Telugu News
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • ఎంటర్టైన్మెంట్
  • ఫోటోలు
  • వీడియోలు
  • క్రీడలు
  • search-icon
  • oktelugu twitter
  • facebook-icon
  • instagram-icon
  • youtube-icon
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
    • టాలీవుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
home
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
  • టాలీవుడ్
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • Telugu News » Entertainment » Sonia is misbehaving with two men in the bigg boss house

Bigg Boss Telugu 8 : హౌస్ లో ఇద్దరు మగాళ్లతో అసభ్యంగా ప్రవర్తిస్తున్న సోనియా..ఏకంగా చేతులు అక్కడ పెట్టేసిందిగా!

హౌస్ లో ఉన్న స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ లో ఒకరు ఈమె. నీతులు కూడా చాలా చక్కగా చెప్తుంది కానీ, ఆమె మాత్రం అనుసరించదు. విష్ణు ప్రియా ని అన్యాయం గా ఏమి అనకపోయినా కూడా అడల్ట్ రేటెడ్ కామెడీ చేస్తుంది అని అనేస్తుంది, కానీ ఈమె మాత్రం హౌస్ లో నిఖిల్, పృథ్వీ రాజ్ తో ప్రేమాయణం నడుపుతుంది.

Written By:Vishnu Teja, Updated On : September 14, 2024 / 08:25 AM IST
  • OkTelugu FaceBook
  • OkTelugu Twitter
  • OkTelugu Whatsapp
  • OkTelugu Telegram
Sonia Is Misbehaving With Two Men In The Bigg Boss House

Bigg Boss Telugu 8

Follow us on

OkTelugu google news OkTelugu Facebook OkTelugu Instagram OkTelugu Youtube OkTelugu Telegram

Bigg Boss Telugu 8 :  గత బిగ్ బాస్ సీజన్స్ లో లవ్ ట్రాక్ బాగా సక్సెస్ అయ్యింది. ఆడియన్స్ అమితాసక్తితో చూసేవారు. ముఖ్యంగా సీజన్ 3, సీజన్ 4 , సీజన్ 5 లో లవ్ ట్రాక్స్ బ్లాక్ బస్టర్ అయ్యింది. కానీ గత రెండు సీజన్స్ లో బిగ్ బాస్ వాటిని ప్రోత్సహించలేదు, లేకపోతే సాధారణంగా జరిగిందో తెలియదు కానీ, లవ్ ట్రాక్స్ జరగలేదు. కానీ ఈ సీజన్ లో మాత్రం లవ్ ట్రాక్ హద్దులు దాటే లాగా అనిపిస్తుంది. ముఖ్యంగా సోనియా ఆకుల ఓవర్ యాక్షన్ ని ఆడియన్స్ చూడలేకపోయారు. ఈమె ఒకరితో కాదు ఏకంగా ఇద్దరితో లవ్ ట్రాక్ నడుపుతుంది. అంతే కాదు ఈమె నోరు కూడా చిన్నది కాదు. వాదించుకోడం లో హౌస్ లో ఉన్న స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ లో ఒకరు ఈమె. నీతులు కూడా చాలా చక్కగా చెప్తుంది కానీ, ఆమె మాత్రం అనుసరించదు. విష్ణు ప్రియా ని అన్యాయం గా ఏమి అనకపోయినా కూడా అడల్ట్ రేటెడ్ కామెడీ చేస్తుంది అని అనేస్తుంది, కానీ ఈమె మాత్రం హౌస్ లో నిఖిల్, పృథ్వీ రాజ్ తో ప్రేమాయణం నడుపుతుంది.

