Telugu News
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • ఎంటర్టైన్మెంట్
  • ఫోటోలు
  • వీడియోలు
  • క్రీడలు
  • search-icon
  • oktelugu twitter
  • facebook-icon
  • instagram-icon
  • youtube-icon
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
    • టాలీవుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
home
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
  • టాలీవుడ్
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • Telugu News » Entertainment » Retro movie ott this is a huge insult to retro hero suriya for entering ott

Retro Movie OTT : అప్పుడే ఓటీటీ లోకి ‘రెట్రో’..హీరో సూర్య కి ఇది ఘోరమైన అవమానం!

Retro Movie OTT: కలెక్షన్స్ కూడా దాదాపుగా అన్ని ప్రాంతాల నుండి ఆగిపోవడంతో ఈ చిత్రం ఓటీటీ లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైపోయింది. విడుదలకు ముందు ఈ చిత్రాన్ని నిర్మాతలు నెట్ ఫ్లిక్స్ సంస్థకు భారీ ఫ్యాన్సీ రేట్ కి అమ్మేశారు. నాలుగు వారాల తర్వాత ఓటీటీ లోకి విడుదల చేసుకునేలా ఒప్పందాన్ని చేసుకున్నారు.

Written By: Vishnu Teja , Updated On : May 16, 2025 / 08:53 PM IST
  • OkTelugu FaceBook
  • OkTelugu Twitter
  • OkTelugu Whatsapp
  • OkTelugu Telegram
Retro Movie Ott This Is A Huge Insult To Retro Hero Suriya For Entering Ott

Retro Movie OTT

Follow us on

OkTelugu google news OkTelugu Facebook OkTelugu Instagram OkTelugu Youtube OkTelugu Telegram

Retro Movie OTT : వరుసగా ఫ్లాప్స్ తప్ప హిట్ అంటే ఏంటో తెలియకుండా గత పదేళ్ల నుండి గడిపేస్తున్న తమిళ స్టార్ హీరో సూర్య(Suriya Sivakumar), రీసెంట్ గా ‘రెట్రో'(Retro Movie) చిత్రం తో మరో డిజాస్టర్ ఫ్లాప్ ని తన ఖాతాలో వేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రం విడుదలకు ముందు పాటలు, టీజర్ కారణంగా యూత్ ఆడియన్స్ లో భారీ అంచనాలను ఏర్పాటు చేసుకుంది. కానీ ఈ సినిమా కేవలం ఫస్ట్ హాఫ్ తోనే ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టింది. ఇక సెకండ్ హాఫ్ అయితే థియేటర్స్ నుండి పరుగులు పెట్టేలా చేసింది. ఫలితంగా కమర్షియల్ గా ఈ చిత్రం పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ గా మిగిలింది. ఈ వీకెండ్ తో వంద కోట్ల గ్రాస్ మార్కుని కచ్చితంగా అందుకుంటుంది కానీ, బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే మరో 80 కోట్ల గ్రాస్ ని రాబట్టాల్సి ఉంటుంది, అది అనితర సాధ్యం.

Also Read : ఓటీటీ లో ‘రాబిన్ హుడ్’ కి సెన్సేషనల్ రెస్పాన్స్..2 రోజుల్లో వచ్చిన వ్యూస్ ఎంతంటే!

కలెక్షన్స్ కూడా దాదాపుగా అన్ని ప్రాంతాల నుండి ఆగిపోవడంతో ఈ చిత్రం ఓటీటీ లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైపోయింది. విడుదలకు ముందు ఈ చిత్రాన్ని నిర్మాతలు నెట్ ఫ్లిక్స్ సంస్థకు భారీ ఫ్యాన్సీ రేట్ కి అమ్మేశారు. నాలుగు వారాల తర్వాత ఓటీటీ లోకి విడుదల చేసుకునేలా ఒప్పందాన్ని చేసుకున్నారు. అంటే సరిగ్గా మే 28 కి నాలుగు వారలను పూర్తి చేసుకుంటుంది ఈ చిత్రం. మే 30న ఈ చిత్రాన్ని నెట్ ఫ్లిక్స్ లో తెలుగు తో పాటు అన్ని ప్రాంతీయ భాషల్లో స్ట్రీమింగ్ చేయబోతున్నారు. థియేటర్స్ లో ఎలాగో డిజాస్టర్ రెస్పాన్స్ ని సొంతం చేసుకున్న ఈ చిత్రం, కనీసం ఓటీటీ లో అయినా మంచి రెస్పాన్స్ ని దక్కించుకుంటుందో లేదో చూడాలి. కొన్ని సినిమాలు థియేటర్స్ లో తెగ బోర్ కొట్టేస్తాయి, కానీ టీవీ టెలికాస్ట్ లో, లేదా ఓటీటీ లో చూసినప్పుడు మాత్రం చాలా బాగుందే అని అనిపిస్తుంది.

