spot_img
Homeఎంటర్టైన్మెంట్Ranabali Movie New Poster: 'రణబలి' కొత్త పోస్టర్ ఏంటి ఇలా ఉంది... విజయ్ దేవరకొండ...

Ranabali Movie New Poster: ‘రణబలి’ కొత్త పోస్టర్ ఏంటి ఇలా ఉంది… విజయ్ దేవరకొండ – రష్మిక క్యారెక్టర్స్ ఇవేనా..?

Ranabali Movie New Poster: రౌడీ స్టార్ గా ప్రేక్షకుల హృదయాలను దోచేసిన నటుడు విజయ్ దేవరకొండ… రీసెంట్ గా ఆయన రష్మిక మందానను పెళ్లి చేసుకున్నాడు… మార్చి 4వ తేదీన వీళ్ళ రిసెప్షన్ కూడా చాలా గ్రాండ్ గా నిర్వహించబోతున్నారు… వీళ్ళిద్దరు కలిసి ‘రణబలి’ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమాని రాహుల్ సంకృత్యాయన్ దర్శకత్వంలో తెరకెక్కుతుండటం విశేషం… ఇక ఈ సినిమా నుంచి ఇవాళ్ళ ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. అందులో విజయ్ దేవరకొండ డిఫరెంట్ గెటప్ లో ఉన్నాడు తన పక్కన రష్మిక మందాన సైతం కూర్చొని ఉంది… ఇక వీళ్లిద్దరి గెటప్ లను చూసిన ప్రతి ఒక్కరు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. రీసెంట్ గా పెళ్లి చేసుకున్న వీళ్ళకి సంబంధించిన ఈ పోస్టర్ అనేది ఇప్పుడు రిలీజ్ అవ్వడం ప్రతి ఒక్కరిని సంబ్రమాశ్చర్యాలకు గురి చేస్తుందనే చెప్పాలి… ఈ మూవీలో విజయ్ దేవరకొండ డిఫరెంట్ పాత్రను పోషిస్తున్నాడు అనే విషయమైతే చాలా క్లారిటిగా అర్థమవుతుంది. నిజానికి వీళ్ళిద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ చాలా అద్భుతంగా ఉంటుంది.

Also Read: అల్లు అరవింద్ ని ఆ రోల్ కోసం బ్రతిమిలాడాను… కానీ ఇవ్వలేదు – హీరో రాజశేఖర్

ఇక ప్రస్తుతం వీళ్లిద్దరు పెళ్లి చేసుకున్నారు కాబట్టి భార్యాభర్తలు అయిన తర్వాత చేస్తున్న ఈ సినిమాలో వాళ్ల క్యారెక్టర్ ఏంటి అనేది అందరిలో ఆసక్తి కలిగిస్తుంది. మొత్తానికైతే ఈ సినిమాలో రష్మిక అమాయకపు అమ్మాయి పాత్ర లో కనిపించబోతుందట. తన క్యారెక్టర్ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంటుందట. ఇప్పటివరకు ఎప్పుడు చేయనటువంటి ఒక సపరేట్ క్యారెక్టర్ లో తను కనిపించబోతుంది.

1850 వ సంవత్సరం నాటి కథతో తెరకెక్కుతున్న కథ కాబట్టి అప్పటి మనుషులని అప్పటి కట్టుబాట్లను ప్రేక్షకులకు తెలియజేస్తూ ఈ సినిమా అనేది రూపొందిస్తున్నారు. ఇక రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న సినిమా కాబట్టి ప్రేక్షకులందరిలో ఒక అటెన్షన్ ను క్రియేట్ చేసుకుంటుంది…

ఇప్పటికే పుష్ప సినిమాలో చిత్తూరు యాసలో మాట్లాడి మెప్పించింది. మరోసారి సీమ స్లాంగ్ లో మాట్లాడడానికి సిద్ధమవుతోంది. విజయ్ దేవరకొండ తన ప్రతి సినిమాలో తెలంగాణ యాస లోనే మాట్లాడుతున్నాడు. ఈ సినిమాలో రాయలసీమ యాసను నేర్చుకొని మాట్లాడుతాడా? లేదా అనేది తెలియాల్సి ఉంది…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Suvendu Adhikari

Suvendu Adhikari: పశ్చిమ బెంగాల్‌లో అక్రమ వలసలపై సువేందు ఉక్కుపాదం..

Suvendu Adhikari:   గత 45 సంవత్సరాలుగా పశ్చిమ బెంగాల్‌లో అక్రమ వలసదారులకు ఆశ్రయం కల్పించడం, వారికి ఓటు హక్కు, గుర్తింపు పత్రాలు ఇవ్వడం వంటి విధానాలు అమలులో ఉన్నాయని వివరణలు ఉన్నాయి. ఈ...
NTR

NTR: కీలక నిర్ణయం దిశగా జూనియర్ ఎన్టీఆర్!

NTR: తెలుగుదేశంలో చంద్రబాబు తర్వాతే ఎవరూ అంటే మాత్రం చటుక్కున లోకేష్ పేరు వస్తుంది. ప్రస్తుతం ఆయన అనధికార అధినేత తెలుగుదేశం పార్టీకి. పైగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో అన్ని తానై...
Tammineeni Seetharam

Tammineeni Seetharam: ఏపీలో మారిన అరెస్టుల స్టైల్!

Tammineeni Seetharam: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు అరెస్టు భయం వెంటాడుతోంది. ఇప్పటివరకు కూటమి ప్రభుత్వం కేసుల రూపంలో వెంటాడింది. కానీ కొందరు తమ వ్యవహార శైలితో ఏరి కోరి కేసులు తెచ్చుకున్నారు....
Ram Gopal Varma

Ram Gopal Varma: ఆ హీరోను చంపేస్తా…ఆర్జీవీ కి చెప్పిన ఫ్యాక్షనిస్టు…వైరల్ వీడియో…

Ram Gopal Varma: 'శివ' సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీ దశాదిశా మార్చిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ...అప్పటి వరకు తెలుగు సినిమాలు అంటే ఒక మూస ధోరణి కథలతో సాగేవిగా ఉండేవి...కానీ...
YSRCP

YSRCP: వైసీపీలో కాపు నేతల తిరుగుబాటు!

YSRCP: కాపు అస్త్రంతో కూటమిని చీల్చాలని జగన్మోహన్ రెడ్డి భావించారు. ఇప్పుడు అదే కాపు అస్త్రం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని గుచ్చుకోబోతోంది. కూటమిని ఇరకాటంలో పెట్టేందుకు, కాపు ఓటు బ్యాంకు ను ఆకట్టుకోవడానికి...
Oktelugu Epaper