Homeఎంటర్టైన్మెంట్Telugu young hero following Pradeep Ranganathan: ప్రదీప్ రంగనాథన్ బాటలోనే నడుస్తున్న తెలుగు యంగ్...

Telugu young hero following Pradeep Ranganathan: ప్రదీప్ రంగనాథన్ బాటలోనే నడుస్తున్న తెలుగు యంగ్ హీరో…

Telugu young hero following Pradeep Ranganathan: తమిళ్ సినిమా ఇండస్ట్రీలో వైవిధ్యమైన నటులు ఎంతమంది ఉన్నప్పటికి ప్రదీప్ రంగనాథన్ కి చాలా ప్రత్యేకమైన స్థానమైతే ఉంది. ఆయన చేసిన సినిమాలు తక్కువే అయినప్పటికి ఆయన చేసిన సినిమాలన్నింటితో సక్సెస్ లను సాధించి ప్రేక్షకులందరి మన్ననలు పొందుతున్నాడు. తమిళ్ సినిమా ఇండస్ట్రీ తో పాటు తెలుగులో కూడా అతనికి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడిందంటే మామూలు విషయం కాదు. అతను చేసిన ప్రతి సినిమాని తెలుగులో డబ్ […]

Telugu young hero following Pradeep Ranganathan: తమిళ్ సినిమా ఇండస్ట్రీలో వైవిధ్యమైన నటులు ఎంతమంది ఉన్నప్పటికి ప్రదీప్ రంగనాథన్ కి చాలా ప్రత్యేకమైన స్థానమైతే ఉంది. ఆయన చేసిన సినిమాలు తక్కువే అయినప్పటికి ఆయన చేసిన సినిమాలన్నింటితో సక్సెస్ లను సాధించి ప్రేక్షకులందరి మన్ననలు పొందుతున్నాడు. తమిళ్ సినిమా ఇండస్ట్రీ తో పాటు తెలుగులో కూడా అతనికి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడిందంటే మామూలు విషయం కాదు. అతను చేసిన ప్రతి సినిమాని తెలుగులో డబ్ చేస్తు ప్రేక్షకుల మన్ననలు పొందుతున్నాడు. ఇక ప్రస్తుతం ఒక తెలుగు హీరో సైతం ప్రదీప్ రంగనాథన్ బాటలో నడుస్తున్నాడు. ఇంతకీ ఆ హీరో ఎవరు అంటే సంగీత్ శోభన్ కావడం విశేషం… మ్యాడ్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఆయన ఆ తర్వాత మ్యాడ్ స్కేర్ సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఈ సినిమాతో సైతం మంచి నటుడిగా పేరు సంపాదించుకున్న ఆయన నటనలో వైవిధ్యాన్ని చూపిస్తు విమర్శకుల ప్రశంసలను సైతం అందుకున్నాడు. కామెడీ చేస్తూనే సీరియస్ యాక్టింగ్ ను కూడా చేయగలిగే కెపాసిటి అతనికి ఉంది.

అందువల్లే ఆయన ప్రదీప్ రంగనాథన్ ఎలాంటి సినిమాలైతే ఎంచుకుంటున్నాడో అలాంటి సినిమాలతోనే ప్రేక్షకుల ముందుకు రావాలని చూస్తున్నాడు. ఇక యూత్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంటే ఎలాగైనా సరే సినిమాని సక్సెస్ ఫుల్ గా నిలుపచ్చనే ఉద్దేశ్యంతో ఉన్నాడు…

ఆయన లాంటి నటుడు ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎనలేని సేవలైతే అందిస్తున్నాడు. తను చేస్తున్న ప్రతి సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్న ఆయన ఇకమీదట చేయబోతున్న సినిమాల విషయంలో కూడా ఆచితూచి ముందుకు అడుగులు వేయాల్సిన అవసరమైతే ఉంది.

ఎక్కడా కూడా డివియేషాన్స్ లేకుండా కథ విషయంలో చాలా క్లారిటీని మెయింటైన్ చేస్తే మరింత ముందుకు సాగే అవకాశాలైతే ఉంటాయి… రాకాస సినిమాతో సోలో హీరోగా గుర్తింపును సంపాదించుకున్నాడు. కాబట్టి ఇప్పుడు అంతకు మించిన సినిమాలు చేయాలనే ప్రయత్నంలో ఉన్నాడు… ఇక సోషల్ మీడియాలో చాలామంది సంగీత్ శోభన్ ను ప్రదీప్ రంగనాథన్ తో పోలుస్తున్నారు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper