Sri Reddy: తెలుగు సినిమాల్లో రాణించాలని ఆశపడ్డ శ్రీరెడ్డికి నిరాశే మిగిలింది. తాను నటించిన సినిమాలు పెద్దగా ప్రేక్షకాదరణ పొందకపోవడంతో ఆమెకు ఆఫర్లు తగ్గాయి. దీంతో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడం ఆమెకు అలవాటుగా ారింది. ఈ నేపథ్యంలో ఇటీవల రెచ్చిపోతోంది. తన అందాలను చూపించి ప్రేక్షకులను బందీలను చేస్తోంది. హాట్ ఫొటోలు పెడుతూ కుర్రకారును రెచ్చగొడుతోంది. చేసినవి తక్కువ సినిమాలే అయినా ఎప్పుడు వివాదాల్లో తలదూరుస్తూ ప్రచారం చేసుకుంటుంది.

తాజాగా బూత్ రూంలో దిగిన ఓ సెల్ఫీని వదిలి యువతను మత్తెక్కిస్తోంది. సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన వీడియో హల్ చల్ చేస్తోంది. శ్రీరెడ్డి అందాలు ఆరబోస్తూ తీసుకున్న వీడియో నెట్టింట్లో సందడి చేస్తోంది. టాలీవుడ్ లో స్థిరపడాలని హైదరాబాద్ వచ్చిన ఆమె ఓ న్యూస్ చానల్ లో న్యూస్ ప్రజెంటర్ గా జాబ్ సంపాదించుకుంది. చుట్టుపక్కల వారు నువ్వు హీరోయిన్ లా ఉన్నావని అనడంతో జాబ్ వదిలేసి మోడల్ గా చేరింది. తరువాత సినిమాల్లో అవకాశం దక్కించుకుంది. నేను నాన్న అబద్ధం అనే సినిమాతో తెరంగేట్రం చేసింది.
Also Read: Thank You Movie First Review: నాగ చైతన్య ‘థాంక్యూ’ మూవీ మొట్టమొదటి రివ్యూ
కానీ ఆ సినిమా అంతగా ఆడకపోవడంతో తగిన గుర్తింపు రాలేదు. తరువాత అరవింద్2, జిందగీ సినిమాల్లో నటించినా అవి కూడా ప్రేక్షకాదరణ పొందలేదు. దీంతో సినిమాలకు దూరమైన సోషల్ మీడియాలో మాత్రం తన హవా కొనసాగిస్తూనే ఉంది. హాట్ ఫొటోలు షేర్ చేస్తూ నిత్యం సందడి చేస్తోంది. బాత్రూంలో తీసిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారుతోంది. తన అందాల ఆరబోతతో పిచ్చెక్కిస్తోంది. సినిమాలు చేయకున్న హాట్ ఫొటోలతో కుర్రాళ్లను వెర్రోళ్లను చేస్తోంది.

ప్రముఖ న్యూస్ చానళ్లలో చర్చలు, ఇంటర్వ్యూల్లో పాల్గొని స్టార్ హీరోలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి గుర్తింపు తెచ్చుకుంటోంది. నాని నుంచి పవన్ కల్యాణ్ దాకా అందరు హీరోల మీద కామెంట్లు చేసి అప్పట్లో సంచలనం సృష్టించింది. రానా తమ్ముడు అభిరాం, నాని తనను ఇబ్బంది పెట్టారని సంచలన వ్యాఖ్యలు చేసి పాపులారిటీ సంపాదించుకుంది. ఇప్పుడు కూడా ఏదో ఒక అంశంలో మాట్లాడుతూ అందరిని ఇరుకున పెట్టడమే ఆమె చేసే పని. దీంతో ఆమెను ఎవరు పట్టించుకోవడం లేదు.
Also Read:Hero Siddharth: ప్రముఖ స్టార్ హీరోయిన్ తో హోటల్ రూమ్ లో అడ్డంగా దొరికిపోయిన హీరో సిద్దార్థ్