spot_img
Homeఎంటర్టైన్మెంట్Comedian Vadivelu: తమిళ హాస్యనటుడు వడివేలుకు కరోనా పాజిటివ్...

Comedian Vadivelu: తమిళ హాస్యనటుడు వడివేలుకు కరోనా పాజిటివ్…

Comedian Vadivelu: క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌పంచ దేశాల‌ను అతాల‌కుత‌లం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్పటికీ క‌రోనా మ‌హ‌మ్మారి వలన సినీ నటులు చాలామంది కన్నుమూశారు . అలానే మ‌రికొంత మంది క‌రోనా నుండి బ‌య‌ట ప‌డ్డారు. తాజాగా తమిళ సీనియర్ హాస్య నటుడు వడివేలు కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం ఆయన చెన్నైలోని రామచంద్రా హాస్పిటల్‌లో చికిత్స తీసుకుంటున్నారు. ఇటీవలే ఒక సినిమా నిమిత్తం లండన్ లో షూటింగ్ షెడ్యూల్ లో పాల్గొన్నారు వడివేలు. ఆ షూటింగ్ షెడ్యూల్ ముగించుకొని మూడు రోజుల ముందు ఇండియాకు వచ్చారు వడివేలు.

Tamil comedian vadivelu got corona positive

అయితే ఇటీవలే లండ‌న్ నుంచి వ‌చ్చిన వ‌డివేలు ఆరోగ్యపరంగా కాస్త అస్వ‌స్థ‌త‌కు గురయ్యారు. దీంతో ఆయనను కుటుంబ సభ్యులు ఆయనను హాస్పటల్లో జాయిన్ చేయగా ఇవాళ క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు చేశారు. ఈ ప‌రీక్ష‌ల్లో క‌మెడియ‌న్ వ‌డివేలు కు క‌రోనా పాజిటివ్ గా నిర్ధార‌ణ అయ్యింది. ప్రస్తుతం కరోనా కొత్త వేరియంట్‌ అయినా ఒమిక్రాన్‌ ప‌రీక్ష‌లు చేస్తున్నామని వైద్యులు తెలిపారు రేపు ఆ రిపోర్టులు రానున్నవి. అయితే ఇటీవలే హీరో విక్రమ్‌, కమల్‌ హాసన్‌, అర్జున్, సహా పలువురు సినీ ప్రముఖులు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. తాజాగా కరోనా బారి నుండి కోలుకొని మళ్ళీ షూటింగ్ లో అడుగుపెట్టారు కమల్ హాసన్.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Related News

Most Popular

The Odyssey 3 Day Collections

The Odyssey Box Office : ‘ది ఒడిస్సీ’ 6 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. తెలుగు రాష్ట్రాల...

The Odyssey Box Office : క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వం లో తెరకెక్కిన లేటెస్ట్ చిత్రం 'ది ఒడిస్సీ' బాక్స్ ఆఫీస్ వసూళ్ల సునామీ జోరు ఏమాత్రం తగ్గలేదు. సినిమా విడుదలై 6...
Lenin 10 Days Collection

Lenin Movie : ‘లెనిన్’ 13 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. కొత్త సినిమాలు వచ్చినా జోరు తగ్గలేదు..

Lenin Movie : అఖిల్ 'లెనిన్' చిత్రం బాక్స్ ఆఫీస్ జోరు ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఈ సినిమా విడుదలై 13 రోజులైనప్పటికీ కూడా, కొన్ని సెంటర్స్ లో నేటికీ కూడా భారీ...
Vijay Deverakonda

Vijay Deverakonda : ఆగిపోయిన విజయ్ దేవరకొండ కొత్త సినిమా.. కోట్ల రూపాయిల నష్టం..

Vijay Deverakonda : యూత్ ఆడియన్స్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న హీరోల్లో ఒకరు విజయ్ దేవరకొండ. చేసిన సినిమాలు తక్కువే, అందులో డిజాస్టర్స్ ఎక్కువ , అయినప్పటికీ ఈ...

India student protests : నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక ల నమూనా భారత్ లో ఎందుకు సక్సెస్ కాదు?

India student protests : దేశవ్యాప్తంగా విద్యార్థుల ఆందోళనలు క్రమంగా ఉధృతమవుతున్నాయి. ప్రారంభంలో వందల సంఖ్యలో సాగిన నిరసనలు ఇప్పుడు వేలాదిమందిని ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా నీట్ పేపర్ లీక్ వ్యవహారం, పరీక్షల పారదర్శకతపై...
Jana Nayagan Advance Bookings

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ఓపెనింగ్ రికార్డు ని బ్రేక్ చేయకుండానే రిటైర్ అయిపోయిన సీఎం విజయ్..

Pawan Kalyan : ఈమధ్య కాలం లో సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ , విజయ్ ల మధ్య పోలికలు పెడుతూ , అభిమానుల మధ్య జరుగుతున్న ఫ్యాన్ వార్స్ ని మన...
Oktelugu Epaper