spot_img
Homeఎంటర్టైన్మెంట్Chandramukhi Child Artist: చంద్రముఖిలో నటించిన ఈ చిన్న పాప ఇప్పుడు ఎలా ఉందో తెలుసా?

Chandramukhi Child Artist: చంద్రముఖిలో నటించిన ఈ చిన్న పాప ఇప్పుడు ఎలా ఉందో తెలుసా?

Chandramukhi Child Artist: సూపర్ స్టార్ రజనీ కాంత్ నటించిన ‘చంద్రముఖి’ ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయింది. ఈ మూవీ ఇప్పటికీ టీవీల్లో వస్తే పూర్తి కాకుండా విడిచిపెట్టరు. పి. వాసు డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రంలో గంగ పాత్ర హైలెట్. ఈ పాత్రలో జ్యోతిక నటించంచి అనడం కన్నా.. జీవించిందనే చెప్పాలి. ఈ మూవీ తరువాత ఎన్నో చంద్రముఖి సినిమాలు వచ్చాయి. ఈ ఏడాదిలో పి.వాసు డైరెక్షన్లో చంద్రముఖి 2 వచ్చినా పార్ట్ 1ను బీట్ చేయలేకపోయింది. ఇప్పటికీ మొదటి పార్ట్ ను రిలీజ్ చేసినా ప్రేక్షకులు ఎగబడి చూసేందుకు రెడీగా ఉన్నారని చెప్పొచ్చు. ఈ సినిమా ద్వారా కొందరు నటులు పరిచయం అయ్యారు. వారిలో ప్రహర్షిత ఒకరు. ఇందులో చైల్డ్ ఆర్టిస్టుగా నటించిన ఆమె ఇప్పుడేం చేస్తుందో తెలుసా?

చంద్రముఖి పార్ట్ 1 లో నయనతార మొదటిసారిగా కనిపించారు. ఆ తరువాత ఆమె స్టార్ అయ్యారు. అలా నయనతారతో పాటు ఓ చైల్డ్ ఆర్టిస్టుగా నటించారు. దుర్గ పాత్రలో నటించిన నయనతారకు పాటలు పాడడం రాదని ఈశ్వర్ ఎద్దేవా చేస్తారు. కానీ తనకూ సంగీతం వచ్చని ఓ సాంగ్ పాడుతాడు. ‘అత్తిందోం’ అనే సాంగ్ విపరీతంగా ఆకట్టుకుంటుది. ఈ సాంగ్ లో ముద్దబంతి పూవులా ఓ అమ్మాయి కనిపిస్తుంది. కేవలం సాంగ్ వరకే కనిపించిన ఈమె ఆ తరువాత కనిపించదు. కానీ ఆమె గురించి వివరాల్లోకి వెళితే..

చంద్రముఖి సినిమాలో బొమ్మి పాత్రలో చైల్డ్ ఆర్టిస్టుగా నటించిన అమ్మాయి పేరు ప్రహర్షిత. చంద్రముఖి కంటే ముందుగా ‘వేలన్’ అనే సీరియల్ లో కనిపించింది. ఆ తరువాత సూపర్ స్టార్ సినిమాలో నటించే అవకాశాన్ని కొట్టేసింది. ఈమె చంద్రముఖి తరువాత మరో సినిమా చేయలేదు. 18 ఏళ్ల పాటు వెండితెరకు దూరంగా ఉన్నారు. 2005లో చంద్రముఖి రిలీజ్ అయింది. ఆ సమయంలో ఇందులో బాల నటిగా కనిపించిన ఈమె ఇప్పుడెలా ఉందోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీంతో ప్రహర్షిత గురించి సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఆమె త్వరలో ఓతమిళ సీరియల్ ద్వారా ఎంట్రీ ఇవ్వబోతున్నారు.

ప్రహర్షిత పెరిగి పెద్దయ్యాక శ్రీనివాసన్ అనే వ్యక్తికి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఓ బాబు జన్మించారు. అయితే సినిమాలకు దూరంగా ఉంటూనే ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేశారు. కానీ ఇప్పుడు ఆమె బుల్లితెరపై మెరవబోతున్నారు. ఈ సందర్భంగా ఆమెకు సంబంధిచిన లేటేస్ట్ పిక్స్అలరిస్తున్నాయి. అప్పటి కంటే ఇప్పుడు ఆమె ఎంతో అందంగా ఉన్నారు. అంతేకాకుండా హ్యీపీ లైఫ్ ను కొనసాగిస్తున్నారు. అయితే త్వరలో రిలీజ్ అయ్యే ఈ సీరియల్ లో ఎలాంటి పర్ఫామెన్స్ చూపిస్తుందో చూడాలి.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

INS Mahendragiri

INS Malvan : సైన్యం చేతికి మరో యుద్ధ నౌక… శత్రు సబ్‌మెరైన్లకు ఇక చుక్కలే!

INS Malvan భారత సైన్యం చేతికి మరో యుద్ధ నౌక చేరింది. ఇటీవలే విశాపట్నంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ఒక నౌకను నేవీకి అప్పగించారు. తాజాగా భారత నేవీ తన సబ్‌మెరైన్‌ వ్యతిరేక...

Telangana ACB : కిలోల కొద్ది బంగారం.. అంతకుమించి నోట్ల కట్టలు.. ఈ అధికారి అవినీతిలో అనకొండ

Telangana ACB : రెండు కిలోల బంగారం.. 52 లక్షల నగదు.. మూడు కార్లు.. 30 లక్షల విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులు.. 20 అత్యంత ఖరీదైన విదేశీ మద్యం సీసాలు.. అంతేకాదు ఆయన...
Harish Rao

Harish Rao : హరీష్ రావును ఎందుకు తొక్కేస్తున్నారు

Harish Rao : భారత రాష్ట్ర సమితిలో ఒకప్పుడు హరీష్ రావు నెంబర్ 2 గా ఉండేవారు. ఎప్పుడైతే కేటీఆర్ అమెరికా నుంచి వచ్చి.. గులాబీ పార్టీ కండువా కప్పుకున్నారో.. అప్పుడే పరిస్థితి...
The Odyssey 3 Day Collections

The Odyssey : ‘ది ఒడిస్సీ’ 5 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద...

The Odyssey : క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన లేటెస్ట్ ఎపిక్ బ్లాక్ బస్టర్ 'ది ఒడిస్సీ' బాక్స్ ఆఫీస్ జోరు ఏ మాత్రం తగ్గలేదు. ఓవర్సీస్ మార్కెట్స్ లోనే కాదు , ఈ...
Akhil Akkineni

Akhil Akkineni : ‘లెనిన్’ 12 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. ‘మా ఇంటి బంగారం’ ని అందుకోవడం...

Akhil Akkineni : అక్కినేని అఖిల్ నటించిన లేటెస్ట్ చిత్రం 'లెనిన్' బాక్స్ ఆఫీస్ వద్ద విజయవంతంగా 12 రోజుల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకుంది. మొదటి మూడ్ రోజుల్లోనే బ్రేక్...
Oktelugu Epaper