Homeఎంటర్టైన్మెంట్Sunny Leone: జాకెట్ విప్పేసి బ్రా అందాలతో రెచ్చిపోయిన సన్నీ లియోన్

Sunny Leone: జాకెట్ విప్పేసి బ్రా అందాలతో రెచ్చిపోయిన సన్నీ లియోన్

Sunny Leone: సన్నీలియోన్.. ఈమె స్టార్ హీరోయిన్ కాదు.. ఫేమస్ నటి అంతకన్నా కాదు.. కానీ ఈ పేరు మాత్రం పాపులరే. ఒకే ఒక్క హిందీ సాంగ్ ‘ట్రిప్పి’తో సన్నిలీయోన్ పేరు దేశ వ్యాప్తంగా మారుమోగింది. అంతకుముందే ఆమె ఫోర్న్ స్టార్ అన్న విషయం తెలియదు. కానీ అది బయటపడ్డాక ఆమె కోసం నెట్లో తెగ వెతికారు. అయితే అందమైన రూపంతో ఆకట్టుకునే సన్నీలియోన్ కు కొందరు సినిమాల్లో అవకాశాలు ఇచ్చారు. ఇలా మెల్లగా తెలుగులోనూ అడుగుపెట్టింది హాట్ భామ. అయితే తనపై పడిన ఫోర్న్ స్టార్ ను అనే ముద్రను తొలగించుకోవడానికి తీవ్రంగానే కృషి చేస్తోంది. ఈ క్రమంలో ఫోర్న్ జోలికి పోకుండా సాంప్రదాయ సినిమాల్లోనే నటిస్తూ పేరును కాపాడుకుంటోంది. ఇదిలా ఉండగా తాజాగా సన్నిలియోన్ ఫొటోలు హాట్ హాట్ గా రచ్చ చేస్తున్నాయి. జాకెట్ విప్పేసి బ్రాలో కనిపిస్తున్న సన్నీ లియోన్ ను చూసి కుర్రకారు గుండెలు బాదుకుంటున్నారు.

Sunny Leone
Sunny Leone

లెటేస్టుగా సన్ని లియోన్ ఫొటోలు రచ్చ చేస్తున్నాయి. జాకెట్ విప్పేసి బ్రాలో ఫొటోలకు ఫోజులిచ్చిందీ బ్యూటీ. అయితే ఇందులో ఎక్కడ కూడా తన శరీరం కనిపంచకుండా జాగ్రత్తపడింది. సాంప్రదాయ డ్రెస్సులోనే హాట్ లుక్ పెట్టింది. ప్రకృతి అందాల మధ్య సన్నిలియోన్ పెట్టిన ఫోజులు ఆకట్టుకుంటున్నాయి. గతంలో హీరోయిన్లు, అవకాశాల కోసం వేచిచూసేవారు ఇలాంటి పిక్ లకు ఫోజులిచ్చేవారు. ఇప్పుడు సన్నీ భామ కూడా ఇదే ఫాలో కావడంతో త్వరలో సినిమాలో కనిపించే అవకాశం ఉందని ఇండస్ట్రీ లో చర్చ సాగుతోంది.

సన్ని లియోన్ తెలుగులో ‘కరెంట్ తీగ’ అనే సినిమాతో అడుగుపెట్టింది. ఇందులో మంచు మనోజ్ హీరో. ఈ సినిమా ప్లాప్ కావడంతో సన్నీని ఎవరూ పట్టించుకోలేదు. ఇందులో ఆమె గెస్ట్ రోల్ మాత్రమే చేశారు. ఆ తరువాత సినిమాలో ఆమెకు అవకాశాలు కూడా రాలేదు. కానీ తాజాగా మరోసారి మంచు ఫ్యామిలీ నుంచి హీరో విష్ణు నటించిన ‘జిన్నా’లో సన్నీ నటించింది. ఇందులో ఆమెకు బలమైన పాత్రనే అందించారు. తోటి హీరోయిన్ పాయల్ తో సమానం గా పేరు తెచ్చుకుంది. అయితే సన్నీ ఫోర్న్ స్టార్ గా పేరున్నా సినిమాల్లోకి వచ్చే సరికి సాంప్రదాయంగానే కనిపిస్తున్నారు. దీంతో ఆమెకు ఫాలోయింగ్ పెరుగుతోంది.

Sunny Leone
Sunny Leone

తాజాగా ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. త్వరలో ఈ ముద్దుగుమ్మ మరో సినిమాలోనటించే అవకాశం ఉందని అంటున్నారు. ఇందులో భాగంగానే ఫొటోషూట్ లో పాల్గొందని అనుకుంటున్నారు. అయితే ఈ భామ కూడా డీ గ్లామర్ పాత్రలు చేసేందుకు రెడీగా ఉందట. ఈ నేపథ్యంలనే ఆమె వేసిన డ్రెస్ మరీ హాట్ గా కాకుండా కాస్త సాంప్రదాయంతో కూడినదే ధరించారని అంటున్నారు. సన్నీ ప్రస్తుతం తెలుగులోనే కాకుండా తమిళం సినిమాల్లోనూ నటిస్తున్నారు. అయితే రాను రాను హీరోయిన్ గా నటించే అవకాశం ఉందా..? అని అనుకుంటున్నారు.

SHAIK SADIQ
SHAIK SADIQhttps://oktelugu.com/
SHAIK SADIQ is a senior content writer who writes articles on AP Politics, General. He has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Politics. He Contributes Politics and General News. He has more than 10 years experience in Journalism.

Related News

Most Popular

Vijayendra Prasad

Vijayendra Prasad: రాజమౌళి కి నచ్చినట్టుగా కథ రాయడం చాలా కష్టం అంటున్న విజయేంద్రప్రసాద్… ఆయన అడిగేవి ఇవే…

Vijayendra Prasad: తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకుడిగా తన కెరియర్ ను మొదలుపెట్టిన రాజమౌళి ఆ తర్వాత పాన్ ఇండియా పరిధిని టచ్ చేస్తూ ప్రేక్షకులోకాన్ని అలరిస్తున్నాడు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులందరిని...
Mahesh Babu

Mahesh Babu: మహేష్ బాబు కి నచ్చినట్టుగా సినిమాను తీయలేకపోయిన దర్శకులు వీళ్లే…

Mahesh Babu: సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా మారిపోయాడు. తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ యావత్...
Varanasi Teaser

Varanasi Teaser: ‘వారణాసి’ టీజర్ విషయంలో కంగారు పడుతున్న రాజమౌళి… వస్తుందా రావట్లేదా… ..

Varanasi Teaser: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో భారీ విజయాలను సాధిస్తూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న నటులు చాలామంది ఉన్నారు. రాజమౌళి లాంటి దర్శకుడు...
Monsoon Health Tips

Monsoon Health Tips: వర్షాకాలంలో ఈ టీ తీసుకుంటే రోగాలకు దూరం ఉన్నట్లే..

Monsoon Health Tips: వర్షాకాలంలో వాతావరణంలో తేమ పెరగడం, నీరు, ఆహారం కలుషితం అవుతూ ఉంటుంది. ఈ క్రమంలో వైరల్ ఇన్ఫెక్షన్లు ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశాలుండడం వల్ల జలుబు, దగ్గు, గొంతునొప్పి,...
Furniture Rental

Furniture Rental: ఇల్లు మారుతున్నారా? ఇక ఇంటి సామగ్రి కొనాల్సిన అవసరం లేదు.. ఎందుకంటే..

Furniture Rental: కొత్తగా ఉద్యోగంలో చేరిన చేరిన వారు.. రకరకాల కారణాల వల్ల నిత్యం నగరాలకు వలస వెళ్లే వారికి ఇంటి సామగ్రిని సమకూర్చుకోవడం పెద్ద ప్రయాసే. అద్దె ఇల్లు అయినా...
Oktelugu Epaper