Shraddha Das: హాట్ బ్యూటీ ‘శ్రద్ధా దాస్’ కెరీర్ చివరి దశలో ఉందట. నిజానికి పదేళ్ల క్రితమే అమ్మడు కెరీర్ ఫెడ్ అవుట్ అయ్యింది. అయినప్పటికీ ఇన్నాళ్లు ఎక్స్ పోజింగ్ తో ఎలాగోలా కాలం నెట్టుకొచ్చింది. అయితే, వచ్చే ఏడాది పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అవ్వాలని శ్రద్ధా దాస్ ప్లాన్ చేసుకుంది. అందుకే, గ్యాప్ లేకుండా ఆమె ఇంట్లో సంబంధాలు చూస్తున్నారట.
మరోపక్క శ్రద్ధా దాస్ మాత్రం తన పెళ్లి అయ్యేలోపు వచ్చిన సినిమాలన్నీ చేయాలి అనుకుంటుంది. ఈ క్రమంలో ఏ ఛాన్స్ వచ్చినా శ్రద్ధా దాస్ అస్సలు వదిలిపెట్టట్లేదు. కానీ ఈ మధ్య శ్రద్ధా దాస్ కి చెప్పుకోతగ్గ సినిమాలు ఏవి రాలేదు. అందుకే బుల్లితెరపై టీవీ షోకి హోస్ట్ గా కూడా ఒప్పుకుంది. ఇప్పుడు మరో వెబ్ సిరీస్ కూడా కొత్తగా ఒప్పుకుందని.. ఆహా లో రానున్న ఈ సిరీస్ లో శ్రద్ధా దాస్ వెరీ బోల్డ్ పాత్రలో కనిపించబోతుంది.
Also Read: Ananya Panday: విచ్చలవిడిగా తిరిగేసింది.. పెళ్లి మాత్రం తన పేరెంట్స్ ఇష్టమట
శ్రద్ధా దాస్ మెయిన్ లీడ్ గా రాబోతున్న ఈ సిరీస్ పూర్తిగా సినీ నేపథ్యంలో సాగనుంది. ఈ సిరీస్ లో శ్రద్ధా దాస్ ఒక ఐటమ్ గర్ల్ గా నటించబోతుంది.
ఎలాగూ ఆమెకు ఇన్నాళ్లు వచ్చింది ఐటమ్ ఛాన్స్ లే అనుకోండి. కాకపోతే… ఇప్పుడు మరింత బోల్డ్ పాత్రలకు ఓకే చెబుతోంది. శ్రద్ధా దాస్ మొదటి నుంచి కమర్షియల్ గానే కెరీర్ ను ప్లాన్ చేసుకుంది.
అందుకే.. శ్రద్ధా దాస్ కి ఫస్ట్ నుంచి బోల్డ్ రోల్స్ వచ్చాయి. పైగా యాడ్స్ తో పాటు సోషల్ మీడియాలో కూడా కొన్ని బ్రాండ్స్ కి ప్రమోహన్ చేసి శ్రద్ధా దాస్ ప్రస్తుతం బాగానే సంపాదిస్తోంది. ఈ క్రమంలోనే ఈ మధ్య ఈ ముదురు హాట్ బ్యూటీ ఎక్కువగా తెగ ఫ్యాషన్ షూట్ లు చేస్తోంది. ప్రతి వారం శ్రద్ధా దాస్ ఎదో ఒక ఫోటోషూట్ చేస్తూ ఆ ఫోటోలను తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ తెగ హడావిడి చేస్తోంది.
మొత్తానికి శ్రద్ధా దాస్ తనకున్న పాపులారిటీని పరిపూర్ణంగా వాడుకుంటూ ముందుకుపోతోంది. అన్నట్టు శ్రద్ధా దాస్ హిందీలో కూడా అవకాశాలను వెతుక్కుంటుంది. ఎలాగూ శ్రద్ధా దాస్ బాలీవుడ్ ప్రేక్షకులకు కూడా పరిచయమే. ఆ మధ్య ఓ బూతు సిరీస్ లో యాక్ట్ చేసింది. మొత్తమ్మీద పెళ్లి అయ్యేలోపు ఫుల్ గా రెచ్చిపోతుందట శ్రద్ధా దాస్.
Also Read:Pakka Commercial Collections: ఫమార్కెట్ లేని హీరో.. వయసు అయిపోయిన హీరోయిన్ ఒక్కటే
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.
Read More