Homeఎంటర్టైన్మెంట్Srikanth Odela The Paradise Movie News: ప్యారడైజ్ తో ఆ డైరెక్టర్లకు చెక్ పెట్టనున్న...

Srikanth Odela The Paradise Movie News: ప్యారడైజ్ తో ఆ డైరెక్టర్లకు చెక్ పెట్టనున్న శ్రీకాంత్ ఓదెల…

Srikanth Odela The Paradise Movie News: ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ ఎల్లలు దాటి ముందుకు దూసుకెళ్తుంది. మొన్నటివరకు పాన్ ఇండియాలో సత్తా చాటుకున్న మన దర్శకులు, హీరోలు ఇప్పుడు పాన్ వరల్డ్ ఇండస్ట్రీకి వెళ్తున్నారు. కారణం ఏదైనా కూడా వాళ్ళు చేసే సినిమాలతో గొప్ప విజయాలను సాధించి తమకంటూ ఒక ఐడెంటిటి సంపాదించుకోవాలనే ఉద్దేశ్యంతోనే ముందుకు సాగుతున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే శ్రీకాంత్ ఓదెల సైతం దసర మూవీ తో తనకంటూ ఒక క్రేజ్ […]

Srikanth Odela The Paradise Movie News: ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ ఎల్లలు దాటి ముందుకు దూసుకెళ్తుంది. మొన్నటివరకు పాన్ ఇండియాలో సత్తా చాటుకున్న మన దర్శకులు, హీరోలు ఇప్పుడు పాన్ వరల్డ్ ఇండస్ట్రీకి వెళ్తున్నారు. కారణం ఏదైనా కూడా వాళ్ళు చేసే సినిమాలతో గొప్ప విజయాలను సాధించి తమకంటూ ఒక ఐడెంటిటి సంపాదించుకోవాలనే ఉద్దేశ్యంతోనే ముందుకు సాగుతున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే శ్రీకాంత్ ఓదెల సైతం దసర మూవీ తో తనకంటూ ఒక క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఆ తర్వాత ఇప్పుడు చేస్తున్న ప్యారడైజ్ సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమా ఆగస్టు 21వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యం లో ఈ మూవీ మీద ఇప్పటికే అంచనాలైతే భారీ పెరిగిపోతున్నాయి.

ఇక శ్రీకాంత్ ఈ సినిమాతో సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించి నాని కెరియర్ లోనే ది బెస్ట్ సక్సెస్ గా నిలిపే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక దాంతోపాటుగా ప్రస్తుతం ఉన్న కొంతమంది టాప్ డైరెక్టర్లకి ఈ మూవీ తో శ్రీకాంత్ ఓదెల చెక్ పెట్టబోతున్నట్టుగా తెలుస్తుంది. సుకుమార్, సందీప్ రెడ్డి వంగ లాంటి స్టార్ డైరెక్టర్లతో ఇతను పోటీపడే అవకాశాలైతే ఉన్నాయి.

ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాలు అతన్ని టాప్ లెవెల్ కి తీసుకెళుతున్నాయి. కాబట్టి ప్యారడైజ్ సినిమా ఏ రేంజ్ సక్సెస్ ని సాధిస్తుంది అనే విషయంలోనే చిన్న కన్ఫ్యూజన్ అయితే ఎదురవుతుంది. కానీ ఈ సినిమా మాత్రం బ్లాక్ బాస్టర్ అయితే ఇక అతనికి తిరుగుండదనే చెప్పాలి. ఇండస్ట్రీలో ఉన్న స్టార్ డైరెక్టర్లందరికీ పోటీని ఇచ్చే దర్శకుడు అవుతాడు.

నెంబర్ వన్ డైరెక్టర్ లిస్టులో కూడా తను చేరిపోయే అవకాశాలైతే ఉన్నాయి… శ్రీకాంత్ ఓదెల ఊపు చూస్తుంటే సినిమా ఇండస్ట్రీలో ట్రెండ్ సెట్టర్ గా నిలిచే అవకాశాలు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది…ఇక రాబోయే రోజుల్లో శ్రీకాంత్ ఎలాంటి మ్యాజిక్ చేస్తాడు. తను ఇండస్ట్రీ ని ఎలా ముందుకు తీసుకెళ్తాడు అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper