తెలుగు సినీ పరిశ్రమలో క్యారెక్టర్ ఆర్టిస్టులకు కొదవేలేదు. కానీ తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న వారు కొద్దిమందే ఉంటారు. కేవలం నటనకే ప్రాధాన్యం ఇచ్చే వారు కొందరైతే పరిశ్రమనే తమకు అండ అని నమ్ముకునే వారు ఇంకొందరు. అలాంటి వారికి సిని పరిశ్రమ గుర్తింపు బ్రహ్మాండంగానే ఉంటుంది. తన నటనతో మెప్పించి ప్రేక్షకుల మనసు గెలుచుకున్న నటీమణులు ఉన్నారు. తల్లి అయినా చెల్లి అయినా పాత్ర ఏదైనా ఒదిగిపోయి నటించే ఆమెకు అభిమానులు ఎక్కువే.
తెలుగులో అన్ని రకాల పాత్రల్లో మెరిసి తన ప్రతిభ నిరూపించుకుంది. అన్ని రకాల పాత్రల్లో మెరిపించి తన టాలెంట్ ప్రదర్శించుకుంది. తన అందానికి తగిన పాత్రలు ఎంచుకుంది. అందరు ఆర్టిస్టులతో నటించి చిత్రాల విజయంలో కీలక పాత్రలు పోషించారు పరిశ్రమలో తనకు సాటి ఎవరు లేరని నిరూపించుకున్నారు. ఎన్నో చిత్రాల్లో తనలోని నటనా కౌశలాన్ని బయటపెట్టి పరిశ్రమలో తనదైన ముద్ర వేసింది.
తెలుగు సినిమాల్లో సురేఖా వాణిది ప్రత్యేకమైన శైలి. ఏ పాత్రకైనా న్యాయం చేస్తోంది. ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోతోంది. ఈ నేపథ్యంలో ఆమె కూతురు సుప్రీత పుట్టిన రోజు సందర్భంగా తన కూతురుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపింది. చిన్నారికి ప్రత్యేక బహుమతి సైతం అందజేసిది. త్వరలో సుప్రీత తెలుగు సినిమాలో అరంగేట్రం చేయనున్నట్లు తెలుస్తోంది.
సురేఖా వాణి సుప్రీత ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. సుప్రీత పుట్టిన రోజును ఘనంగా నిర్వహిస్తున్నారు. మరో వైపు సినిమాల్లో తన అందాలు ఆరబోసేందుకు సుప్రీత సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. దీంతో మరో హీరోయిన్ తెలుగు తెరకు పరిచయం కానుంది. తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. సినిమా పరిశ్రమలో కొత్త వారికి కొదవే లేకుండా పోతోంది.
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
Read More