ఏ సినిమా ఫంక్షన్ లో అయినా కామన్ గా సుమ కనకాలే కనిపిస్తుంది. కానీ రీసెంట్ గా యాంకర్ స్రవంతి చొక్కారపు పేరు కూడా వినిపిస్తుంది. Photo: Instagram
ఈ బ్యూటీ మాటలకు ఫిదా అవుతున్నారు కుర్రకారు. ఆమె వేసుకొస్తున్న డ్రెస్లు కూడా బాగా నచ్చేస్తున్నాయట. Photo: Instagram
సినిమా ఫంక్షన్ అయినా.. సీరియల్ ఫంక్షన్ అయినా.. ఇతర ఏ ప్రమోషనల్ ఈవెంట్ అయినా సరే అందాల విందు అన్నట్టుగానే ఉంటుంది ఈ బ్యూటీ డ్రెస్సింగ్. Photo: Instagram
ఎన్నో షోలకు యాంకరింగ్ చేసింది ఈ బ్యూటీ. తనకు వచ్చిన పాపులారిటీతో ఏకంగా బిగ్బాస్లో కూడా అడుగుపెట్టింది. Photo: Instagram
బిగ్బాస్లో తన ఆటీట్యూడ్, అందంతో ఆకట్టుకుంది. భామకు పెళ్ళైనప్పటికీ గ్లామర్ ట్రీట్ మాత్రం ఏ మాత్రం తగ్గడం లేదు. Photo: Instagram
ఇవి మాత్రమే కాదు. సోషల్ మీడియాలో పోస్ట్ లకు కూడా ఫుల్ లైక్స్ వస్తుంటాయి. మరి ఆమె ఫాలోవర్స్ ఆ రేంజ్ లో ఉన్నారు. Photo: Instagram
కొత్త ఫోటో షూట్స్ తో కుర్రకారుకు మత్తెక్కిస్తుంటుంది స్రవంతి చొక్కారపు. Photo: Instagram
మరి ఆలస్యం ఎందుకు మీరు కూడా ఆమె ఫోటోలను చూస్తున్నారా? Photo: Instagram
Swathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.