Homeఎంటర్టైన్మెంట్Tamannaah Bhatia: పెళ్లిపై తమన్నా లేటెస్ట్ కామెంట్స్... డేటింగ్ చేస్తున్నా ఆ కోరిక కలగడం లేదట!

Tamannaah Bhatia: పెళ్లిపై తమన్నా లేటెస్ట్ కామెంట్స్… డేటింగ్ చేస్తున్నా ఆ కోరిక కలగడం లేదట!

Tamannaah Bhatia: మిల్క్ బ్యూటీ తమన్నా కెరీర్ ఇప్పుడు యమా స్పీడ్ తో దూసుకెళ్తుంది. సినీ రంగ ప్రవేశం చేసి దాదాపు 20 ఏళ్ల అవుతున్న కానీ ఎక్కడ కూడా బ్రేక్ లేకుండా హీరోయిన్ గా కెరీర్ కొనసాగించటం సామాన్యమైన విషయం కాదు. ఇప్పటికి మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ లిస్ట్ లో తమన్నా ఉన్న విషయం తెలిసిందే. తాజాగా ఆమె నటించిన రెండు సినిమాలు ఒక రోజు వ్యవధిలో విడుదల కావడం విశేషం.

తమిళ్ సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న జైలర్ మూవీ, టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భోళా శంకర్ సినిమా లు ఒక రోజు వ్యవధిలో విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. భోళా శంకర్ ఆగస్టు 11న విడుదల అవుతుంది, జైలర్ ఒక రోజు ముందు గా విడుదల అవుతుంది. ఈ రెండు సినిమాల్లో తమన్నా హీరోయిన్ గా నటిస్తుంది. దీంతో మీడియాలో తమన్నా హడావుడి ఎక్కువ గానే కనిపిస్తుంది.

ఈ సినిమాల పై తమన్నా మాట్లాడుతూ ఇద్దరు స్టార్ హీరోలతో కలిసి నటించడం నా అదృష్టం. అదే విధంగా ఒక రోజు గ్యాప్ లో ఈ రెండు సినిమాలు అన్ని భాషల్లో రిలీజ్ కావడం కూడా చాలా సంతోషంగా ఉంది. నేనెప్పుడూ సీనియర్ హీరోలు జూనియర్ హీరోలు అని చూడను. స్టోరీ బాగుందా ? నా పాత్ర ప్రేక్షకులకు నచ్చుతుందా అనేది చూస్తాను. నా కెరీర్ లో నా కంటే చిన్న వాళ్లతో నటించ, నా ఏజ్ వాళ్లతో నటించా, నా కంటే పెద్ద వాళ్ల తో కూడా నటించిన కానీ నాకెప్పుడూ ఏజ్ అనేది సమస్య కాలేదు.

నా కెరీర్ లో జయాపజయాలు పట్ల నేనెప్పుడూ బాధ పడలేదు. ఎందుకంటే అవి మన చేతుల్లో ఉండవు. మనకు వచ్చిన సినిమా నిజాయితీగా చేయటమే మన బాధ్యత. కెరీర్ లో ముందుకు వెళ్లాలంటే కచ్చితంగా హార్డవర్క్ అనేది చేయాలి. మన కష్టం మనల్ని ముందుకు తీసుకెళ్తుంది. నేను కొన్ని బోల్డ్ గా నటించడం మీద కూడా కామెంట్స్ వస్తున్నాయి. కచ్చితంగా మనిషి లో మార్పు అనేది రావాలి. అది లేకపోతే ఎక్కడి వాళ్ళు అక్కడే ఆగిపోతారు. జాబ్ లో ప్రమోషన్స్ ఎలాగో మా ఇండస్ట్రీలో కూడా అలాంటివి ఉంటాయి. కాబట్టి దానికి తగ్గట్టు మారిపోవటం తప్పేమి కాదు.

మన కెరీర్ లాంగ్ గా బెటర్ గా ఉండాలంటే మనం నిరంతరం మారుతూ ఉండాలి. ఇక సినిమా విషయానికి వస్తే జైలర్ లో “నువ్వు కావాలయ్యా ” అనే పాటకు మంచి రెస్పాన్స్ వస్తుంది. అదే విధంగా భోళా శంకర్ సినిమాలో ‘మిల్క్ బ్యూటీ ‘ అనే పాట మంచి మెలోడీ సాంగ్. ఇందులో మంచి హుక్ స్టెప్ ఉంటుంది. చిరంజీవి గారు మంచి గ్రేస్ ఫుల్ డాన్సర్. ఈ పాటలో చాలా గ్రేస్ ఫుల్ స్టెప్స్ ఉన్నాయి. శేఖర్ మాస్టర్ మంచి స్టెప్స్ కంపోజ్ చేశారని చెప్పుకొచ్చింది తమన్నా. పనిలో పనిగా తన పెళ్లి గురించి కూడా మాట్లాడుతూ పెళ్లి ఇప్పుడే చేసుకోవాలనే ఆలోచన లేదు. చేసుకునే మాత్రం కచ్చితంగా అందరికీ చెప్పే చేసుకుంటానని చెప్పింది

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Related News

Most Popular

Team India Bowling

Team India : ఈ స్క్రాప్ బౌలింగ్ తో వరల్డ్ కప్ కాదు కదా.. గ్రూప్ స్టేజీ దాటడం...

Team India : ఐపీఎల్ అనేది కాసుల క్రీడ. కేవలం బ్యాటర్ల కోసం మాత్రమే మైదానాలను రూపొందిస్తారు. అవన్నీ కూడా ప్లాట్ గా ఉంటాయి. ఒకరకంగా చెప్పాలంటే సిమెంట్ రోడ్ లాంటి మైదానాలు...

Karakatta Kamal Haasan : ఆ కరకట్ట కమల్ హాసన్ ఏం చేస్తున్నారో తెలుసా..

Karakatta Kamal Haasan : 2014లో ఏపీ రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి వచ్చింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నాడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజా వేదికను నిర్మించారు. ఆ నిర్మాణం అక్రమం అంటూ...
OG 2 Animation Video

OG 2 Animation Video: ‘ఓజీ 2’ నుండి యానిమేషన్ వీడియో.. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కి ఊహించని...

OG 2 Animation Video: ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో మంచి హైప్ ని క్రియేట్ చేసుకున్న సీక్వెల్స్ లో ఒకటి 'ఓజీ 2'. పవన్ కళ్యాణ్ , సుజిత్ కాంబినేషన్...
KCR And Revanth Reddy

Revanth Reddy And Kcr: వాసాలమర్రి.. కెసిఆర్ వీక్నెస్ తో ఆడుకుంటున్న రేవంత్..

Revanth Reddy And Kcr: భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు.. కెసిఆర్ ఉన్నట్టుండి యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించారు. ఆ జిల్లా పరిధిలో ఉన్న వాసాల మర్రి గ్రామంలో ఒకరోజు మొత్తం...
Siddharth Emotional

Siddharth Emotional: స్టేజి పై వెక్కిళ్లు పెట్టి ఏడ్చేసిన హీరో సిద్దార్థ్..వీడియో వైరల్..అసలు ఏమైందంటే!

Siddharth Emotional: ఒకప్పుడు యూత్ ఆడియన్స్ లో హీరో సిద్దార్థ్ కి ఎలాంటి క్రేజ్ ఉండేదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆరోజుల్లో బాయ్స్, నువ్వొస్తానంటే నేనొద్దంటానా , బొమ్మరిల్లు , కొంచెం ఇష్టం...
Oktelugu Epaper