Sigma Movie: తమిళ హీరో విజయ్ తనయుడు సంజయ్ దర్శకత్వం లో తెరకెక్కిన ‘సిగ్మా’ చిత్రం రీసెంట్ గానే భారీ అంచనాల నడుమ విడుదలై డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చిన సంగతి తెలిసిందే. సందీప్ కిషన్ , ఫరియా అబ్దుల్లా హీరో హీరోయిన్లు గా నటించిన ఈ సినిమా ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. విజయ్ కొడుకు మొదటి సినిమా కావడం తో , ఈ చిత్రాన్ని మంచి ఫ్యాన్సీ రేట్ కి కొనుగోలు చేసింది నెట్ ఫ్లిక్స్ సంస్థ. తెలుగు , తమిళం తో పాటు ఇతర ప్రాంతీయ భాషల్లో ఈ చిత్రం ఈ నెల 30 వ తారీఖు నుండి స్ట్రీమింగ్ కాబోతుంది. థియేటర్స్ లో మిశ్రమ స్పందన సొంతం చేసుకున్న ఈ చిత్రం , ఓటీటీ లో మంచి రెస్పాన్స్ ని సొంతం చేసుకుంటుందో లేదో చూడాలి.
Sigma Movie: OTT లోకి ఎంట్రీ ఇచ్చిన సీఎం విజయ్ తనయుడు ‘సిగ్మా’ మూవీ.. ఎందులో చూడాలంటే!
Sigma Movie: తమిళ హీరో విజయ్ తనయుడు సంజయ్ దర్శకత్వం లో తెరకెక్కిన ‘సిగ్మా’ చిత్రం రీసెంట్ గానే భారీ అంచనాల నడుమ విడుదలై డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చిన సంగతి తెలిసిందే. సందీప్ కిషన్ , ఫరియా అబ్దుల్లా హీరో హీరోయిన్లు గా నటించిన ఈ సినిమా ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. విజయ్ కొడుకు మొదటి సినిమా కావడం తో , ఈ చిత్రాన్ని మంచి ఫ్యాన్సీ రేట్ కి కొనుగోలు […]