Samantha Sweet Warning To Naga Chaitanya: సౌత్ ఇండియా లోనే మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ గా పేరు ప్రఖ్యాతలు పొందిన సమంత మరియు నాగ చైతన్య విడాకులు తీసుకున్న సంఘటన అందరిని ఎలాంటి షాక్ కి గురి చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..వీళ్లిద్దరు విడిపోయిన తర్వాత వీళ్ళ మధ్య ఉన్న సమస్య తొలగిపోయింది,ఇద్దరు కూడా తమ కెరీర్స్ మీద ద్రుష్టి సారించి ఎవరి దారు వారు చూసుకున్నారు అని అందరూ అనుకున్నారు..కానీ విడాకులు తీసుకున్న తర్వాత కూడా వీళ్లిద్దరి మధ్య గొడవలు సర్దుకున్నట్టు లేదు..నాగ చైతన్య ఈ విషయం పై ఇప్పటి వరుకు ఏమి మాట్లాడకపోయినా..సమంత మాత్రం అయన పై పరోక్షంగా ఎన్నో కామెంట్స్ సోషల్ మీడియా లో చేస్తూ వచ్చింది..ఇక నిన్న ట్విట్టర్ లో ఆమె వేసిన ఒక్క ట్వీట్ సోషల్ మీడియా మొత్తాన్ని అట్టుడికిపొయ్యేలా చేసింది..నేషనల్ మీడియా కూడా సమంత వేసిన ఈ ట్వీట్ పై ప్రత్యేక కథనాలు వెలువడించాయి.

ఇంతకీ నిన్న ఆమె ఏమి ట్వీట్ వేసింది అంటే ‘ నేను సైలెంట్ గా ఉన్నాను అంటే దాని అర్థం నేను మీ కామెంట్స్ ని పట్టించుకోట్లేదు అని..నా మౌనం ని చేతకాని తనం అని..నా ఉదారస్వభావం నా బలహీనత అని అనుకోని పొరపాటున కూడా అపోహ పడొద్దు..సమయం వచ్చినప్పుడు అందరి లెక్కలు తేలుస్తా’ అంటూ సమంత పెట్టిన ఒక్క ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది..ఇంతకీ ఆమె ఎవరిని ఉద్దేశించి పెట్టింది అనేది ఇప్పుడు పెద్ద చర్చ గా మారింది..సమంత మరియు నాగ చైతన్య మధ్య కోల్డ్ వార్ జరుగుతుందా..ఆయనని ఉద్దేశించే ఇలా కామెంట్స్ చేస్తుందా అంటూ ఇలా రకరకాల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి..కానీ అసలు విషయానికి వస్తే ఇటీవలే ప్రముఖ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఒక్క బిడ్డకి జన్మని ఇచ్చిన సంగతి మన అందరికి తెలిసిందే..ఈ క్రమం లో కాజల్ అగర్వాల్ ని సమంత తో పోలుస్తూ నెటిజెన్ల చేసిన కొన్ని కామెంట్స్ సమంత మనసుని గాయపరిచింది అట.
Also Read: SaReGaMaPa Parvathi: నువ్వు పాడుతున్న శృతి ఏంటి? రాగమేంటి? గాయని ‘పార్వతి’కి షాకిచ్చిన కోటి
కాజల్ అగర్వాల్ చక్కగా పెళ్లి చేసుకొని పిల్లల్ని కని ఎంతో సుఖవంతమైన దాంపత్య జీవితం గడుపుతుంది అని..నీకు మొగుడు కంటే కుక్కలే ఎక్కువ ఇష్టం అంటూ సోషల్ మీడియా లో అక్కినేని ఫాన్స్ సమంత ని టాగ్ చేస్తూ తిట్టడం మొదలు పెట్టారు..ఈ ట్వీట్స్ ని చూసి మనసు నొచ్చుకున్న సమంత ఈ కామెంట్స్ చేసి ఉండొచ్చు అని ఫిలిం నగర్ లో వినిపిస్తున్న టాక్..ఇక సమంత కెరీర్ పరంగా ఒక్క రేంజ్ లో దూసుకుపోతుంది అనే చెప్పాలి..ప్రస్తుతం ఆమె చేతిలో యశోద మరియు శాకుంతలం అనే రెండు భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాలే కాకుండా వెబ్ సిరీస్ లతో కూడా ఫుల్ బిజీ గా ఉండబోతుంది..ఇక తమిళ్ లో ఇటీవలే ఆమె నయనతార మరియు విజయ సేతుపతి తో కలిసి చేసిన ఒక్క సినిమా అతి త్వరలోనే విడుదల కాబోతుంది..వీటితో పాటుగా ఇటీవలే హాలీవుడ్ లో కూడా ఒక్క అవకాశం దక్కించుకొని వరుస క్రేజీ ప్రాజెక్ట్స్ తో ఫుల్ బిజీ గా కెరీర్ ని కొనసాగిస్తుంది సమంత.
Also Read: Star Heroine: ప్రియుడు మోజులో పడి జీవితాన్ని నాశనం చేసుకున్న నెంబర్ వన్ హీరోయిన్ !
Recommended Videos:
[…] Also Read: Samantha Sweet Warning To Naga Chaitanya: నాగ చైతన్య కి సమంత స్వ… […]