Homeఎంటర్టైన్మెంట్Narne Nithin upcoming movie director: ఎన్టీఆర్ బామ్మర్ది నితిన్ కోసం ఆ స్టార్ డైరెక్టర్స్...

Narne Nithin upcoming movie director: ఎన్టీఆర్ బామ్మర్ది నితిన్ కోసం ఆ స్టార్ డైరెక్టర్స్ ను రంగంలోకి దింపుతున్నారా..?

Narne Nithin upcoming movie director: నందమూరి మూడోవ తరం హీరోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్ చాలా తక్కువ సమయంలోనే టాప్ పొజిషన్ కి చేరుకున్నాడు. ఆది, సింహాద్రి లాంటి సినిమాలతో హిట్లు అందుకున్న ఆయన ఆ తర్వాత కాలంలో చేసిన సినిమాలతో గొప్ప విజయాలను అందుకోవడంతో పాటుగా ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. ప్రస్తుతం పాన్ ఇండియా హీరోల్లో తను కూడా ఒకడిగా నిలిచాడు. దేవర సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించకపోయిన కూడా తన […]

Narne Nithin upcoming movie director: నందమూరి మూడోవ తరం హీరోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్ చాలా తక్కువ సమయంలోనే టాప్ పొజిషన్ కి చేరుకున్నాడు. ఆది, సింహాద్రి లాంటి సినిమాలతో హిట్లు అందుకున్న ఆయన ఆ తర్వాత కాలంలో చేసిన సినిమాలతో గొప్ప విజయాలను అందుకోవడంతో పాటుగా ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. ప్రస్తుతం పాన్ ఇండియా హీరోల్లో తను కూడా ఒకడిగా నిలిచాడు. దేవర సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించకపోయిన కూడా తన మార్కెట్ అయితే పెరిగిందే తప్ప డౌన్ కాలేదు. ఇక బాలీవుడ్ స్టార్ హీరో అయిన హృతిక్ రోషన్ తో చేసిన ‘వార్ 2’ సినిమా విషయంలో ఆయన ఇంకాస్త జాగ్రత్తలు తీసుకొని ఉంటే బాగుండేది. ఆ సినిమా విజయాన్ని సాధించలేదు…

మొత్తానికైతే ఈ సినిమాల విషయంలో ఆయన పకడ్బందీ ప్రణాళికలతో సాగుతున్నాడు. ప్రస్తుతం ప్రశాంతి నీల్ దర్శకత్వంలో చేస్తున్న ‘డ్రాగన్’ సినిమా విషయంలో ఆయన పూర్తి కాన్ఫిడెంట్ తో ఉన్నాడు. ఈ సినిమాతో ఎలాగైనా సరే భారీ సక్సెస్ ని తన ఖాతాలో వేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తుంది…

Also Read: ఉస్తాద్ భగత్ సింగ్ విషయంలో హరీష్ శంకర్ ఓవర్ కాన్ఫిడెంట్ తో ఉన్నాడా..? తేడా కొడితే ఇక అంతేనా..?

ఇండియాలో ఇప్పటివరకు ఎవరికీ సాధ్యం కానీ విధంగా డిఫరెంట్ యాక్టింగ్ ని చేసి మెప్పించ గలగడంలో ఆయన సిద్ధహస్తుడు… ఇక ఇలాంటి ఎన్టీఆర్ తన బామ్మర్ది నితిన్ ను సైతం ఇండస్ట్రీకి తీసుకువచ్చాడు. అయితే నితిన్ సోలోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ బ్యాక్ ఎండ్ నుంచి ఎన్టీఆర్ సైతం అతనికి సపోర్ట్ చేస్తూనే వచ్చాడు.

ఆ ఈ సినిమాతో ప్రేక్షకులను అలరించినప్పటికి ఆయన ఇప్పుడు ఒక స్టార్ డైరెక్టర్ డైరెక్షన్లో సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాడు. ఇంతకి ఆ దర్శకుడు ఎవరు అనే విషయంలోనే ఇంకా క్లారిటీ రాలేదు. కానీ ఎన్టీఆర్ మాత్రం ఇద్దరు ముగ్గురు దర్శకులతో మంతనాలు జరుపుతున్నారట… దేవ్ దాస్ ఫేమ్ శ్రీరామ్ ఆదిత్య, స్వామి రారా ఫేమ్ సుదీర్ వర్మ లాంటి దర్శకులతో చర్చలు జరుపుకున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఎన్టీఆర్ తన బామ్మర్దిని స్టార్ హీరో నిలబెట్టడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నాడు. అందులో భాగంగానే ఆయన కొంతమంది స్టార్ డైరెక్టర్లతో సినిమాలు చేస్తున్నాడట…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper