spot_img
Homeఎంటర్టైన్మెంట్RRR Nominated For Oscar Awards: ఆస్కార్ అవార్డ్స్ కి నామినేట్ అయిన RRR

RRR Nominated For Oscar Awards: ఆస్కార్ అవార్డ్స్ కి నామినేట్ అయిన RRR

RRR Nominated For Oscar Awards: దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన #RRR చిత్రం ఎంత పెద్ద ఘన విజయం సాధించిందో మన అందరికి తెలిసిందే..భారీ అంచనాల నడుమ ఎన్నో అవరోధాలను దాటుకొని విడుదలైన ఈ సినిమా అన్ని బాషలలో కూడా కలెక్షన్స్ పరంగా అద్భుతాలు సృష్టించింది..సుమారు 1100 కోట్ల రూపాయిలను వసూలు చేసిన ఈ సినిమా, OTT లో దానికి మించిన రెస్పాన్స్ ని దక్కించుకుంది..ముఖ్యంగా పశ్చిమ దేశాలకు చెందిన మూవీ లవర్స్ ఈ సినిమాకి జేజేలు పలుకుతున్నారు..రాజమౌళి అద్భుతమైన టేకింగ్ కి వాళ్లంతా ఫిదా అయిపోయారు..ఇక అమెరికా లో అయితే ఇటీవలే #encoRRRe పేరు తో విడుదలైన ఈ సినిమా అమెరికా సిటిజన్స్ ని కూడా విశేషంగా ఆకట్టుకుంది..ఒక ఇండియన్ సినిమాకి ఇతర దేశాలలో ఈ స్థాయి అద్భుతమైన రెస్పాన్స్ రావడం ఇదే తొలిసారి అని చెప్పొచ్చు..అంతర్జాతీయ స్థాయిలో ఈ రేంజ్ రెస్పాన్స్ ని దక్కించుకున్న ఈ సినిమాని అతి త్వరలోనే చైనా మరియు జపాన్ వంటి బాషలలో దబ్ చేసి విడుదల చెయ్యబోతున్నారు..ముఖ్యంగా చైనా దేశం లో మన ఇండియన్ మూవీస్ కి ఏ రేంజ్ క్రేజ్ ఉందొ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..అమిర్ ఖాన్ హీరో గా నటించిన దంగల్ మరియు సీక్రెట్ సూపర్ స్టార్ వంటి సినిమాలు చైనా లో ప్రభంజనం సృష్టించాయి..ఇప్పుడు #RRR సినిమాని కూడా విడుదల చేస్తే ఇదే రేంజ్ రెస్పాన్స్ దక్కించుకుంటుంది అని అభిమానుల అంచనా.

RRR Nominated For Oscar Awards
RRR

Also Read: Sunflower Oil: సన్‌ఫ్లవర్ ఆయిల్ కేటగిరీలో భారతదేశంలో నంబర్ వన్ బ్రాండ్..ఏదో తెలుసా..?

ఇది ఇలా ఉండగా అంతర్జాతీయ స్థాయిలో ఈ రేంజ్ గుర్తింపు ని దక్కించుకున్న #RRR చిత్రానికి ఆస్కార్ అవార్డ్స్ నామినేషన్స్ కి వెళ్లే ఛాన్స్ ఉందని తెలుస్తుంది..ఎన్నడూ లేని విధంగా #RRR సినిమా గురించి అమెరికా కి చెందిన ప్రఖ్యాత రచయితలు కూడా గొప్పగా మాట్లాడుకుంటున్నారు..హాలీవుడ్ ప్రఖ్యాత రచయితా క్రిస్టఫర్ మిల్లర్ మరియు టీవీ & వెబ్ సిరీస్ రచయితా ఆమీ పౌలేట్ హార్ట్ మేన్ వంటి వారు #RRR సినిమా చూసి ట్విట్టర్ లో పూనకాలు వచ్చినట్టు ఊగిపోయారు..అంతే కాకుండా మార్వల్ సినిమాటిక్ యూనివర్స్ నుండి వచ్చిన కెప్టెన్ అమెరికా చిత్రం హాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ని ఎలా షేక్ చేసిందో మన అందరికి తెలిసిందే..ఈ సినిమా దర్శకుడు కూడా ఇటీవల #RRR గురించి మాట్లాడాడు అంటే ఈ సినిమా కి ఉన్న సత్తా ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు..ఇంతటి రెస్పాన్స్ తెచ్చుకున్న సినిమా కాబట్టి కచ్చితంగా ఒస్కార్స్ లో చోటు దక్కించుకునే ఛాన్స్ ఉందని అమెరికా కి చెందిన ఒక పాపులర్ మ్యాగజైన్ #RRR గురించి ఒక ఆర్టికల్ రాసింది..మరి అందరూ అనుకుంటున్నట్టే ఈ సినిమాకి ఒస్కార్స్ లో చోటు దక్కుతుందో లేదో చూడాలి.

RRR Nominated For Oscar Awards
Charan, Tarak

Also Read: Actor Naresh and Pavithra Lokesh: పవిత్ర లోకేష్ కంటే నరేష్ వయసులో ఎంత పెద్దవాడో తెలిస్తే షాక్ అవుతారు!
Recommended Videos

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.

Related News

Most Popular

Toli Ekadashi 2026

Toli Ekadashi 2026: తొలి ఏకాదశి: ఉపవాసం ఉన్నవారు అన్నం, గోధుమల ఆహారం తినొచ్చా..

Toli Ekadashi 2026: హిందూ సాంప్రదాయం ప్రకారం ఏకాదశికి ఎంతో విశిష్టత ఉంటుంది. ప్రతి నెలలో రెండు సార్లు వచ్చే ఏకాదశి ఏడాదిలో 24 సార్లు వస్తుంది. అయితే వీటిలో ఆషాడ మాసంలో...
Today 25 July 2026 Horoscope:

Today 25 July 2026 Horoscope: ఈ నాలుగు రాశుల వారికి ఈరోజు నారాయణుడి ఆశీస్సులు.. పట్టిందల్లా బంగారమే..

Today 25 July 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనివారం ద్వాదశ రాశులపై జ్యేష్ఠ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు తొలి ఏకాదశి సందర్భంగా కొన్ని రాశుల వారికి అనుకోని ధన...

Azim Premji : జీవితానికి సంబధించి అజీమ్ ప్రేమ్ జీ చెప్పిన 5 సూత్రాలివే..

Azim Premji : భారతదేశ ప్రముఖ పారిశ్రామికవేత్త అజీమ్ ప్రేమ్‌జీ వ్యాపార రంగంలో ఎన్నో విజయాలు సాధించారు. ఆయన ధనవంతుడైనప్పటికీ సాదాసీదా జీవనశైలి, క్రమశిక్షణకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. యువతకు, వ్యాపారవేత్తలకు స్ఫూర్తినిచ్చేలా...

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...
Jana Nayagan OTT release

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...
Oktelugu Epaper