వాళ్ళిద్దరి మీద ఎక్కడ పడితే అక్కడ చేతులు వేస్తూ ఈమె కనపడే వీడియోస్ చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. నిన్న జరిగిన ఎపిసోడ్ లో ఈమె నిఖిల్ తొడల మీద చేతులు వేసి కనిపించింది. అంతే కాదు అర్థ రాత్రులు వీళ్లిద్దరు డీప్ గా కౌగిలించుకోవడం కెమెరాలకు చిక్కాయి. హౌస్ లో 100 కి పైగా కెమెరాలు ఉన్నాయి అనే విషయాన్నే మర్చిపోయింది ఈమె. విష్ణు ప్రియా ని నోటికి వచ్చినట్టు ఇప్పటికీ మాట్లాడుతుంది, ఆమె ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ మీద కూడా నోరు పారేసుకుంది, అసలు ఆ అమ్మాయి క్యారక్టర్ ని ఎన్ని విధాలుగా అవమానించాలో, అన్ని విధాలుగా అవమానించింది, ఇప్పటికీ అవమానిస్తూనే ఉంది.

కానీ ఈమె మాత్రం క్యారక్టర్ పరంగా దిగజారి మగవాళ్ళతో ఇష్టమొచ్చినట్టు ప్రవర్తించొచ్చు. ఈమె స్పీడ్ చూస్తుంటే బిగ్ బాస్ సీజన్ 5 లో సిరి ని కూడా డామినేట్ చేసేలా ఉంది. ఆ సీజన్ లో సిరి షణ్ముఖ్ కి పెట్టిన ముద్దులు, ఇచ్చిన హగ్గులకు లెక్కే లేదు. ఈ సీజన్ లో హగ్గుల విషయం లో సోనియా సిరి కి పోటీ ని ఇచ్చేస్తుంది. కానీ ముద్దుల విషయం లో మాత్రం ఇంకా ప్రారంభించలేదు. నిఖిల్ ని ఒకరోజు సిగరెట్లు ఆపేయ్, నువ్వు ఏది కోరుకుంటే అది ఇస్తాను అని ఆల్రెడీ ఆమె ఆఫర్ కూడా ఇచ్చేసింది. కాబట్టి భవిష్యత్తులో ఆ ముచ్చట కూడా తీరొచ్చు అని అంటున్నారు విశ్లేషకులు. కోట్లాది మంది తెలుగు ప్రేక్షకులు చూసే ఇలాంటి షోస్ లో కాస్త డీసెంట్ గా ప్రవర్తించండి అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. బయటకి వచ్చిన తర్వాత సోనియా తన మీద జరిగిన ఈ నెగటివిటీ ని చూసి ఎలా రియాక్ట్ అవుతుందో.

 

Vishnu Teja

Vishnu Teja Author - OkTelugu

Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Read More

Web Title: Sonia is misbehaving with two men in the bigg boss house

Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com

Tags
  • Bigg Boss
  • Bigg Boss Telugu 8
  • Bigg Boss Telugu Season 8
  • Latest Tollywood News
  • Sonia
Follow OkTelugu on WhatsApp

Related News

Sarangapani Jathakam OTT: ఓటీటీ లోకి వచ్చేసిన ‘సారంగపాణి జాతకం’.. ఎందులో చూడాలంటే!

Sarangapani Jathakam OTT: ఓటీటీ లోకి వచ్చేసిన ‘సారంగపాణి జాతకం’.. ఎందులో చూడాలంటే!

Guess Actor: క్యూట్ గా ఉన్న ఈ చిన్నారి ప్రస్తుతం టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్.. స్టార్ హీరో భార్య కూడా.. ఎవరో గుర్తుపట్టారా…

Guess Actor: క్యూట్ గా ఉన్న ఈ చిన్నారి ప్రస్తుతం టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్.. స్టార్ హీరో భార్య కూడా.. ఎవరో గుర్తుపట్టారా…

Amar Deep’s wife : బిగ్ బాస్ అమర్ దీప్ భార్య అలాంటిదిగా, భర్తతో గొడవైతే ఏం చేస్తుందో తెలుసా?

Amar Deep’s wife : బిగ్ బాస్ అమర్ దీప్ భార్య అలాంటిదిగా, భర్తతో గొడవైతే ఏం చేస్తుందో తెలుసా?