రెట్రో కూడా ఆ క్యాటగిరీ కి సంబంధించిన సినిమా అవ్వొచ్చు. ఎందుకంటే డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ సినిమాలు అందరి ఆడియన్స్ కి నచ్చేలా ఉండవు, కేవలం కొంతమంది ఆడియన్స్ కి మాత్రమే నచ్చేలా ఉంటుంది, కాబట్టి ఈ చిత్రం ఆ కొంతమంది ఆడియన్స్ కి నచ్చే అవకాశాలు ఉన్నాయి. చూడాలి మరి ఈ చిత్రం ఏ రేంజ్ రెస్పాన్స్ ని ఓటీటీ లో సొంతం చేసుకుంటుందో. దురదృష్టం ఏమిటంటే గత పదేళ్లలో సూర్య నుండి విడుదలైన అద్భుతమైన చిత్రాలు ‘ఆకాశమే నీ హద్దురా’, ‘జై భీమ్’. కానీ ఈ రెండు సినిమాలు కూడా నేరుగా ఓటీటీ లోనే విడుదల అయ్యాయి. ఇవే కనుక థియేటర్స్ లో విడుదల అయ్యుంటే కచ్చితంగా ఆయన బాక్స్ ఆఫీస్ పరంగా కం బ్యాక్ ఇచ్చే అవకాశాలు ఉండేవి. ఇప్పుడు ఆయన ‘లక్కీ భాస్కర్’ డైరెక్టర్ తో తెలుగు లో ఒక సినిమా చేయబోతున్నాడు. ఈ చిత్రంతో కం బ్యాక్ ఇస్తాడో లేదో చూడాలి.

Vishnu Teja

Vishnu Teja Author - OkTelugu

Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

View Author's Full Info

Web Title: Retro movie ott this is a huge insult to retro hero suriya for entering ott

Tags
  • Entertainment News
  • Hero Surya
  • OTT Release
  • Retro Movie
  • Retro Movie OTT
Follow OkTelugu on WhatsApp

Related News

Trivikram’s share: హారిక & హాసిని క్రియేషన్స్ లో త్రివిక్రమ్ వాటా ఎంతో తెలుసా..?

Trivikram’s share: హారిక & హాసిని క్రియేషన్స్ లో త్రివిక్రమ్ వాటా ఎంతో తెలుసా..?

Dil Raju: యూట్యూబ్ లో టీజర్స్ కి వచ్చేవి మొత్తం ఫేక్ వ్యూస్ అంటూ మరో బాంబు పేల్చిన దిల్ రాజు!

Dil Raju: యూట్యూబ్ లో టీజర్స్ కి వచ్చేవి మొత్తం ఫేక్ వ్యూస్ అంటూ మరో బాంబు పేల్చిన దిల్ రాజు!

Pawan Kalyan: నవంబర్ నెల నుండి పవన్ కళ్యాణ్ మరో కొత్త సినిమా మొదలు..డైరెక్టర్ ఎవరంటే!

Pawan Kalyan: నవంబర్ నెల నుండి పవన్ కళ్యాణ్ మరో కొత్త సినిమా మొదలు..డైరెక్టర్ ఎవరంటే!

NTR director: ఒక్క డిజాస్టర్ తో ఇండస్ట్రీ లో కనబడకుండా పోయిన ఎన్టీఆర్ డైరెక్టర్…

NTR director: ఒక్క డిజాస్టర్ తో ఇండస్ట్రీ లో కనబడకుండా పోయిన ఎన్టీఆర్ డైరెక్టర్…

Venkatesh-Trivikram movie: వెంకటేష్ – త్రివిక్రమ్ సినిమాలో సునీల్ క్యారెక్టర్ ఏంటో తెలిస్తే షాక్ అవుతారు..?

Venkatesh-Trivikram movie: వెంకటేష్ – త్రివిక్రమ్ సినిమాలో సునీల్ క్యారెక్టర్ ఏంటో తెలిస్తే షాక్ అవుతారు..?

Nikhil’s New Movie: నిఖిల్ కొత్త సినిమా సెట్లో ప్రమాదం… క్షణాల్లో అంత అల్లకల్లోలం.. వైరల్ వీడియో…

Nikhil’s New Movie: నిఖిల్ కొత్త సినిమా సెట్లో ప్రమాదం… క్షణాల్లో అంత అల్లకల్లోలం.. వైరల్ వీడియో…

ఫొటో గేలరీ

Lord’s Ground Vs Arun Jaitley Stadium: లార్డ్స్ మైదానానికి 500 కోట్లు.. అరుణ్ జైట్లీ స్టేడియానికి 19 వేల కోట్లు.. ఇండియా ఇజ్జత్ పోతోంది..

Lords Ground Vs Arun Jaitley Stadium Jaitley Stadium %e2%82%b919k Cr Vs Lords %e2%82%b9500 Cr

Malavika Mohanan Looks Glamorous: ఈ బ్యూటీని చీరలో చూస్తే ఫీజులు ఔట్ అవ్వాల్సిందే..

Malavika Mohanan Looks Glamorous In Her Latest Pics

Priya Vadlamani Latest Saree Photos: చీరలో కూడా ఇంత అందంగా ఉంటారా? వామ్మో ఏం అందం ప్రియ..

Priya Vadlamani Latest Saree Photos Goes Viral
OkTelugu
Follow Us On :
  • OkTelugu Google News
  • OkTelugu Youtube
  • OkTelugu Instagram
  • వార్తలు:
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్:
  • టాలీవుడ్‌
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • ఓటీటీ
  • మూవీ రివ్యూ
  • ఫోటోలు
  • ఇంకా:
  • వెబ్ స్టోరీలు
  • వీడియోలు
  • బిజినెస్
  • రామ్ టాక్
  • రామ్స్ కార్నర్
  • హెల్త్‌
  • ఆధ్యాత్మికం
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • ఎడ్యుకేషన్
  • వ్యూ పాయింట్
  • ఇతరులు:
  • Disclaimer
  • About Us
  • Advertise With Us
  • Privacy Policy
  • Contact us
© Copyright OkTelugu 2025 All rights reserved.