల్సి వచ్చింది. అయితే సినిమా ఇండస్ట్రీలో నిలకడగా ఉండాలి అంటే మాత్రం అన్నింటికి తెగించి ముందుకు సాగాల్సిన అవసరమైతే ఉంటుంది.

లేకపోతే మాత్రం ఇండస్ట్రీలో ఎక్కువ కాలం పాటు కొనసాగలేరనేది వాస్తవం…ఇప్పటికి ఈ భామ రియలైజ్ అయినప్పటికి ఆమెకు జరగాల్సిన నష్టమైతే జరిగిపోయింది. మరి ఇప్పుడు ఆమెకు వేరే హీరోల నుంచి ఏమైనా అవకాశాలు వచ్చే ఛాన్స్ లు ఉన్నాయా లేదంటే ఇంకా ఆమె ఫేడౌట్ అయిపోవాల్సిందేనా అంటూ మరి కొంతమంది కొన్ని కామెంట్లైతే చేస్తున్నారు.

ఇక ఏది ఏమైనా కూడా సీతారామం సినిమాతో మాత్రం తన మాటలతో ప్రేక్షకులందరినీ ఆకట్టుకుంది. మరి ఇలాంటి భామ ఇప్పుడు స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలను దక్కించుకోకపోవడం ఆమె అభిమానులను తీవ్రంగా కలిచి వేస్తుందనే చెప్పాలి. మరి ఈ ముద్దుగుమ్మ ముందు ముందు మరిన్ని అవకాశాలను దక్కించుకునే ఛాన్సులు ఉన్నాయా లేదా అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.

Mrunal Takur
Mrunal Takur
Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

America Politics

America Politics: అమెరికాకు యువ అధ్యక్షురాలు.. పోల్స్ తో ఈ 36 ఏళ్ల మహిళకే ఓటు

America Politics: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరిగి ఏడాదిన్నర అయింది. నాలుగేళ్లకోసారి ఎన్నికలు జరుగుతాయి. ఏడాదిన్నర క్రితం జరిగిన ఎన్నికల్లో డొనాల్డ్‌ ట్రంప్‌ రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. అంతకుముందు జోబైడెన్‌ అధ్యక్షుడిగా...
Chiranjeevi

Chiranjeevi: చిరంజీవి కెరియర్ లో చేసిన మూడు తప్పులు ఇవే…

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి హీరోగా చేసిన సినిమాలు అతన్ని టాప్ లెవెల్లో నిల్చోబెట్టాయి. ఒక సామాన్య మానవుడు సైతం సినిమా ఇండస్ట్రీకి వచ్చి ఇక్కడ హీరోగా మారవచ్చు అని ప్రూవ్ చేసిన...
Vijay Deverakonda

Vijay Deverakonda: విజయ్ దేవరకొండ మూవీ రిలీజ్ పోస్ట్ పోన్ వెనక ఇన్ని కారణాలున్నాయి…

Vijay Deverakonda: 'అర్జున్ రెడ్డి' సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోగా మారిపోయిన నటుడు విజయ్ దేవరకొండ... ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాల విషయంలో చాలా కేర్ ఫుల్ గా...
Ramayana Trailer Postponed

Ramayana Trailer Postponed: ‘రామాయన్ ‘ ట్రైలర్ విడుదల వాయిదా.. సంచలనం రేపుతున్న పోస్ట్..

Ramayana Trailer Postponed: బాలీవుడ్ లో నితీష్ తివారీ దర్శకత్వం లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన 'రామాయన్' మూవీ కి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ని నేడు గ్రాండ్ గా విడుదల చెయ్యాలని...
Super El Nino

Super El Nino: వచ్చే రోజుల్లో సూపర్ ఎల్ నినో.. తెలుగు రాష్ట్రాల్లో ప్రభావం ఎలా ఉంటుందంటే..

Super El Nino: సాంకేతిక పరిజ్ఞానం పెరిగింది. గతంతో పోల్చి చూస్తే వాతావరణం మీద శాస్త్రవేత్తలకు అవగాహన మరింత పెరిగింది. అందువల్లే వర్షాలు.. ఎండలు.. కరువు కాటకాల గురించి అత్యంత స్పష్టంగా...
Oktelugu Epaper