War 2 Teaser: ‘వార్ 2’ టీజర్ లో మీరెవ్వరు గమనించని ఆసక్తికరమైన విషయాలు..ఇదేమి ప్లానింగ్ బాబోయ్!

War 2 Teaser: ‘వార్ 2’ టీజర్ లో మీరెవ్వరు గమనించని ఆసక్తికరమైన విషయాలు..ఇదేమి ప్లానింగ్ బాబోయ్!

War 2 Teaser Review: వార్ 2 టీజర్ రివ్యూ: ఎన్టీఆర్ ని ఇలా ఎప్పుడు చూసి ఉండరు, బ్లాక్ బస్టర్ లోడింగ్!

War 2 Teaser Review: వార్ 2 టీజర్ రివ్యూ: ఎన్టీఆర్ ని ఇలా ఎప్పుడు చూసి ఉండరు, బ్లాక్ బస్టర్ లోడింగ్!

Bellamkonda Sai Sreenivas: ఛత్రపతి హిందీ అందుకే ప్లాప్, ఎట్టకేలకు ఓపెన్ అయిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్

Bellamkonda Sai Sreenivas: ఛత్రపతి హిందీ అందుకే ప్లాప్, ఎట్టకేలకు ఓపెన్ అయిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్

Hari Hara Veera Mallu : హరి హర వీరమల్లు’ టికెట్ రేట్స్ ఆ రేంజ్ లో ఉంటాయా..? సామాన్యులు చూసినట్టే ఇక!

Hari Hara Veera Mallu : హరి హర వీరమల్లు’ టికెట్ రేట్స్ ఆ రేంజ్ లో ఉంటాయా..? సామాన్యులు చూసినట్టే ఇక!

Hari Hara Veeramallu Movie : ప్రళయకాల రుద్రుడి అసుర హననం’..హరి హర వీరమల్లు మూడవ పాట వచ్చేస్తుంది!

Hari Hara Veeramallu Movie : ప్రళయకాల రుద్రుడి అసుర హననం’..హరి హర వీరమల్లు మూడవ పాట వచ్చేస్తుంది!

Mahesh Babu: మహేష్ బాబు ఇంట్లో కరోనా కలకలం..హుటాహుటిన ముంబై వెళ్లిన నమ్రత!

Mahesh Babu: మహేష్ బాబు ఇంట్లో కరోనా కలకలం..హుటాహుటిన ముంబై వెళ్లిన నమ్రత!

ఫొటో గేలరీ

Anasuya : యాంకర్ అనసూయ కొత్తింటికి ఎన్ని కోట్లంటే?

Anasuya How Many Crores Does Anchor Anasuyas New House Cost

Priyanka Jawalkar: మెరిసిపోతున్న ప్రియాంక జవాల్కర్.. చూస్తే ఫీజులు ఔట్ అవ్వాల్సిందే..

Priyanka Jawalkar Viral Photos And Facts

Krithi Shetty: కిరాక్ అనిపిస్తున్న కృతి శెట్టి ఫోటోలు.. చూస్తే మతిపోవాల్సిందే..

Krithi Shetty Stunning Instagram Pictures

Photo Gallery: ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు మాత్రం సూపర్ హీరోయిన్..

Anikha Surendran Latest Saree Pics
OkTelugu
Follow Us On :
  • OkTelugu Google News
  • OkTelugu Youtube
  • OkTelugu Instagram
  • వార్తలు:
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్:
  • టాలీవుడ్‌
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • ఓటీటీ
  • మూవీ రివ్యూ
  • ఫోటోలు
  • ఇంకా:
  • వెబ్ స్టోరీలు
  • వీడియోలు
  • బిజినెస్
  • రామ్ టాక్
  • రామ్స్ కార్నర్
  • హెల్త్‌
  • ఆధ్యాత్మికం
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • ఎడ్యుకేషన్
  • వ్యూ పాయింట్
  • ఇతరులు:
  • Disclaimer
  • About Us
  • Advertise With Us
  • Privacy Policy
  • Contact us
© Copyright OkTelugu 2025 All rights reserved.