Homeఎంటర్టైన్మెంట్Rashmika character in Ranabaali: విజయ్ దేవరకొండ రణబాలి సినిమాలో రష్మిక క్యారెక్టర్ ఏంటి అలా...

Rashmika character in Ranabaali: విజయ్ దేవరకొండ రణబాలి సినిమాలో రష్మిక క్యారెక్టర్ ఏంటి అలా ఉంది..?

Rashmika character in Ranabaali: తెలుగు సినిమా ఇండస్ట్రీ లో స్టార్ హీరోల హవాతో పాటు యంగ్ హీరోల పాపులారిటి కూడా పెరిగిపోతుంది. విజయ్ దేవరకొండ ‘అర్జున్ రెడ్డి’ సినిమాలో చాలా బోల్డ్ కంటెంట్ లో నటించి ప్రేక్షకులను మెప్పించాడు. ఆ తర్వాత చేసిన ‘గీతా గోవిందం’ సినిమాతో 100 కోట్ల క్లబ్లో చేరిపోయాడు. ఇక ఇలాంటి విజయ్ దేవరకొండ అప్పటినుంచి ఇప్పటివరకు సరైనా సక్సెస్ లేకుండా ముందుకు సాగుతున్నాడు. ఇక రీసెంట్ గా ఆయన రష్మిక […]

Rashmika character in Ranabaali: తెలుగు సినిమా ఇండస్ట్రీ లో స్టార్ హీరోల హవాతో పాటు యంగ్ హీరోల పాపులారిటి కూడా పెరిగిపోతుంది. విజయ్ దేవరకొండ ‘అర్జున్ రెడ్డి’ సినిమాలో చాలా బోల్డ్ కంటెంట్ లో నటించి ప్రేక్షకులను మెప్పించాడు. ఆ తర్వాత చేసిన ‘గీతా గోవిందం’ సినిమాతో 100 కోట్ల క్లబ్లో చేరిపోయాడు. ఇక ఇలాంటి విజయ్ దేవరకొండ అప్పటినుంచి ఇప్పటివరకు సరైనా సక్సెస్ లేకుండా ముందుకు సాగుతున్నాడు. ఇక రీసెంట్ గా ఆయన రష్మిక మందానా ను పెళ్లి చేసుకున్నాడు… వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఇప్పుడు ‘రణబాలి’ అనే సినిమా వస్తుంది. ఈ సినిమా నుంచి రీసెంట్ గా ఒక సాంగ్ ని కూడా రిలీజ్ చేశారు. ఆ సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

రాయలసీమ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఏ రేంజ్ సక్సెస్ ను సాధించబోతుందనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. అయితే ఈ సినిమాలో రష్మిక మందాన వేశ్య క్యారెక్టర్ లో నటించబోతుందనే వార్తలైతే వస్తున్నాయి. మరి ఆమె అలా ఎందుకు మారింది.

Also Read: ఆదిత్యధర్ కు అక్కడే మండింది.. ఏకంగా బాలీవుడ్ నే టార్గెట్ చేశాడు!

అలాంటి పరిస్థితుల్లో ఆమె ఎలా ఉండగలుగుతుంది అనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందేనట. ఇక ఒక విప్లవ కారుడిగా మనకు విజయ్ దేవరకొండ ఈ సినిమాలో కనిపించబోతున్నాడు. ఇక ఈ సినిమా రియల్ స్టోరీ ఆధారంగా తెరకెక్కుతుందా ? లేదంటే ఫిక్షన్ స్టోరీ నేపథ్యంలో తీస్తున్నారా? అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే… ఈ సినిమాతో పాటు ‘రౌడీ జనార్ధన్’ అనే సినిమా చేస్తున్నాడు.

ఈ సినిమాని సైతం ఎలాగైనా సరే సక్సెస్ ఫుల్ గా నిలపాలనే ఉద్దేశ్యంతో ఆయన ముందుకు సాగుతున్నారట. ఇక ఈ సినిమా సైతం భారీ విజయాన్ని సాధిస్తుందనే కాన్ఫిడెంట్ తో విజయ్ దేవరకొండ ఉన్నాడు. ఇక వీళ్ళ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాలు విజయ్ కి ఎలాంటి సక్సెస్ ను కట్టబెడతాయి. తద్వారా ఆయన టైర్ వన్ హీరోగా మారడానికి అవకాశం ఏర్పడుతుందా? లేదా అనేది తెలియాల్సి ఉంది…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper